ప్రస్తుతం అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) సేల్ నడుస్తోంది. మెుబైల్స్, స్మార్ట్‌వాచెస్, గ్యాడ్జెట్స్, కిచెన్ ఐటెమ్స్ ఇలా ప్రతీ దానిపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. పురుషుల బ్రాండెడ్ షూలు సైతం ఈ మెగా సేల్‌లో తక్కువ ధరకే లభిస్తున్నాయి. సగం ధరకే టాప్ కంపెనీల షూలను దక్కించుకునే సువర్ణవకాాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. కొత్తగా షూ కొనాలని భావిస్తున్న వారికి ఇది అద్భుతమైన అవకాశం. అమెజాన్‌లో రూ.1500 లోపే లభిస్తున్న బ్రాండెడ్ షూలు మీకోసం..
Bacca Bucci
ఇది మల్టీపర్పస్ బ్రాండెడ్ షూస్. వీటిని వాకింగ్, జాగింగ్‌లతో పాటు ఆఫీసులకు కూడా వేసుకెళ్లవచ్చు. దీని అసలు ధర రూ.2,499. మెగా సేల్‌లో భాగంగా అమెజాన్ 60% డిస్కౌంట్‌తో రూ.999కే అందిస్తోంది.
Campus Mens
క్యాంపస్‌కు చెందిన షూలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీకి చెందిన రన్నింగ్ షూపై అమెజాన్ భారీ రాయితీని ప్రకటించింది. రూ.1,299 ఉన్న స్పోర్ట్స్ షూను 54% డిస్కౌంట్‌తో కేవలం రూ.599 ఆఫర్ చేస్తోంది.
Adidas Mens
ప్రముఖ షూ కంపెనీలలో అడిడాస్ ఒకటి. ఈ కంపెనీకి చెందిన Adidas Mens GLENNM షూస్ అమెజాన్ సేల్‌లో తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఈ బ్లాక్ షూస్ ఒరిజినల్ ప్రైస్ రూ.2,499. కానీ అమెజాన్ దీనిని రూ.1,299 అందిస్తోంది.
Sparx Mens
స్పార్క్స్ కంపెనీకి చెందిన షూస్ కూడా అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. ముఖ్యంగా Sparx Mens Sx0680g షూపై అమెజాన్ 30 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో రూ.1,499 ఉన్న షూను రూ.1,052 లకే దక్కించుకోవచ్చు.
Red Tape Casual Sneaker
ఈ Red Tape షూస్ మీకు స్టైలిష్ లుక్‌ను అందిస్తాయి. ఏ డ్రెస్ మీదకైన ఇవి సరిగ్గా సరిపోతాయి. దీని అసలు ధర రూ.5,799. అమెజాన్ దీనిపై ఏకంగా 80% డిస్కౌంట్ ప్రకటించింది. ఫలితంగా ఈ షూను రూ.1,159 పొందవచ్చు.
Reebok Men’s Velocity
Reebok కంపెనీకి చెందిన ఈ షూలను.. మల్టీపర్పస్‌గా వినియోగించవచ్చు. ఇవి రన్నింగ్, వాకింగ్ కోసం తయారు చేసినప్పటికీ ఆఫీసులకు కూడా వీటిని వేసుకొని వెళ్లవచ్చు. ముఖ్యంగా జీన్స్ ప్యాంటులపై ఇవి చాలా బాగుంటాయి. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.2,799. అమెజాన్ దీనిని 55% డిస్కౌంట్‌తో రూ.2,799లకే ఆఫర్ చేస్తోంది.
Liberty Men Casual Shoes
ఇది కూడా అమెజాన్ బెస్ట్ షూస్ డీల్స్‌లో ఉంది. క్యాజువల్ లుక్‌ను ఇష్టపడేవారికి ఈ లిబర్టీ షూ కచ్చితంగా నచ్చుతుంది. దీని అసలు ధర రూ.1,499. అయితే అమెజాన్ పండగ సేల్‌లో ఇది రూ.943కే లభిస్తోంది.
Sparx Mens Sneaker
రూ.1000 లోపున్న బెస్ట్ స్పార్క్స్ షూస్‌ను కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. ఈ షూస్ 10 కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.1,099. కానీ, అమెజాన్ 24% డిస్కౌంట్‌తో రూ.840కే వీటిని అందిస్తోంది.
US Polo Association
US Polo షూలను ఇష్టపడేవారికి ఇది మంచి ఛాయిస్. ఫార్మల్స్, జీన్స్ ఏ ప్యాంటు మీదకైనా ఇది సరిగ్గా సరిపోతుంది. దీని ఒరిజినల్ ప్రైస్ రూ.2,999. కానీ అమెజాన్ దీనిని సగం ధరకే ఆఫర్ చేస్తోంది. ఫలితంగా ఈ షూలను రూ.1,499 పొందవచ్చు.
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?