• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RGV DEN: నెపోటిజంపై ఆర్జీవీ యుద్ధం.. కొత్తవారికి సూపర్ ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి!

    ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (RGV).. సంచలనాలకు మారుపేరుగా మారిపోయాడు. తన పోస్టులు, ఊహకందని నిర్ణయాలతో ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. తాజాగా ఆర్‌జీవీ నెపోటిజం, ఆవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త నటీనటులకు ‘యువర్‌ ఫిలిం’ అంటూ ఓపెన్ ఆఫర్‌ ఇచ్చాడు. ఒక చిత్రం హిట్‌ కావాలన్నా, ప్లాప్ చేయాలన్నా అది ఆడియన్స్ చేతిలోనే ఉంటుందని పేర్కొన్నాడు. అలాంటిది ఆ ప్రేక్షకులు ఒక సినిమా చేయలేరా? అంటూ ప్రశ్నించాడు. ప్రతీ సంవత్సరం 150కి పైగా సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయని వాటిలో 90% … Read more

    Rebel on OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమలు’ హీరోయిన్ లేటెస్ట్‌ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

    మలయాళ బ్యూటీ ‘మమితా బైజు’ (Mamita Baiju).. ‘ప్రేమలు’ (Premalu) చిత్రంలో తెలుగులోనూ స్టార్‌గా మారిపోయింది. ఇందులో మమిత నటనకు తెలుగు యూత్‌ ఫిదా అయ్యింది. తమ కలల రాణిగా మమితను మార్చుకుంది. మమితా బైజును ఏకంగా సాయిపల్లవితో ప్రశంసలు కూడా వచ్చాయి. ‘ప్రేమ‌లు’ త‌ర్వాత మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లోనూ మ‌మితా బైజుకు ఆఫ‌ర్లు క్యూ క‌ట్టాయి. ఈ క్రమంలోనే ఇటీవల తమిళంలో ఆమె నటించిన రెబల్‌ చిత్రం విడుదలై పాజిటివ్‌ తెచ్చుకుందా. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్‌ సైలెంట్‌గా … Read more

    What to Watch On OTT: ఆస్కార్ గెలిచిన ఈ సూపర్బ్ మూవీ చూశారా? ఓటీటీలో తెలుగులో ఉంది!

    ఈ ఏడాది ఆస్కార్‌ అవార్డు దక్కించుకున్న హాలీవుడ్‌ చిత్రాలలో ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ (Anatomy of a Fall) ఒకటి. ఫ్రెంచ్ లీగల్ డ్రామాగా 2023లో విడుదలైన ఈ చిత్రం.. 96వ ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజిన‌ల్ స్క్రీన్‌ప్లే విభాగంలో అవార్డును గెలుచుకుంది. ఆస్కార్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా అవార్డుల‌ను కొల్లగొట్టిన ఈ సినిమాను చూసేందుకు తెలుగు ఆడియన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.  స్ట్రీమింగ్ ఎక్కడంటే? … Read more

    OTT Suggestion: రమ్యకృష్ణ  సె** వర్కర్‌గా నటించిన సినిమా OTTలో ట్రెండింగ్.. ఎందులో అంటే?

    ప్రస్తుత ఓటీటీ యుగంలో.. వందలాది చిత్రాలు ఆయా ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. క్రైమ్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌, కామెడీ, ఫాంటసీ ఇలా ఏ జానర్‌ సినిమా అయిన ఒక్క క్లిక్‌తో చూసేయచ్చు. అయితే ఫీల్‌గుడ్‌ సినిమాలు ఇచ్చే సంతృప్తి, ఆనందాన్ని మరే జానర్‌ ఇవ్వలేదని చాలా మంది అంటుంటారు. ఆయా చిత్రాల్లోని భావోద్వేగాలు గుండెను ఎంతగానో బరువెక్కిస్తాయని చెబుతుంటారు. మీకు సరిగ్గా ఇలాంటి అనుభవాన్ని పంచే అద్భుతమైన ఫీల్‌గుడ్‌ సినిమాను YouSay మీకు పరిచయం చేస్తోంది. IMDBలో 8.3 రేటింగ్‌ను సైతం ఆ సినిమా కలిగి … Read more