మీ అభిమానం గొప్పది: మహేశ్ బాబు
నాన్న తనకెంతో ఇచ్చారని, అన్నింటికన్నా గొప్పది ఫ్యాన్స్ అభిమానమని మహేశ్ బాబు వెల్లడించారు. సూపర్ స్టార్ కృష్ణ పరమదించి 13రోజులు పూర్తయిన నేపథ్యంలో వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ‘నాన్నెంతో ఇచ్చారు. వాటిల్లో గొప్పనైనది మీ అభిమానం. ఆయనకు ఎంతో రుణపడి ఉంటాను. మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి. నాన్న మన గుండెల్లోనే ఉంటారు. మన మధ్యే ఉంటారు’ అని మహేశ్‌బాబు చెప్పారు. మళ్లీ జన్మలో కూడా ఆయన అల్లుడిగానే పుట్టాలని నటుడు సుధీర్ బాబు ఎమోషనల్ … Read more