• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • New OTT Releases Telugu: ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద ఒకే ఒక్క సినిమా.. ‘కల్కి’ వైపే అందరి చూపు!

    గత కొన్ని వారాలుగా పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్న సినీ అభిమానులకు ఈ వారం గ్రాండ్ ట్రీట్‌ లభించబోతోంది. ఎప్పుడెప్పుడా అని యావత్‌ దేశం ఎదురు చూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. అయితే కల్కికి పోటీగా ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కాకపోవడం గమనార్హం. కాబట్టి ఈ వారం థియేటర్లో ప్రభాస్‌ ఒక్కరే సందడి చేయనున్నారు. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు … Read more

    Vishnupriya Bold Pics: ఇన్నర్‌ జాకెట్‌లో బయటపడ్డ విష్ణుప్రియ అందాలు!

    బుల్లితెరపై ఎంతో పాపులారిటి సంపాదించిన విష్ణుప్రియ (Vishnupriya).. తన అందచందాలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.  తన ఘాటు హోయలతో స్టార్‌ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఇచ్చిన హాట్‌ ట్రీట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  లేటెస్ట్‌గా గ్లామర్‌ ఫొటో షూట్‌ నిర్వహించిన విష్ణుప్రియ.. షర్ట్ బటన్స్‌ విప్పేసి బ్లాక్‌ కలర్‌ జాకెట్‌లో రెచ్చిపోయింది.  ఎద అందాలు మరింత ఆకర్షణీయంగా చూపిస్తూ క్లీవేజ్ షోతో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  ఇంత అందం చూసిన … Read more

    NTR 31: ప్రశాంత్‌ నీల్‌ మూవీలో జూ.ఎన్టీఆర్‌ పాత్ర ఇంత వైలెంట్‌గా ఉంటుందా? ఇక ఊచకోత తప్పదా!

    ‘కేజీఎఫ్‌’ (KGF), ‘సలార్‌’ (Salaar) లాంటి బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel).. త్వరలో జూ.ఎన్టీఆర్‌ (Jr NTR)తో ఓ సినిమా చేయబోతున్నారు. ‘NTR 31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం తారక్‌.. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘దేవర’ (Devara) చిత్రం చేస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల తర్వాత ‘NTR 31’ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకు … Read more

    Vijay Deverakonda: ‘కల్కి’ రెండో ట్రైలర్‌లో విజయ్‌ దేవరకొండను గమనించారా? రాజమౌళి పాత్ర అదేనా?

    రెబల్‌ స్టార్ ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం రిలీజ్‌కు సమయం దగ్గరపడుతోంది. సినిమా విడుదల (జూన్‌ 27)కు మరో నాలుగు రోజుల సమయమే ఉన్నందున శుక్రవారం.. రెండో ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇటీవల విడుదలైన తొలి ట్రైలర్‌లా ఈ వీడియోలో కూడా హై క్వాలిటీ విజువల్స్‌ ఉన్నాయి. ఈ ట్రైలర్​ను పూర్తిగా యాక్షన్స్ సీన్స్​తో నింపేశారు. అయితే ట్రైలర్‌ చూసిన కొందరు నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చకు తెరలేపారు. ట్రైలర్‌లో … Read more

    Lakshmi Roy Hot: కసి అందాలతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్న లక్ష్మీ రాయ్‌..! 

    కన్నడ బ్యూటీ లక్ష్మీ రాయ్‌ (Laxmi Roy).. తన సొగసుల సంపదతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తోంది. ఎద అందాలను ఏకరవు పెడుతూ కవ్విస్తోంది.  తాజాగా చిట్టి పొట్టి గౌనులో ఫొటో షూట్‌ నిర్వహించిన ఈ అమ్మడు.. తెల్లటి అందాలను ఆరబోసింది. మత్తెక్కించే కళ్లతో కొంటెగా చూస్తూ నెటిజన్లకు గిలిగింతలు పెట్టింది.  రెండ్రోజుల క్రితం బికినిలో ఉన్న ఫొటోను షేర్‌ చేసిన లక్ష్మీ రాయ్‌.. నెట్టింట రచ్చ రచ్చ చేసింది. కూల్‌గా కోక్‌ తాగుతూనే హాట్‌ మీటర్లను బద్దలు కొట్టింది.  లక్ష్మీ రాయ్‌ లేటెస్ట్‌ ఫొటోలను … Read more

    Honeymoon Express Review: బోల్డ్‌ కంటెంట్‌ ఫుల్లు.. అవి మాత్రం నిల్లు.. ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ రివ్యూ!

    నటీనటులు: చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ తదితరులు డైరెక్టర్‌ : బాల రాజశేఖరుని సంగీతం : కల్యాణి మాలిక్‌ నేపథ్య సంగీతం : ఆర్‌.పి పట్నాయక్‌ నిర్మాత : కేకేఆర్‌, బాలరాజు విడుదల తేదీ: 21 జూన్‌, 2024 చైతన్యరావు (Chaitanya Rao), హెబ్బా పటేల్‌ (Hebah Patel) ఫస్ట్‌ టైమ్‌ జోడీగా చేసిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని … Read more

    Nindha Movie Review: వరుణ్‌ సందేశ్‌ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్‌ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?

    నటీనటులు : వరుణ్‌ సందేశ్‌, అనీ జిబి, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్‌, శ్రేయా రాణి రెడ్డి, మధు తదితరులు రచన, దర్శకత్వం : రాజేష్‌ జగన్నాథం సంగీతం : సంతు ఓంకార్‌ సినిమాటోగ్రఫీ : రమిజ్‌ నవీత్‌ ఎడిటర్‌ : అనిల్‌ కుమార్‌. పి నిర్మాత: రాజేష్‌ జగన్నాథం విడుదల తేదీ: 21 జూన్‌, 2024 వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, … Read more

    SSMB29: ఆఫ్రికన్‌ నవలల ఆధారంగా రాజమౌళి – మహేష్‌ చిత్రం.. ఇందులో నిజమెంత?

    దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli), సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో ‘SSMB29’ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం వరకూ తరచూ ఏదోక అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచిన ఈ చిత్రం.. ఇటీవల కాలంలో ఎలాంటి సమాచారం లేకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. అయితే తాజాగా కొత్త అప్‌డేట్‌తో ఈ సినిమా మరోమారు వార్తల్లో నిలిచింది. రాబోయే మహేష్‌ చిత్రం.. రెండు ఆఫ్రికన్‌ నవలల ఆధారంగా రూపొందనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. వాటికి సంబంధించిన వివరాలేంటో ఈ కథనంలో … Read more

    Klin Kaara Birthday Special: చిరంజీవి, పవన్‌, రామ్‌చరణ్‌ తలరాతను మార్చిన క్లీంకారా.. ఎలాగంటే!

    మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan), ఉపాసన (Upasana) దంపతుల గారాలపట్టి క్లింకార (Klin Kaara) నేడు (జూన్‌ 20) తన తొలిపుట్టిన రోజు జరుపుకుంటోంది. క్లింకారా పుట్టి అప్పుడే ఏడాది గడిచిపోవడంతో మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. దశాబ్దకాలం నిరీక్షణ తర్వాత రామ్‌చరణ్‌ తండ్రి కావడంతో పాటు.. మెగా ఫ్యామిలీకి ఎన్నో ఆనందాలు తీసుకొచ్చిన క్లింకారా గురించి తల్లి ఉపాసన ఎమోషనల్‌ పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే క్లింకారా రాకతో మెగా … Read more

    Kalki 2898 AD Story: మూడు ప్రపంచాల సంగ్రామమే ‘కల్కి’.. రిలీజ్‌కు ముందే స్టోరీ రివీల్‌ చేసిన డైరెక్టర్‌!

    యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం విడుదలకు ఇంకా ఏడు రోజుల సమయమే మిగిలి ఉంది. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా రూపొందుతున్న ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వం వహించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం పార్ట్‌ – 1 జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ముంబయిలో గ్రాండ్‌గా కల్కి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ సైతం నిర్వహించారు. సైన్స్‌ ఫిక్షన్‌ ఫ్యూచరిక్‌ కథాంశంతో తెరకెక్కుతున్న … Read more