• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డేటింగ్ యాప్‌తో యువకుడికి టోకరా

    డేటింగ్ యాప్స్.. అప్పుడే యవ్వనంలోకి వచ్చిన యువతీ, యువకులు వీటి పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కానీ వీటి ద్వారా అనేక రకాల అరాచకాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా డేటింగ్ యాప్ ద్వారా జరిగిన అరాచకం గురించి తెలిస్తే వామ్మో అని గుండె పట్టుకుంటారు. ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి డేటింగ్ యాప్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇలా ఉండగా.. ఒక రోజు సదరు యువతిని కలిసేందుకు ఆ యువకుడు వెళ్లాడు. కానీ అక్కడే అసలు … Read more

    పెళ్లికి ఐదు ష‌ర‌తులు విధించిన వ‌ధువు

    బిజినెస్ లో అగ్రిమెంట్ ఉంటుంది కానీ.. పెళ్లిళ్ల‌లో అగ్రిమెంట్ ఉంటుంద‌ని మీకు తెలుసా.. ఇలాంటి పెళ్లిళ్లు సినిమాల్లో చూసి ఉంటాం కానీ.. రియ‌ల్ లైఫ్ లో మాత్రం అరుదు. అయితే, నిజ జీవితంలో జ‌రిగిన ఓ పెళ్లి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. వ‌రుడు-వ‌ధువు మ‌ధ్య జ‌రిగిన ఈ అగ్రిమెంట్ లో వ‌ధువు(హ‌ర్షు సంగ్తానీ) కాబోయే భ‌ర్త(క‌ర‌ణ్) కు 5 ష‌ర‌త‌లు విధించింది. అంతేకాకుండా భ‌ర్త నుంచి బాండ్ పేప‌ర్ కూడా రాయించుకుంది. ఇంత‌కీ ఆ ష‌ర‌తులేంటంటే.. ప్రతీ రోజూ రాత్రి భ‌ర్త … Read more

    125 Years Old Yoga Guru Was the Star of the Night at Padma Awards ceremony

    మార్చి 21న  రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ అవార్డుల ప్రదానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో 125 ఏళ్ల యోగా గురు స్వామి శివానంద హైలెట్‌గా నిలిచారు. చెప్పులు లేకుండా తెల్లటి కుర్తా, ధోతీ ధరించి నెమ్మ‌దిగా న‌డుచుకుంటూ వ‌చ్చి ప్ర‌ధానికి, రాష్ట్ర‌ప‌తికి సాష్ఠాంగ న‌మ‌స్కారం చేసి పద్మశ్రీని అందుకోవడానికి వెళుతుండగా రాష్ట్రపతి భవన్ దర్బార్ హాల్ చప్పట్లతో ప్రతిధ్వనించింది. ప‌ద్మ అవార్డ్స్‌లో స్వామి శివానంద స్టార్ ఆఫ్ ది నైట్‌గా నిలిచారు. మ‌రి ఎందుకు ఆయ‌న అంత ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి, అంత‌టి … Read more

    కాంగ్రెస్ ప‌ని అయిపోనట్లేనా..?

    ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేశాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీ బీజేపీ దూసుకుపోతోంది. ఇదే స‌మ‌యంలో మ‌రో జాతీయ పార్టీ అయిన‌ కాంగ్రెస్ ఢీలా ప‌డిపోయింది. అధికారంలో ఉన్న పంజాబ్ లో మూడో స్థానానికి ప‌డిపోయింది. మ‌రే రాష్ట్రంలోనూ మిగ‌తా పార్టీల‌కు క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌లేక‌పోయింది. దీంతో కాంగ్రెస్ నాయ‌క‌త్వంపై ఒత్తిడి పెరిగిపోతోంది. 2019 సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల త‌ర్వాత రాహుల్ గాంధీ అధ్య‌క్ష‌ప‌ద‌వికి గుడ్ బై చెప్పారు. ఆ త‌ర్వాత సోనియా గాంధీనే మ‌ళ్లీ అధ్య‌క్ష చేప‌ట్టాల్సి వ‌చ్చింది. దీంతో … Read more

    UP ఫలితాలు.. ఈ విశేషాలు తప్పక చూడాలి

    UP ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. UPతో పాటుగా మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. అయినా కానీ అందరి దృష్టి పెద్ద రాష్ట్రమైన UP మీదే ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. UP పోరులో మనం చూడాల్సిన కొన్ని కీలక స్థానాలివే… – **గోరఖ్‌పూర్, యోగి ఆదిత్యనాథ్ VS శుభవతి శుక్లా** UP సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్‌కు గోరఖ్‌పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన శుభవతి శుక్లా గట్టిపోటీనిస్తుంది. ఇన్నాళ్లూ సీఎంగా ఉన్నా కానీ MLA కానందున ఈ సారి … Read more

    ముంబై టూ అహ్మదాబాద్: ఇండియా ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ గురించి ఆసక్తికర విషయాలు

    కళ్లు మూసి తెరిచే‌లోపు రయ్‌మంటూ దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్లు ఎక్కువగా ఎక్కడుంటాయి అంటే ఠక్కున గుర్తొచ్చే ఆన్సర్ జపాన్. కానీ జపాన్ కంటే మనం త‌క్కువేమి కాదని భారత్ ఓ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపడుతుంది. ఇంతకి ఆ ప్రాజెక్టు విశేషాలు ఏంటి..? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ట్రైన్ నడుస్తుంది లాంటి ఆసక్తికర విషయాలు మీరు తెలుసుకోండి. ప్రాజెక్టు విషయాలు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం నుంచి మహరాష్ట్ర‌లోని ముంబై వరకు ఈ బుల్లెట్ ట్రైన్ నడువనుంది. ముంబై- అహ్మదాబాద్ హై … Read more

    అదృష్టం అంటే ఇదే.. కోటీశ్వ‌రుడైన ఇటుక బట్టీ వ్యాపారి

    మనం ఎంత కష్టపడినా అవగింజంతైన అదృష్టం ఉండాలని పెద్దలు చెబుతారు. ఆ అదృష్టం ఎప్పుడు..ఎలా.. ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలీదు. కాని అదృష్టవంతులైనాక మాత్రం అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం అలాంటి అదృష్టమే ఓ ఇటుకల బట్టీ వ్యాపారిని వరించింది. ఇంతకీ అసలు కథేంటో ఓసారి లుక్కేయండి. అనుకోకుండా అదృష్టం మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పన్నా పట్టణంలోని కిశోరిగంజ్ అనే ప్రాంతంలో సుశీల్ శుక్లా అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇటుకల బట్టీ వ్యాపారం చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ఓ పాత గనిని లీజుకి తీసుకొని … Read more

    As COVID numbers decline, Work from Home Ignites a Debate again

    With the resurgent Covid-19 pandemic seeming to wind down (hopefully leading to a full wind-up), there has been renewed conversation around the future of what has been part of the life of billions around the world for close to two years-work from home. When it started most were skeptical about how people could manage to work at home without the … Read more

    Tributes Pour in For Lata Mangeshkar from Jr. NTR, Samantha, Chiranjeevi, Mohan Lal, and others from the film industry

    The passing away of Lata Mangeshkar, who was no less than the voice of the nation has seen an outpouring of tributes from people hailing from all walks of life, including from the Indian film industry of which she was part. Among those who hailed her immense contributions to not just the movie industry, but to the everyday life of … Read more