• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంచు విష్ణుకు ప్రమాదం

    మంచు విష్ణు కన్నప్ప మూవీ షూటింగ్‌లో గాయపడ్డాడు. యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణు మీదకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో మంచు విష్ణు చేతికి గాయాలయ్యాయి. దీంతో షూటింగ్‌ను క్యాన్సిల్ చేసి మంచు విష్ణుకి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదని తెలిసింది. కాగా ఈ పాన్‌ఇండియా సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్పలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

    రచ్చకెక్కిన మంచు విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు

     మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి. తన అన్నతో ఉన్న వివాదాన్ని మనోజ్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఇళ్లలోకి చొరబడి ఇలా కొడుతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పనిమనిషి పార్థసారథిని కొట్టడంపై మనోజ్ ఫైర్‌ అయ్యాడు. కాగా ఇటీవల మనోజ్ పెళ్లిలోనూ విష్ణు దూరంగా ఉన్నాడు. అప్పుడే వీరిద్దరి మధ్య ఎదో వివాదం కొనసాగుతోందని వార్తలు వచ్చాయి. మంచు కుటుంబంలో చాలా రోజులుగానే విబేధాలు ఉన్నాయి. మనోజ్‌ చాలాకాలంగా ఇంటికి దూరంగా ఉంటున్నాడు. దాదాపు సంవత్సరంన్నర పాటు ఎక్కడా మీడియా కంట … Read more

    మాట తప్పని మంచు విష్ణు; మా సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్

    [వీడియో;](url) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మాట నిలబెట్టుకున్నారు. తాను మా అధ్యక్షుడి పదవికి పోటీ చేసే సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు ఉచితంగా హెల్త్ చెకప్ చేయిస్తానని మాట ఇచ్చారు. ఇందుకనుగుణంగా కాంటినెంటల్ హాస్పిటల్ సహకారంతో మా సభ్యులకు రూ.10 వేల విలువ చేసే మాస్టర్ హెల్త్ చెకప్‌ను ఉచితంగా చేయించారు. రూ.3 లక్షల విలువ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. https://www.instagram.com/reel/Cpbv-rhoHpJ/?utm_source=ig_web_copy_link

    మంచు విష్ణుకి ‘జారుమిఠాయా’ విషెస్

    [VIDEO:](url) నేడు నటుడు మంచు విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా విష్ణు సోదరుడు మనోజ్ అన్నయ్యకి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇటీవల విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘జంబలకడి జారు మిఠాయా’ పాట బాగా ఫేమస్ అయింది. ఈ పాట పాడిన భారతిని మంచు మనోజ్ కలిశాడు. ఈ పాటను ఆమెతో పాడిస్తూ సోదరుడికి మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. సానుకూలంగా ఆలోచించాలని, ఆరోగ్యంగా మెలగాలని అన్నయ్యకు సూచించాడు. కాగా, జిన్నా సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. … Read more

    Ginna Movie Full Review: మంచువారి అబ్బాయిని ఈ సినిమా గట్టెక్కించిందా?

    కెరీర్ ఆరంభంలో విజయాలే దక్కినా.. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో మంచు విష్ణు. తాజాగా ఈ నటుడు ‘జిన్నా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా.. శ్రీను వైట్ల శిష్యుడు ఈషాన్ సూర్య దర్శకత్వం వహించాడు. హీరోయిన్లుగా పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిందా? విష్ణు మళ్లీ హిట్ కొట్టాడా? అనే అంశాలను ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? వ్యాపారిగా ‘జిన్నా’(విష్ణు) జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంటుంది. … Read more

    ‘గోలీసోడా’ మేకింగ్ వీడియో

    మంచు విష్ణు హీరోగా, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్‌లుగా సూర్య తెరకెక్కించిన చిత్రం ‘జిన్నా’. అయితే ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన ‘గోలీసోడా’ అనే సాంగ్ మేకింగ్ వీడియోను నేడు రిలీజ్ చేసింది చిత్రబృందం. విష్ణు, పాయల్ మధ్య సాగిన పాటకు ప్రభుదేవా మాస్టర్ కోరియోగ్రఫీ చేయగా.. అనూప్ రుబెన్స్ సంగీతం అందించాడు. నకాష్ అజీజ్, నూతన మోహన్ ఆలపించిన ఈ పాట.. నెటిజన్స్‌ను అలరిస్తుంది.

    మంచువిష్ణు ‘జిన్నా’ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్

    మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న ‘జిన్నా’ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రేమ్‌ర‌క్షిత్ మాస్ట‌ర్ ఆద్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఒక సాంగ్‌కు సంబంధించిన చిన్న గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. జిన్నా మూవీకి కోన వెంక‌ట్ క‌థ అందించ‌గా..ఈషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పాయ‌ల్ రాజ్‌పుత్, స‌న్నీలియోన్ హీరోయిన్లు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతున్న ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. #GINNA? Sneak Peak?@iVishnuManchu … Read more

    మంచు విష్ణు ‘జిన్నా’ ఫస్ట్ లుక్ రిలీజ్

    మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం జిన్నా. సూర్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో.. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోని సందడి చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించేలా ఫన్నీగా రూపొందించిన ఈ టీజర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది.