• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శోభిత దూళిపాళ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    తెలుగింటి ముద్దుగుమ్మ శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన ‘గూఢచారి‘తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం ‘మంకీ మ్యాన్‌’లోనూ శోభిత నటించడం విశేషం. తెలుగింట పుట్టి..  బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో చిత్రాలు చేస్తున్న శోభిత గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts about Sobhita Dhulipala) విషయాలు మీకోసం. 

    శోభిత దూళిపాళ ఎప్పుడు పుట్టింది?

    1991, మే 31న జన్మించింది

    శోభిత దూళిపాళ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా?

    రామం రాఘవం 2.o

    శోభిత దూళిపాళ ఎత్తు ఎంత?

    5 అడుగుల 9అంగుళాలు 

    శోభిత దూళిపాళ ఎక్కడ పుట్టింది?

    తెనాలి, ఆంధ్రప్రదేశ్

    శోభిత దూళిపాళ తెలుగులో నటించిన తొలి సినిమా?

    గూడాచారి(2018)

    శోభిత దూళిపాళ అభిరుచులు?

    పుస్తకాలు చదవడం, మోడలింగ్, ఫొటోగ్రఫీ

    శోభిత దూళిపాళకు ఇష్టమైన ఆహారం?

    నాన్ వెజ్, టిబెటన్ వంటకాలు, నూడిల్స్

    శోభిత దూళిపాళకు ఇష్టమైన కలర్?

     వైట్, బ్లాక్

    శోభిత దూళిపాళకు ఇష్టమైన హీరో?

    హృతిక్ రోషన్, మహేష్ బాబు

    శోభిత దూళిపాళ తల్లిదండ్రుల పేరు?

    వేణు గోపాల్ రావు, శాంత

    శోభిత దూళిపాళ ఏం చదివింది?

    BCom,

    శోభిత దూళిపాళ పారితోషికం ఎంత తీసుకుంటుంది?

    ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది.

    శోభిత దూళిపాళ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

    మోడలింగ్ చేసేది.

    శోభిత దూళిపాళ అవార్డులు?

    శోభిత దూళిపాళ 2013లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో రన్నర్ అప్‌గా నిలిచింది. 2013లోనే జరిగిన మిస్ ఎర్త్ పోటీల్లో విజేతగా నిలిచింది.

    శోభిత దూళిపాళకు ఎఫైర్స్ ఉన్నాయా?

    టాలీవుడ్ హీరో నాగచైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ ఉన్నాయి.

    శోభిత దూళిపాళ ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/sobhitad/?hl=en&img_index=6

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv