రాష్ట్రపతి భవన్‌లో 2020 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అందించారు. నాలుగు పద్మవిభూషణ్, ఆరు పద్మభూషణ్, 49 పద్మశ్రీ పురస్కారాలను విజేతలకు అందించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి స్పిరిచ్యుయలిజంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ముంతాజ్ అలీ పద్మభూషన్ అవార్డును పొందారు. చింతల వెంకట్‌రెడ్డి, అగ్రికల్చర్ (తెలంగాణ) పద్మశ్రీ, యడ్ల గోపాల్‌రావు, ఆర్ట్ (ఆంధ్రప్రదేశ్) పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు.
స్పోర్ట్స్ విభాగంలో..
పి.వి.సింధు పద్మభూషణ్ అవార్డు అందుకోగా..
ఒయనమ్ బెమ్‌బెబ్ దేవీ, (మణిపూర్),
తరుణ్‌దీప్ రాయ్(సిక్కిం),
రాణి,(హర్యానా)లకు పద్మశ్రీ వరించింది.
ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ విజేతలు
కంగనా రనౌత్, (మహారాష్ట్ర)
అద్నాన్ సమీ ఖాన్, (మహారాష్ట్ర)
వి.కె మునుస్వామీ, (పుదుఛ్చేరి)
పండిత్ చనులాల్ మిశ్రా, (ఉత్తర్‌ప్రదేశ్)
శశధర్ ఆచార్య, (జార్ఖండ్)
శ్రీ శ్యామ్ సుందర్ శర్మ, (బిహార్)
యడ్ల గోపాల్‌రావు, (ఆంధ్రప్రదేశ్)
సరిత జోషి, (మహారాష్ట్ర)
డా.శాంతి జైన్, (బిహార్)
మధు మన్సురీ హస్ముఖ్, (జార్ఖండ్)
శ్రీ మదన్‌సింగ్ చౌహాన్, (చత్తీస్‌ఘడ్)
డా.పురుషోత్తం దదీచ్, (మద్యప్రదేశ్)
శశధర్ ఆచార్య, (జార్ఖండ్)
పండిత్ చనులాల్ మిశ్రా, (ఉత్తర్‌ప్రదేశ్)- పద్మవిభూషణ్
పబ్లిక్ అఫైర్స్ విభాగంలో పద్మవిభూషణ్ గ్రహీతలు
అరుణ్ జైట్లీ, (డిల్లీ)
సుష్మ స్వరాజ్, (డిల్లీ)
జాడ్జ్ ఫర్నాండేజ్, (డిల్లీ)
పబ్లిక్ అఫైర్స్ విభాగంలో పద్మభూషణ్ గ్రహీతలు
సయ్యద్ ముజెమ్ అలీ, (బంగ్లాదేశ్)
డాక్టర్ ఎస్.సి జమీర్, (నాగలాండ్)
డా.నీలకంఠ రామకృష్ణ మాధవ్ మీనన్, (కేరళ)
ట్రేడ్ & ఇండస్ట్రీ విభాగంలో పద్మశ్రీ విజేతలు
జై ప్రకాశ్ అగర్వాల్ (డిల్లీ)
గపుర్బాయ్ ఎం.బిలాఖియా(గుజరాత్)
డా. విజయ్ శంకర్ (కర్ణాటక)
లిటరేచర్ & ఎడ్యుకేషన్ విభాగంలో..
ఖాజి మాసుమ్ అక్తర్ (వెస్ట్ బెంగాల్)
ప్రొ.ఇంద్రా దస్నాయక్ (శ్రీలంక)
డా.మీనాక్షి జైన్(డిల్లీ)
ప్రొ. జోగేంద్రనాద్ పుకన్(అస్సాం)
షాబుద్దీన్ రాథోడ్ (గుజరాత్)
యేషే దోర్జీ తోంగ్చి(అరుణాచల్ ప్రదేశ్)
సామాజిక, సేవా విభాగంలో
డా.అనీల్ ప్రకాశ్ జోషీ (ఉత్తరాఖండ్) పద్మభూషణ్
డా.హిమతరాం బాంబు (రాజస్థాన్)
హరెకళ హజబ్బ(కర్ణాటక)
శ్రీ బిమల్ కుమార్ జైన్ (బిహార్)
సత్యనారాయణన్ మండూర్ (అరుణాచల్ ప్రదేశ్)
ఎస్.రామకృష్ణన్ (తమిళనాడు)
ఆగస్ ఇంధ్ర ఉదయన(ఇండోనేషియా)
సుందరం వర్మ (రాజస్థాన్)
వైద్య రంగంలో..
డా.యోగి ఆరాన్(ఉత్తరాఖండ్)
డా.పద్మ బందోపాధ్యాయ్ (ఉత్తరప్రదేశ్)
డా.సుశోవన్ బెనర్జీ (వెస్ట్ బెంగాల్)
ప్రొ. బెంగుళూర్ నంజున్‌దయ్య గంగాధర్(కర్ణాటక)
డా. రవి కన్నన్. ఆర్(అస్సాం)
డా. అరుణోదయ్ మండల్ (వెస్ట్ బెంగాల్)
డా. కుశల్ కొన్వర్ శర్మ(అస్సాం)
అగ్రికల్చర్
రాధామోహన్ & సబర్మతి(ఒడిషా)
చింతల వెంకట్‌రెడ్డి(తెలంగాణ)
త్రినితి సాయో ( మేఘాలయ)
సైన్స్ & ఇంజినీరింగ్ విభాగంలో..
డా. రమణ్ గంగేద్కర్(మహారాష్ట్ర)
ప్రొ. సుధీర్ కుమార్ జైన్(గుజరాత్)
ప్రొ. టి.ప్రదీప్, (తమిళనాడు)
బాట కృష్ణా సాహు, పశు సంవర్థక శాఖ (ఒడిషా)
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!