• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Family Star Day 1 Collections: ‘ఫ్యామిలీ స్టార్‌’కు తొలిరోజు షాకింగ్‌ కలెక్షన్స్‌.. ‘విజయ్‌’ కెరీర్‌లోనే లోయేస్ట్‌!

    యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరుశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌గా చేసింది. నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు తొలిరోజు డివైడ్‌ టాక్‌ వచ్చింది. సినిమాలోని కామెడీ, సెంటీమెంట్‌ సీన్లను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. దీని ప్రభావం.. డే1, ఓవర్సీస్‌ తొలిరోజు కలెక్షన్లపై పడిందా? లేదా? ఈ … Read more

    Manjummel Boys Telugu Review: తెలుగులోకి వచ్చేసిన మలయాళం బ్లాక్‌బాస్టర్‌.. ఇక్కడ కూడా హిట్‌ కొట్టినట్లేనా?

    న‌టీన‌టులు: సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మ‌రియ‌న్‌, లాల్ జూనియ‌ర్ త‌దిత‌రులు ద‌ర్శ‌క‌త్వం: చిదంబ‌రం సంగీతం:  సుశిన్  శ్యామ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: షైజు ఖలీద్ నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌ (తెలుగు డబ్బింగ్‌) విడుద‌ల తేదీ: 06-04-2024 ఇటీవల మలయాళంలో విడుదలై సెన్సేషన్‌ సృష్టించిన చిత్రం ‘మంజుమ్మ‌ల్ బాయ్స్’ (Manjummel Boys Telugu Review). రూ.20కోట్ల ప‌రిమిత బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ ఏకంగా రూ.200కోట్ల పైచిలుకు వ‌సూళ్లు రాబ‌ట్టి అక్కడ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో … Read more

    Actress Sunaina: ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ బ్యూటీ సునైన గురించి ఈ విషయాలు తెలుసా?

    ప్రముఖ నటి సునైనా (Sunaina).. తాజాగా వచ్చిన ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ (Inspector Rishi) సిరీస్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఇందులో పోలీసు ఆఫీసర్‌ శోభన పాత్రలో అదరగొట్టింది. యాక్షన్స్‌ సీక్వెన్స్‌లోనూ మెప్పించింది. దీంతో ఈ భామకు సంబంధించిన సమాచారం కోసం తెలుగు ఆడియన్స్‌ తెగ వెతుకుతున్నారు. వాస్తవానికి ఈ బ్యూటీ తెలుగు చిత్రం ద్వారానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ భామకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.  సునైన … Read more

    శోభిత దూళిపాళ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    తెలుగింటి ముద్దుగుమ్మ శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన ‘గూఢచారి‘తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం ‘మంకీ మ్యాన్‌’లోనూ శోభిత నటించడం విశేషం. తెలుగింట పుట్టి..  బాలీవుడ్, హాలీవుడ్ స్థాయిలో చిత్రాలు చేస్తున్న శోభిత గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts about Sobhita Dhulipala) విషయాలు మీకోసం.  శోభిత దూళిపాళ ఎప్పుడు … Read more

    HBD Rashmika: రీల్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ రష్మిక టాపే.. ఏకైక హీరోయిన్‌గా ఎన్ని రికార్డులో!

    నేషనల్‌ క్రష్‌ రష్మిక.. అతి తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. కన్నడలో వచ్చిన ‘కిర్రాక్ పార్టీ’ (Kirik Party)తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ సుందరి.. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కఠినమైన పాత్రలను కూడా అలవోకగా చేసేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇవాళ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె తన జీవితంలో సాధించిన ఘనతలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. అలాగే ఆమె లేటెస్ట్‌ చిత్రాలు ‘పుష్ప 2’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ … Read more

    Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?

    నటీనటులు : సూర్య తేజ, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్‌ వంశీ, నాగ మహేష్‌, సత్తన్న తదితరులు దర్శకత్వం : కేవీఆర్‌ మహేంద్ర సంగీతం :  వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్‌. శాఖమూరి ఎడిటింగ్‌ : రవితేజ గిరజాల నిర్మాత : పాయల్‌ సరాఫ్‌ నిర్మాణ సంస్థ : పీఆర్‌ ఫిల్మ్స్‌ విడుదల తేదీ: ఏప్రిల్‌ 5, 2024 కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే (Actor Surya Teja Aelay) హీరోగా మీనాక్షి … Read more