Best 6 Laptop Bags In Amazon: ఇవి ల్యాప్‌టాప్ బ్యాగ్స్ మాత్రమే కాదు.. అంతకు మించి..!  
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best 6 Laptop Bags In Amazon: ఇవి ల్యాప్‌టాప్ బ్యాగ్స్ మాత్రమే కాదు.. అంతకు మించి..!  

    Best 6 Laptop Bags In Amazon: ఇవి ల్యాప్‌టాప్ బ్యాగ్స్ మాత్రమే కాదు.. అంతకు మించి..!  

    October 25, 2023

    ప్రస్తుత దైనందిన జీవితంలో ల్యాప్‌టాప్ బ్యాగ్ ముఖ్యమైన వస్తువుల్లో ఒకటిగా మారింది. విద్యార్థులు, ఉద్యోగులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ల్యాప్‌టాప్స్ ఎంతో అవసరం. వీరిలో కొందరూ ల్యాప్‌టాప్‌ను రోజూ క్యారీ చెయాల్సి ఉంటుంది. మంచి మెటిరియల్‌తో తయారైన బ్యాగ్‌ లేకపోతే.. ల్యాప్‌టాప్ తొందరగా పాడైపోయే ప్రమాదం ఉంది. అయితే ల్యాప్‌టాప్ కొన్నప్పుడు.. చాలా మందికి ఎలాంటి ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకోవాలనే ఆలోచన మదిని తొలిచే ఉంటుంది. బ్యాగ్స్ విషయంలో ముఖ్యంగా గమనించాల్సింది.. బ్యాగ్ తయారైన మెటిరియల్, బ్యాగ్‌లో అందిస్తున్న కంపార్ట్ మెంట్స్, వాటర్ రెసిస్టెంట్ ఉందా లేదా అనే అంశాలను పరిశీలించి తీసుకోవాల్సి ఉంటుంది. ఈక్రమంలో అమెజాన్‌లో టాప్‌ రేటింగ్ పొందిన ల్యాప్‌టాప్ బ్యాగ్స్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాం. వీటిలో మీకు నచ్చిన బ్యాగ్‌ను ఎంచుకొని కొనుగోలు చేసుకొండి.

    Martucci 17 inch 30L

    మార్టుచి కంపెనీకి చెందిన ఈ బ్యాగ్ టాప్ ట్రెండ్ ల్యాప్‌టాప్ బ్యాగుల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఇది 17 అంగుళాల పొడవు, 30లీటర్ల నిల్వ సామర్థ్యంతో పాలీఎస్టర్ మెటిరియల్‌తో తయారైంది. బ్యాగులో రెండు కంపార్టుమెంట్లు ఉంటాయి. ఒకదానిలో 15.6 అంగుళాల ల్యాప్‌టాప్‌ను ఈజీగా పెట్టవచ్చు. ఇంకో కంపార్టుమెంట్లో దుస్తులు, బుక్స్, కావాల్సిన వస్తువులను భద్రపరుచుకోవచ్చు. ఇది వాటర్‌ ఫ్రూప్‌ మెటిరియల్‌తో తయారైంది. కాలేజ్, స్కూల్ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు ఈ బ్యాగ్ మంచి ఎంపిక. దీని అసలు ధర రూ. 1,799 ఉండగా… అమెజాన్‌లో రూ.521 వద్ద లభిస్తోంది. 

    TRUE HUMAN EMPEROR

    స్టైలీష్, కంపర్టబుల్ బ్యాగ్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. ఇది మొత్తం 3 కంపార్టుమెంట్లతో వస్తుంది. ఇంటిగ్రెటెడ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోర్ట్, యాంటి థెఫ్ట్ పాకెట్, లగేడ్ స్ట్రాప్ వంటి ఫీచర్లు కలిగి ఉంది. యాంటి థెఫ్ట్ ప్యాకెట్‌లో ముఖ్యమైన డాక్యుమెంట్లు పాస్‌పోర్ట్, ఇతర ఐడెంటీ కార్డులు భద్రపరుచుకోవచ్చు. నాణ్యమైత పాలీఎస్టర్ మెటిరియల్‌తో ఇది తయారైంది. 15.6 ఇంచెస్ ల్యాప్‌టాప్‌ను ఈజీగా భద్రపరుచుకోవచ్చు. ల్యాప్‌టాప్ షెల్వ్ చుట్టూ స్మూత్ మెటిరియల్‌తో తయారు చేశారు. దీని ధర రూ. 2,100 ఉండగా ప్రస్తుతం ఇది ₹529కే లభిస్తోంది. 

    FUR JADEN 

    ఇది కూడా స్టేలీష్ డిజైన్‌తో పాటు భద్రతా ప్రమాణాలతో తయారైంది. దీనిలో మొత్తం రెండు షెల్వ్స్‌ ఉంటాయి. ఒకదానిలో ల్యాప్‌టాప్ మరో షెల్వ్‌లో నోట్ బుక్స్, దుస్తులు ఇతర అవసరమైన సామాగ్రి పెట్టుకోవచ్చు. దీనిలో మరో ప్రత్యేకత ఎమిటంటే నంబర్ లాక్ సెఫ్టీని కలిగి ఉండటం. పాలీఎస్టర్ మెటిరియల్‌తో తయారైన ఈ బ్యాగ్ వాటర్ ప్రూఫ్ ఫెసిలిటీ కలిగి ఉంది. యాంటీ స్వెట్ షోల్డర్ స్ట్రాప్స్ కలిగి ఉండటం దీని మరో ప్రత్యేకత. ఈ బ్యాగ్ ధర రూ.2,000 ఉండగా.. అమెజాన్‌లో ప్రస్తుతం రూ.649 వద్ద లభిస్తోంది.

    FUR JADEN

    డైలీ ట్రావెల్ చేసేవారికి ఈ బ్యాగ్ మంచి ఛాయిస్. దీనిలో మూడు షెల్వ్స్ ఉంటాయి. డెడికెటెడ్ ల్యాప్‌టాప్ షెల్వ్, ఆపీల్ ట్యాబ్, చిన్న చిన్న ఇతర వస్తువుల కోసం ఒక షెల్వ్ ఉంటుంది. మరొకటి అవసరమైన ఇతర వస్తువుల కోసం కేటాయించబడింది. ఇది కూడా యాంటీ థెఫ్ట్ పాకెట్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.2500 కాగా అమెజాన్‌లో 47శాతం డిస్కౌంట్‌తో రూ.1329 వద్ద సేల్‌కు ఉంది. 

    Red Lemon Swiss Cut 

    అమెజాన్‌లో స్టార్ రేటింగ్‌ కలిగిన స్మార్ట్‌ బ్యాగుల్లో ఇది ఒకటి. ఇది USB ఛార్జింగ్ ఫోర్ట్‌తో పాటు యాంటీ థెఫ్ట్ పాకెట్, లాగెజ్ స్ట్రాప్ వంటి ఫెసిలిటీస్ కలిగి ఉంది. ల్యాప్‌టాప్ కోసం స్పెషల్‌గా డిజైన్‌ చేసిన షెల్వ్ అయితే ఉంది. దీనిలో 15.6 అంగుళాల ల్యాప్‌టాప్‌ను సులభంగా భద్రపరచవచ్చు. ఇక ఇది అమెజాన్‌లో 60శాతం డిస్కౌంట్‌తో రూ.1599 వద్ద కొనుగులు చేసుకోవచ్చు. 

    Red Lemon Swiss Cut Design 

    ప్రీమియం క్వాలిటీ పాలిఎస్టర్ మెటిరియల్‌తో ఇది తయారైంది. ఇది పూర్తి స్థాయిలో వాటర్ రెసిస్టెంట్ కలిగిన బ్యాగ్. దీనిలో మూడు లాంగ్ షెల్వ్స్‌ అయితే ప్రొవైడ్ చేశారు. ల్యాప్‌టాప్ కోసం డెడికెటెడ్ షెల్వ్ ఉండగా.. మిగతావి స్మాల్ యాక్సెరీస్, బట్టలు, నోట్ బుక్స్ పెట్టుకునేందుకు కేటాయించారు. ఇందులో కూడా యాంటీ థెఫ్ట్ పాకెట్, USB ఛార్జింగ్ ఫోర్ట్ వంటి సౌకర్యాలు అందించారు. దీని అసలు ధర రూ.3999 కాగా అమెజాన్‌లో రూ.1,599 వద్ద లభిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version