మహానటిపై ఏపీ మంత్రి వ్యాఖ్యలు వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహానటిపై ఏపీ మంత్రి వ్యాఖ్యలు వైరల్

    మహానటిపై ఏపీ మంత్రి వ్యాఖ్యలు వైరల్

    December 20, 2022

    Courtesy Twitter: ???????

    మహానటి సావిత్రిపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘‘సినిమా నటులంటే ఏపీ జనాలకు పిచ్చి, వెర్రి. నటీనటులు ఎక్కడికి వచ్చినా జనాలు చూడడానికి వెళ్తారు. అలాగే పవన్‌ను చూడడానికి వస్తారు. నటి అంజలి వచ్చినా.. పూర్వం చనిపోయిన ‘ముండ’ సావిత్రి వచ్చినా కూడా జనాలు చూడడానికి వస్తారు.’’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్లు మంత్రిపై మండిపడుతున్నారు.

    https://youtube.com/watch?v=HbSbV0esl3Q
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version