• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Review: దసరా మూవీ రివ్యూ.. ఊరమాస్‌ నటనతో విశ్వరూపం చూపించిన నాని..!

    నటీనటులు : నాని, కీర్తి సురేష్, సాయికుమార్, షైన్ టౌన్ చాకో, పూర్ణ, దీక్షిత్, సముద్ర కని డైరెక్టర్: శ్రీకాంత్ ఓదెల  నిర్మాత: చెరుకూరి సుధాకర్ సంగీతం: సంతోష్ నారాయణ సినిమాటోగ్రఫీ: సత్యం సూర్యన్  భాషలు: తెలుగు, తమిళం, కన్నడ, హిందీ కథ: వీర్నపల్లి అనే చిన్న పల్లెటూరు నేపథ్యంలో సాగే కథ ఇది. చిన్నప్పటి స్నేహితులైన ధరణి (నాని), వెన్నెల (కీర్తి సురేష్,) సూరి (దీక్షిత్ శెట్టి) పై ఆధార పడి కథ తిరుగుతుంది. ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం … Read more

    తెలుగు హీరోల్లో అత్యధిక రెమ్యూరేషన్‌ ఎవరికంటే? తెలిస్తే షాకవుతారు!

    ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్‌ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే … Read more

    Anupama Parameswaran: తమకంలో ఊరిస్తున్న అనుపమ అందాలు

    మలయాళి అందాల తెగింపు అనుపమ పరమేశ్వరన్‌ పలుచటి చీరతో ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. మత్తెక్కించే ఫోజుల్లో కనిపించి కైఫేక్కిస్తోంది నల్లటి స్లీవ్‌ లెస్‌ జాకెట్‌ ధరించిన ఈ మలయాళీ బ్యూటీ… తన ఎద అందాలను ఆర బోసింది. నాజూకైన నడుము ఒంపులతో, మత్తెక్కించే లుక్స్‌తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. సినిమాల్లో అందాల ప్రదర్శనకు దూరంగా ఉండే అనుపమ.. సోషల్‌ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ చేస్తోంది. సౌత్ సిని పరిశ్రమల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ మలయాళి సోయగం… తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో … Read more

    అసలు రాజమౌళిని ఆస్కార్ ఆహ్వానించలేదట.. డబ్బులు కట్టి హాజరయ్యారంట!

    తెలుగు సినిమా సత్తాను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచానికి చాటిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఆస్కార్‌ను కైవసం చేసుకొని భారతీయులను గర్వించేలా చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ ఆస్కార్‌ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా ఆస్కార్‌ ప్రచార ఆర్భాటాల కోసం రాజమౌళి రూ. 80 కోట్లకు పైగా ఖర్చు చేశారని వార్తలు షికారు చేశాయి.మరోవైపు ఆస్కార్‌ ఎంట్రీ టికెట్ల కోసం రాజమౌళి రూ.1.44 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ప్రచారానికి రాజమౌళి … Read more

    పీరియాడిక్ రోల్స్‌లో తళుక్కుమన్న 10 మంది  అందాల తారలు

    సాధారణంగా హీరోయిన్స్‌ అంటే గ్లామర్‌ పాత్రలు, నటనకు ఆస్కారం లేని క్యారెక్టర్‌లే గుర్తుకు వస్తాయి. కథానాయికలు కేవలం కొన్ని సీన్లకు, పాటలకు మాత్రమే పరిమితమైన చిత్రాలు ఇటీవల కాలంలో  కోకొల్లలుగా వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు హీరోయిన్లు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పిరియాడిక్‌ పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదిస్తున్నారు. ఓ వైపు కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే నటనకు ఆస్కారముండే పాత్రలూ చకా చకా చేసేస్తున్నారు. అలాంటి ఓ 10 మంది తారలను ఇప్పుడు చూద్దాం. సమంత: సమంత ఇప్పటివరకు అందం, … Read more

    ఆరెంజ్ రీ రిలీజ్ వసూళ్లు ఎంతంటే?

    మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, జెనీలియా జంటగా నటించిన ‘ఆరెంజ్’ మూవీ రీ రిలీజ్‌లోనూ దుమ్మురేపింది. ఈ చిత్రం రీ రిలీజ్‌కు ఫ్యాన్స్ నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమా 3 రోజుల్లో 2.12 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. రీ రిలీజ్ అయిన చిత్రాల్లో కలెక్షన్ల పరంగా ఈ మూవీ టాప్ 5లో చోటు నిలిచింది. ‘ఆరెంజ్’ సినిమా 2010లో విడుదలైంది. ఈ మూవీలో నాగబాబు, ప్రకాశ్ రాజ్, షాజాన్ పదామ్సీ, సంచిత శెట్టి, వెన్నెల కిశోర్‌లు కీలకపాత్రలు పోషించారు. భాస్కర్ దర్శకత్వం వహించారు. నాగబాబు … Read more

    సరికొత్తగా హోండా యాక్టివా స్కూటీలు

    హోండా యాక్టివా స్కూటీలు సరికొత్త ఇంజిన్‌తో వచ్చాయి. ఇంజిన్ అప్‌గ్రేడ్ చేసి డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్, హెచ్-స్మార్ట్‌లుగా నాలుగు వేరియంట్లను రిలీజ్ చేసింది. ఐదు కలర్లలో ఈ వెహికిల్ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లో ఎక్స్ షో రూం ధర రూ.81 వేల నుంచి రూ.90వేల వరకు ఉంది. ఇంజిన్ ఆన్/ఆఫ్ స్విచ్, రియల్ టైమ్ మేలేజ్, ఎస్టిమేటెడ్ డిస్టెన్స్, యావరేజ్ మైలైజ్ తదితర అంశాలతో పాటు సమయాన్ని  కూడా డిస్‌ప్లే చేస్తుంది. స్మార్ట్ ఫైండ్, అన్‌లాక్, సేఫ్ వంటి ఫీచర్లతో కూడిన స్మార్ట్ … Read more

    IPL 2023: కొత్త కెప్టెన్లలో సత్తా చాటేదెవరు? టైటిల్‌ గెలిచే దమ్మున్నదెవరికి?

    మార్చి 31న IPL సమ్మర్‌ సందడి మొదలుకాబోతోంది. ఈ సారి చాలా జట్టు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. మరి అందులో కప్పు గెలిచే సత్తా ఉన్న కెప్టెన్లు ఎందరున్నారు? గతంలో వారు సాధించిన విజయాలేంటి ఓ సారి చూద్దాం. మార్క్రమ్‌- SRH ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్‌గా ఈసారి యాజమాన్యం మార్క్రమ్‌ను ఎంపిక చేసింది. 2016లో సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ కప్పు అందించాడు. 2018లోనూ కేన్‌ విలియమ్సన్‌ జట్టును ఫైనల్‌ చేర్చాడు. కానీ ఈ సారి కేన్‌ను వదులుకున్న జట్టు.. మార్క్రమ్‌కు పగ్గాలు … Read more

    VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!

    అక్కినేని నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మధ్య రిలేషన్‌ ఉందంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. శోభిత హైదరాబాద్‌ వచ్చినపుడు పూర్తిగా చైతూతోనే ఉందని అతడి కొత్త ఇంటికి కూడా వెళ్లిందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు వీరు కలిసి దిగిన ఫోటో ఒకటి గతంలో వైరల్‌ అయింది. తాజాగా మరో ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినట్లుగా తెలుస్తున్న ఈ ఫోటోతో ఇప్పుడు వీరు డేటింగ్‌లో ఉన్న వార్తలు నిజమేనని … Read more

    ఆధార్‌-పాన్‌ గడువు పెంపు: లింక్‌ చేయడమెలా? ఫీజు చెల్లించడమెలా? Step By Step Guide

    ఆదాయపు పన్ను శాఖ ఆధార్‌ కార్డు-పాన్‌ కార్డు లింక్‌ చేయడాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకు ఇప్పటికే పలుమార్లు గడువు పెంచిన సర్కారు మరోసారి  మార్చి 31,2023ను నుంచి జూన్‌ 30 వరకు పెంచింది. జూలై 1 నుంచి ఆధార్‌తో లింక్‌ చేయని పాన్ కార్డులు పనిచేయవు. మీ ఆధార్‌-పాన్‌ లింక్‌ అయ్యాయో లేదో ఇలా తెలుసుకోండి:- మీ ఆధార్‌-పాన్ లింక్‌ అయిందో లేదో తెలుసుకోవడానికి పన్నుదారుడు ఇన్‌కమ్‌ ట్యాక్‌ e-ఫైలింగ్‌ పోర్టల్‌కు వెళ్లాలి. హోం పేజ్‌లో క్విక్‌ లింక్స్‌పై క్లిక్‌ చేసి, లింక్ ఆధార్‌ … Read more