తెలుగు కుర్ర హీరోయిన్ మానన చౌదరి.. రీసెంట్గా ‘బబుల్గమ్‘ సినిమాతో తెరంగేట్రం చేసింది. రాజీవ్ – సుమ తనయుడు రోషన్.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్ ఉన్నాయన్న సందేశాన్ని.. టాలీవుడ్ దర్శక నిర్మాతలకు పంపింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కుర్రాళ్లను కవ్వించే మానస చౌదరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు(Some Lesser Known Facts about Manasa Chowdary) ఓసారి చూద్దాం.
మానస చౌదరి ఎప్పుడు పుట్టింది?
August 2, 2000
మానస చౌదరి ముద్దు పేరు?
మానస
మానస చౌదరి హీరోయిన్గా నటించిన తొలి సినిమా?
బబూల్గమ్(2023)
మానస చౌదరి ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
మానస చౌదరి రాశి ఏది?
సింహ రాశి
మానస చౌదరి ఎక్కడ పుట్టింది?
పుత్తూరు, ఏపీ
మానస చౌదరి అభిరుచులు?
సినిమాలు చూడటం
మానస చౌదరికు ఇష్టమైన ఆహారం?
బిర్యాని
మానస చౌదరికి ఇష్టమైన కలర్?
వైట్
మానస చౌదరికి ఇష్టమైన హీరో?
అల్లు అర్జున్, మహేష్ బాబు
మానస చౌదరి ఏం చదివింది?
డిగ్రీ
మానస చౌదరి పారితోషికం ఎంత తీసుకుంటుంది?
ఒక్కో సినిమాకు రూ.10 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
మానస చౌదరి సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మానస చౌదరి ఎమోజీ అనే వెబ్ సిరీస్ ద్వారా ఫేమస్ అయింది
మానస చౌదరికి ఎఫైర్స్ ఉన్నాయా?
అలాంటివి ఏమి లేవు
మానస చౌదరి ప్రస్తుతం ఎక్కడ ఉంటుంది?
హైదరాబాద్
మానస చౌదరి ఇన్స్టాగ్రాం లింక్?
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్