• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొత్త వేరియంట్లతో జాగ్రత్త.. సుమీ

    ఇండియాలో కరోనా మరలా కోరలు చాస్తోంది. ప్రభుత్వం ఎంత పకడ్బందీగా వ్యాక్సినేషన్ చేపట్టినా కానీ కరోనా మహమ్మారి మాత్రం ఇండియన్స్ ను వదిలి వెళ్లడం లేదు. ఈ మధ్య కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చాలా ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. ఒక శాతం ఉన్న పాజిటివిటీ రేటు అమాంతం పెరిగిపోయింది. దీంతో అందరూ కంగారు పడుతున్నారు. కరోనా రక్కసి పూర్తిగా పోలేదని కేవలం తన రూపును మాత్రమే మార్చుకుంటూ వస్తోందని నిపుణులు చెబుతున్నారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలని … Read more

    మహా సీఎంగా షిండే… బీజేపీ తప్పుకోవడానికి కారణాలివే

    వారం రోజులుగా రంజుగా సాగుతున్న మహా రాజకీయ సంక్షోభం సమసిపోయింది. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతు ఉపసంహరించుకున్న రెబల్ నేత షిండే.. మహా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ సీఎం పీఠాన్ని అధిరోహిస్తుందని మొదటి నుంచీ అనుకున్నా అలా జరగలేదు. బీజేపీ నేత ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా పదవి స్వీకరించాడు. సీఎంగా షిండేను ఖరారు చేయడం వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ దాగుందని అంతా అనుకుంటున్నారు. షిండే సీఎంగా మారడంపై ఓ వార్తా చానల్ చెప్పిన కారణాలపై మీరూ ఓ లుక్కేయండి.

    బావిలో పడ్డ చిరుత.. మంచం సాయంతో కాపాడిన ఫారెస్ట్ అధికారులు

    ఓ చిరుత బావిలో పడడంతో ఫారెస్ట్ అధికారులు మంచం సాయంతో బయటకు తీశారు. ఒడిషా రాష్ట్రంలోని సంబాల్‌పూర్ డివిజన్ లో ఈ ఘటన జరిగింది. చిరుత బావిలో పడిందని స్థానికులు ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి.. ఆ చిరుతను కాపాడారు. ఈ వీడియోను సుశాంత్ నంద అనే IFS అధికారి ట్విట్టర్ లో షేర్ చేయగా.. వైరల్ అవుతోంది. Watch on Twitter గుర్తు మీద క్లిక్ చేసి మీరూ ఈ వైరల్ వీడియోను చూసేయండి. Another day.Another … Read more

    దివంగ‌త ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహ‌రావు జ‌యంతి..తెలుగు ప్ర‌ధానిని ప్ర‌భుత్వాలు విస్మ‌రించాయా?

    నేడు దివంగ‌త ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహ‌రావు జ‌యంతి. పీవీ పూర్తి పేరు పాముల‌ప‌ర్తి వెంక‌ట న‌ర‌సిహ‌రావు. ఆయ‌న జూన్ 28, 1921న తెలంగాణ రాష్ట్రం వ‌రంగ‌ల్ జిల్లాలోని ల‌క్నేప‌ల్లి గ్రామంలో జ‌న్మించాడు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరాడు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. 1957 లో మంథని నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికవడం ద్వార రాష్ట్రస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1971లో ముఖ్య‌మంత్రి అయ్యాడు. ఇక‌ 1991 … Read more

    మ‌హిళా ఉపాధ్యాయురాలిని షూతో కొట్టిన ప్రిన్సిపల్

    ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ భేరీలోని మహేంగు ఖేరా గ్రామంలో ఉన్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మ‌హిళా ఉపాధ్యాయురాలు స్కూల్‌కి ఆల‌స్యంగా వ‌చ్చింద‌ని ప్రిన్సిపాల్ బూటుతో ఆమెను తల‌పై కొట్టాడు. దీంతో ఆమె అత‌డిపై దాడిచేసింది. ప‌క్క‌నే ఉన్న ఇత‌ర టీచ‌ర్లు ఆపాల‌ని ప్ర‌య‌త్నించినా వాళ్లు ఆగ‌లేదు. ఆము కావాల‌నే రోజు స్కూల్‌కి ఆల‌స్యంగా వ‌స్తుంద‌ని..అడిగితే న‌న్ను బూతులు తిడుదుంద‌ని ప్రిన్సిపాల్ చెప్తున్నాడు. మొద‌ట ఆమె నాపై దాడి చేసినందుకే నేనే షూస్‌తో కొట్టాన‌ని వాదిస్తున్నాడు. ఇద్ద‌రు ఒక‌రిపై ఒక‌రు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అయితే … Read more

    స‌ర‌యు న‌దిలో భార్య‌కు ముద్దు పెట్టినందుకు భ‌ర్త‌ను చిత‌క్కొట్టారు

    కొత్త‌గా పెళ్ల‌యిన ఒక జంట అయోధ్య‌లోని స‌ర‌యు న‌దిలో స్నానం చేస్తూ ముద్దు పెట్టుకున్నందుకు కొంత‌మంది భ‌ర్త‌ను చిత‌క్కొట్టారు. న‌దిలో స్నానం చేస్తూ చుట్టు జ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ భ‌ర్త‌, భార్య‌ను ముద్దు పెట్టుకోబోయాడు. ఇది గ‌మ‌నించిన వ్య‌క్తులు భ‌ర్త‌ను ప‌క్క‌కు లాగి కొట్ట‌డం ప్రారంభించారు. ఆమె ఆపేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా అది సాధ్యం కాలేదు. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు రాక‌పోవ‌డంతో కేసు న‌మోదు చేయ‌లేద‌ని అయోధ్య సీనియ‌ర్ సూప‌రిండెంట్ శైలేష్ పాండే వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆ దంపతులు ఎక్క‌డ ఉన్నారో తెలుసుకునేందుకు … Read more

    KCR ఫ్యామిలీ రూ.9 లక్షల కోట్ల అవినీతిపై..CBIకి ఫిర్యాదు

    ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీఎం KCRపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్, ఆయన ఫ్యామిలీ మొత్తం అవినీతికి పాల్పడినట్లు ఢిల్లీలో సీబీఐకి కంప్లైట్ చేశారు. సీఎం కేసీఆర్ కుటుంబం రూ.9 లక్షల కోట్లు దోపిడీ చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు KCR దేశంలోనే అత్యంత అవినీతి పరుడని మండిపడ్డారు. కేసీఆర్ ఫ్యామిలీపై విచారణ జరిపించి వారిని అరెస్టు చేయాలని కేఏ పాల్ కోరారు.

    కాలేజీ ప్రిన్సిపాల్‌ను చెంప‌పై కొట్టిన ఎమ్మెల్యే

    కాలేజీని సంద‌ర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌రైన స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డంతో ప్రిన్సిపాల్‌ను చెంప‌పై కొట్టాడు. క‌ర్ణాట‌క‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. క‌ర్ణాట‌క‌లో జ‌న‌తాద‌ళ్‌కు చెందిన ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్.. నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కళాశాలను సంద‌ర్శించాడు. అక్క‌డ కంప్యూట‌ర్ ల్యాబ్‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల గురించి ప్రిన్సిపాల్‌ను ప్ర‌శ్నించాడు. అతడు చెప్పిన సమాధానాలు పొంత‌న లేక‌పోవ‌డంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే అంద‌రిముందు ప్రిన్సిపాల్‌ను చెంప‌పై కొట్టాడు. దీంతో ఉద్యోగ సంఘాలు ఎమ్మెల్యేపై మండిపడుతున్నాయి. ఈ విష‌యాన్ని జిల్లా … Read more

    ప్రేయసితో చనువుగా ఉంటున్నాడని చంపేశాడు..

    మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఓ ఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. భోపాల్‌లో బబ్బూ, ఆశ ఠాకూర్ అనే వ్యక్తులు సహజీవనం చేస్తున్నారు. కానీ గత కొన్ని రోజులుగా ఆశ, శివదత్ అనే వ్యక్తితో చనువుగా ఉంటోంది. దీంతో కోపం పెంచుకున్న బబ్బూ.. శివదత్ పేరు చెప్పి ప్రతి రోజు ఆశను వేధించేవాడు. చివరకు ఒక రోజు శివదత్ ను చంపాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ఆశ సాయం అడిగాడు. చేసేదేం లేక ఆమె ఒప్పుకుంది. పార్టీ ఉందని శివను ఇంటికి పిలిచిన బబ్బూ … Read more

    దేవ్‌ధర్ రోప్ వే యాక్సిడెంట్: కొనసాగుతున్న సహాయక చర్యలు

     ఝార్ఖండ్‌లోని దేవ్‌ధర్‌లో ఆదివారం రోప్ వే కేబుల్ కార్ల ప్రమాదం చోటుచేసుకున్న విషయం విధితమే. ఈ ప్రమాదంతో దాదాపు 50 మందికి పైగా కేబుల్ కార్లలో చిక్కుకున్నారు. దీంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతుంది. ఇప్పటి వరకు దాదాపు 40 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సాంకేతిక కారణంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు.   ఇంకా ఐదుగురు ఆపదలోనే.. ఈ ఘటన జరిగి … Read more