• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంచు విష్ణుకి ‘జారుమిఠాయా’ విషెస్

    [VIDEO:](url) నేడు నటుడు మంచు విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా విష్ణు సోదరుడు మనోజ్ అన్నయ్యకి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇటీవల విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘జంబలకడి జారు మిఠాయా’ పాట బాగా ఫేమస్ అయింది. ఈ పాట పాడిన భారతిని మంచు మనోజ్ కలిశాడు. ఈ పాటను ఆమెతో పాడిస్తూ సోదరుడికి మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. సానుకూలంగా ఆలోచించాలని, ఆరోగ్యంగా మెలగాలని అన్నయ్యకు సూచించాడు. కాగా, జిన్నా సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv