• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Inspector Rishi OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌.. జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌!

    సాధారణంగా ఓటీటీ ప్రేక్షకులు క్రైమ్‌, హార్రర్‌, క్రైమ్‌, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ సినిమాలు, సిరీస్‌లను ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఇక జానర్‌ చిత్రాలు/సిరీస్‌లు కాస్త హిట్‌ తెచ్చుకున్నా సరే రికార్డు స్థాయిలో వ్యూస్‌ వస్తుంటాయి. ఈ కోవలోనే నవీన్‌ చంద్ర (Naveen Chandra) లేటెస్ట్ క్రైమ్‌ థ్రిల్లర్ వెబ్‌సిరీస్‌ వచ్చి చేరింది. నవీన్ నటించిన ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి‘ (Inspector Rishi OTT) సిరీస్‌.. అమెజాన్‌లో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ఓటీటీ ప్రేక్షకులు ఈ సిరీస్‌ను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అంతగా ఆకట్టుకునే అంశాలు ఈ సిరీస్‌లో ఏమున్నాయో … Read more

    Family Star First Review: మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా అదరగొట్టిన విజయ్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’ హిట్టా? ఫట్టా?

    నటీనటులు: విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌, వాసుకి, రోహిణి హట్టంగడి, అభినయ, అజయ్‌ ఘోష్‌, కోట జయరాం, జబర్దస్త్ రాంప్రసాద్‌ తదితరులు రచన & దర్శకత్వం : పరుశురామ్‌ పెట్ల సంగీతం : గోపి సుందర్‌ ఛాయా గ్రహణం : కె.యు మోహనన్‌ ఎడిటింగ్‌ : మార్తండ్‌ కె. వెంకటేష్‌ నిర్మాతలు : దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మాణ సంస్థ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ విడుదల తేదీ : ఏప్రిల్‌ 5, 2024 విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda), మృణాల్‌ ఠాకూర్ (Mrunal … Read more

    Ajith Dangerous Stunt: షూటింగ్‌లో స్టార్‌ హీరో అజిత్‌ కారుకు యాక్సిడెంట్‌.. వీడియో వైరల్‌!

    తమిళ స్టార్‌ హీరో అజిత్‌ (Ajith) తన అభిమానులను ఎప్పుడు సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. భయమనేది లేకుండా సినిమాల్లో ఎంత కఠినమైన స్టంటయినా అలవోకగా చేసేస్తాడు. ఈ విషయాన్ని అజిత్‌ స్వయంగా పలు వేదికల్లో చెప్పారు. ఈ క్రమంలో పలుమార్లు గాయాలు అయినా అజిత్‌ వెనక్కి తగ్గలేదు. అజిత్‌ తన తాజా చిత్రం షూటింగ్‌లోనూ ఇలాంటి సాహసమే చేశాడు. ప్రాణాలకు తెగించి ఓ డేంజరస్‌ స్టంట్‌ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను సదరు నిర్మాణ సంస్థ పంచుకోవడంతో ఆ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  పల్టీ … Read more

    Ramayanam: రణ్‌బీర్‌ – సాయి పల్లవి ‘రామాయణం’ ప్రాజెక్ట్‌లో త్రివిక్రమ్‌.. ఎందుకంటే?

    రామయాణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో మరో సినిమా రాబోతోంది. దర్శకుడు నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) ‘రామాయణం’ (Ramayanam)పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) రాముడిగా, సాయి పల్లవి (Sai Pallavi) సీతగా నటించనున్నారు. రావణుడిగా కన్నడ స్టార్‌ హీరో యష్‌ (Yash) కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ బాలీవుడ్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ (Trivikram) భాగం కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ … Read more

    Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్‌లో దిల్ రాజు సాహసం.. మొత్తానికి చేసేశాడు! 😊😊

    ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీ హవానే కనిపిస్తోంది. శుక్రవారం (ఏప్రిల్‌ 5) ఈ మూవీ రిలీజ్‌ కానుండటంతో హీరో హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అటు నిర్మాత దిల్‌రాజు సైతం వారితో పాటు చురుగ్గా ప్రమోషన్స్‌ చేస్తూ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తాజాగా నిర్వహించిన ఓ ఈవెంట్‌లో నిర్మాత దిల్‌రాజు చెలరేగిపోయారు. మూవీలోని పాటలకు స్టెప్పులేసి అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన … Read more

    నిహారిక కొణిదెల గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల తెలుగులో ఒక మనసు చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షార్ట్‌ ఫిల్మ్స్‌తో పాటు పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ‘నాన్న కూచి’ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. నిహారిక కొణిదెల ఎప్పుడు పుట్టింది? 1993, డిసెంబర్ 18న జన్మించింది నిహారిక కొణిదెల హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా? ఒక మనసు(2023)  నిహారిక కొణిదెల ఎత్తు ఎంత? 5 … Read more

    యుక్తి తరేజా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    యుక్తి తరేజా తెలుగులో రంగబలి చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. మరి ఈ హరియాణా ముద్దుగుమ్మ గురించి(Some Lesser Known Facts about Yukti Thareja) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు యుక్తి తరేజా ఎప్పుడు పుట్టింది? 2001, నవంబర్ 21న జన్మించింది యుక్తి తరేజా తెలుగులో నటించిన తొలి సినిమా? రంగబలి(2023) యుక్తి తరేజా ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు  యుక్తి తరేజా … Read more

    OTT Suggestion: ఓటీటీలో ఈ వారం చూడదగిన సినిమాలు

    ప్రతీవారం ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అందులో కొన్ని థియేటర్లలో విడుదలైనవి కాగా.. మరికొన్ని నేరుగా ఓటీటీలోకి వచ్చేవి ఉంటాయి. లవ్‌, ఫ్యామిలీ, క్రైమ్‌, థ్రిల్లర్‌, సస్పెన్స్‌ ఇలా వివిధ జానర్‌లో వచ్చిన చిత్రాలు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. ఇటీవల కాలంలో ఓటీటీలోకి వచ్చి మంచి ఆదరణ పొందిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి మరి. లంబసింగి (Lambasingi) బిగ్‌బాస్ ఫేమ్‌ దివి.. హీరోయిన్‌గా … Read more

    Deviyani Sharma: “సేవ్‌ ది టైగర్స్” ఫేమ్  దేవియాని శర్మ గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?

    ‘సేవ్‌ ద టైగర్స్‌’ (Save The Tigers S1 & S2)సిరీస్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన నటి ‘దేవియాని శర్మ’ (Deviyani Sharma). ఇందులో చైతన్య కృష్ణ (Chaitanya Krishna)కు జోడీగా నటించిన ఈ భామ.. తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు తెలుగు ఆడియన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు (Some Lesser Known Facts about Deviyani Sharma) సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేవియాని శర్మ … Read more