• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పద్మ అవార్డులు 2021

    న‌వంబ‌ర్ 9 న రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్రెసిడెంట్ రామ్‌నాథ్‌కోవింద్ ప‌ద్మ అవార్డుల‌ను విజేత‌ల‌కు అంద‌జేశారు. ఈ జాబితాలో 7 మంది పద్మ విభూషణ్, 10 మంది పద్మ భూషణ్ 102 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. మరణానంతరం పదహారు మందికి అవార్డులు లభించాయి. అవార్డు గ్రహీతల జాబితాలో 29 మంది మహిళలు, ఒక ట్రాన్స్‌జెండ‌ర్ ఉన్నారు. దివంగత నేప‌థ్య గాయ‌కుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యంకు త‌మిళ‌నాడు రాష్ట్రం నుంచి ఆర్ట్ విభాగంలో ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారం ల‌భించింది. ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పీ చ‌ర‌ణ్ ఈ అవార్డును … Read more

    ప‌ద్మ అవార్డులు-2020 వరించింది వీరికే..

    రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో 2020 సంవ‌త్సరానికి సంబంధించి ప‌ద్మ అవార్డుల‌ను రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల‌మీదుగా అందించారు. నాలుగు ప‌ద్మ‌విభూష‌ణ్‌, ఆరు ప‌ద్మ‌భూష‌ణ్‌, 49 ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాల‌ను విజేత‌ల‌కు అందించారు. తెలుగు రాష్ట్రాల‌ నుంచి స్పిరిచ్యుయ‌లిజంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి చెందిన ముంతాజ్ అలీ ప‌ద్మ‌భూష‌న్ అవార్డును పొందారు. చింత‌ల వెంక‌ట్‌రెడ్డి, అగ్రిక‌ల్చ‌ర్ (తెలంగాణ‌) ప‌ద్మ‌శ్రీ, య‌డ్ల గోపాల్‌రావు, ఆర్ట్ (ఆంధ్ర‌ప్ర‌దేశ్) ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌ను అందుకున్నారు. స్పోర్ట్స్ విభాగంలో..  పి.వి.సింధు ప‌ద్మ‌భూష‌ణ్‌ అవార్డు అందుకోగా.. ఒయ‌న‌మ్ బెమ్‌బెబ్ దేవీ, (మ‌ణిపూర్‌),  త‌రుణ్‌దీప్ రాయ్(సిక్కిం), రాణి,(హ‌ర్యానా)లకు ప‌ద్మ‌శ్రీ వ‌రించింది. ఆర్ట్ … Read more