• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • What to Watch On OTT: ఆస్కార్ గెలిచిన ఈ సూపర్బ్ మూవీ చూశారా? ఓటీటీలో తెలుగులో ఉంది!

    ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న హాలీవుడ్‌ చిత్రాలలో ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ (Anatomy of a Fall) ఒకటి. ఫ్రెంచ్ లీగల్ డ్రామాగా 2023లో విడుదలైన ఈ చిత్రం.. 96వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డును గెలుచుకుంది. ఆస్కార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా అవార్డుల‌ను కొల్లగొట్టిన ఈ సినిమాను చూసేందుకు తెలుగు ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.  స్ట్రీమింగ్ ఎక్కడంటే? … Read more

    OTT Suggestion: రమ్యకృష్ణ  సె** వర్కర్‌గా నటించిన సినిమా OTTలో ట్రెండింగ్.. ఎందులో అంటే?

    ప్రస్తుత ఓటీటీ యుగంలో.. వందలాది చిత్రాలు ఆయా ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. క్రైమ్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌, కామెడీ, ఫాంటసీ ఇలా ఏ జానర్‌ సినిమా అయిన ఒక్క క్లిక్‌తో చూసేయచ్చు. అయితే ఫీల్‌గుడ్‌ సినిమాలు ఇచ్చే సంతృప్తి, ఆనందాన్ని మరే జానర్‌ ఇవ్వలేదని చాలా మంది అంటుంటారు. ఆయా చిత్రాల్లోని భావోద్వేగాలు గుండెను ఎంతగానో బరువెక్కిస్తాయని చెబుతుంటారు. మీకు సరిగ్గా ఇలాంటి అనుభవాన్ని పంచే అద్భుతమైన ఫీల్‌గుడ్‌ సినిమాను YouSay మీకు పరిచయం చేస్తోంది. IMDBలో 8.3 రేటింగ్‌ను సైతం ఆ సినిమా కలిగి … Read more

    Family Star Day 1 Collections: ‘ఫ్యామిలీ స్టార్‌’కు తొలిరోజు షాకింగ్‌ కలెక్షన్స్‌.. ‘విజయ్‌’ కెరీర్‌లోనే లోయేస్ట్‌!

    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరుశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసింది. నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు డివైడ్‌ టాక్‌ వచ్చింది. సినిమాలోని కామెడీ, సెంటీమెంట్‌ సీన్లను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. దీని ప్రభావం.. డే1, ఓవర్సీస్‌ తొలిరోజు కలెక్షన్లపై పడిందా? లేదా? ఈ … Read more

    Manjummel Boys Telugu Review: తెలుగులోకి వచ్చేసిన మలయాళం బ్లాక్‌బాస్టర్‌.. ఇక్కడ కూడా హిట్‌ కొట్టినట్లేనా?

    న‌టీన‌టులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ త‌దిత‌రులు ద‌ర్శ‌క‌త్వం: చిదంబ‌రం సంగీతం:  సుశిన్  శ్యామ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: షైజు ఖలీద్ నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌ (తెలుగు డబ్బింగ్‌) విడుద‌ల తేదీ: 06-04-2024 ఇటీవల మలయాళంలో విడుదలై సెన్సేషన్‌ సృష్టించిన చిత్రం ‘మంజుమ్మ‌ల్ బాయ్స్’ (Manjummel Boys Telugu Review). రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో … Read more

    Actress Sunaina: ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ బ్యూటీ సునైన గురించి ఈ విషయాలు తెలుసా?

    ప్రముఖ నటి సునైనా (Sunaina).. తాజాగా వచ్చిన ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ (Inspector Rishi) సిరీస్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇందులో పోలీసు ఆఫీసర్‌ శోభన పాత్రలో అదరగొట్టింది. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లోనూ మెప్పించింది. దీంతో ఈ భామకు సంబంధించిన సమాచారం కోసం తెలుగు ఆడియన్స్‌ తెగ వెతుకుతున్నారు. వాస్తవానికి ఈ బ్యూటీ తెలుగు చిత్రం ద్వారానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ భామకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.  సునైన … Read more

    శోభిత దూళిపాళ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    తెలుగింటి ముద్దుగుమ్మ శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన ‘గూఢచారి‘తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం ‘మంకీ మ్యాన్‌’లోనూ శోభిత నటించడం విశేషం. తెలుగింట పుట్టి..  బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో చిత్రాలు చేస్తున్న శోభిత గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts about Sobhita Dhulipala) విషయాలు మీకోసం.  శోభిత దూళిపాళ ఎప్పుడు … Read more