హార్దిక్ దెబ్బకు బాబర్ షాక్.. ఇదెక్కడి స్వింగ్‌రా మామ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హార్దిక్ దెబ్బకు బాబర్ షాక్.. ఇదెక్కడి స్వింగ్‌రా మామ!

    హార్దిక్ దెబ్బకు బాబర్ షాక్.. ఇదెక్కడి స్వింగ్‌రా మామ!

    September 12, 2023

    Screengrab Twitter:

    ఆసియాకప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో.. పాక్ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను బోల్తా కొట్టించాడు. స్వింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై హార్దిక్‌ బంతితో మ్యాజిక్‌ చేశాడు. ఆఫ్‌సైడ్‌ పడిన బంతిని బాబర్ ఢిపెన్స్‌ ఆడేందుకు యత్నించాడు. కానీ బంతి అనూహ్యంగా టర్న్‌ అయ్యి ఆఫ్‌ స్టంప్‌ను గిరాటేసింది. ఒక్కసారిగా బాబర్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

    https://x.com/UllahIkhtasham/status/1701244803743162855?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version