మహిళపై బీఎస్‌ఎఫ్ జవాన్ లైంగిక దాడి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళపై బీఎస్‌ఎఫ్ జవాన్ లైంగిక దాడి

    మహిళపై బీఎస్‌ఎఫ్ జవాన్ లైంగిక దాడి

    July 26, 2023
    in India, News

    © Envato representation

    మణిపూర్ ఘటన మరవక ముందే మరో లైంగిక దాడి ఘటన వీడియో వైరల్ అవుతోంది. మణిపూర్‌లో ఓ మహిళపై బీఎస్‌ఎఫ్ జవాన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో వెలుగుచూసింది. జవాన్ ఓ కిరాణా దుకాణంలో ఈ నెల 20న ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై స్పందించిన అధికారులు నిందితుడిని సస్పెండ్ చేశారు. ఆ మీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. వీడియో పోస్ట్ చేసిన వారి కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version