మంచు విష్ణు కన్నప్ప మూవీ షూటింగ్లో గాయపడ్డాడు. యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా.. అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణు మీదకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో మంచు విష్ణు చేతికి గాయాలయ్యాయి. దీంతో షూటింగ్‌ను క్యాన్సిల్ చేసి మంచు విష్ణుకి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇది పెద్ద ప్రమాదం కాదని తెలిసింది. కాగా ఈ పాన్ఇండియా సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్పలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Pushpa 2 Item Song: సమంతతో పోలిస్తే శ్రీలీలకు అన్యాయం? మరీ అంత తేడానా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ చిత్రం ఎంతపెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ...
Srihari V
Chiranjeevi: కుర్ర హీరోలకు గాడ్ ఫాదర్‌గా చిరంజీవి.. ఈ మెగా అండకు బిగ్ సెల్యూట్!
టాలీవుడ్‌కు చెందిన అగ్ర కథానాయకుల్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగు ఇండస్ట్రీని శాసించారు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు ...
Srihari V
HBD Sri Gouri Priya: మంచి నటే కాదు.. గొప్ప గాయని కూడా.. శ్రీ గౌరి ప్రియ టాప్ సీక్రెట్స్ ఇవే?
టాలీవుడ్‌కు టాలెంటెడ్ యంగ్ నటీమణుల్లో శ్రీ గౌరి ప్రియ ఒకరు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ అమ్మడు ఈ ఏడాది ‘మ్యాడ్’ సినిమాతో ...
Srihari V
Spirit Updates: ‘స్పిరిట్’పై అధికారిక అప్డేట్స్.. రెండు సాంగ్స్ రెడీ.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ రీసెంట్ ...
Srihari V
Matka Promotions: ట్రెండ్ సెట్ చేసిన వరుణ్ తేజ్ ఇది కదా ప్రమోషన్ అంటే.. వీడియో వైరల్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘మట్కా’ (Matka). మీనాక్షి చౌదరి హీరోయిన్గా చేసింది. బాలీవుడ్ భామా ...
Srihari V
SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్ ఫైనల్ లుక్ ఇదేనా? పిక్స్ వైరల్!
సూపర్ స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. ‘RRR‘ వంటి గ్లోబల్ హిట్ తర్వాత ...
Srihari V
Top 20 Romantic Novels For Beginners: ప్రేమలో మొదటి అడుగు.. తప్పక చదవాల్సిన 20 రొమాంటిక్ నవలలు
ప్రేమ కథలు మన హృదయాన్ని హత్తుకునే మధురమైన అనుభూతులను అందిస్తాయి. మంచి ప్రేమకథలు మన జీవిత గమనంలో చెరగని ముద్ర వేస్తాయి, కొత్త అనుభవాలకు దారి చూపిస్తాయి. ...
Raju B
Lava Blaze Curve 5G Price Drop: లావా బ్లేజ్ కర్వ్ స్మార్ట్ ఫొన్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతంటే?
ఈ ఏడాది మార్చి నెలలో భారత మార్కెట్లోకి లావా బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్‌లో భారీ ...
Raju B
HBD Priyanka Jawalkar: ‘ఆ స్టార్ అంటే క్రష్.. గాసిప్స్ నేనే షేర్ చేస్తా’.. ప్రియాంక జావల్కర్ టాప్ సీక్రెట్స్!
టాలీవుడ్‌కు చెందిన యంగ్ హీరోయిన్లలో ప్రియాంక జావల్కర్ (Priyanka Jawalkar) ఒకరు. సెకండ్ చిత్రం ‘టాక్సీవాలా’తో సాలిడ్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తన అందంతో అందరి ...
Srihari V
Samantha Second Marriage: రెండో పెళ్లిపై మనుసులో మాట బయటపెట్టిన సమంత!
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో సమంత ఒకరు. నాగచైతన్య హీరోగా 2010లో వచ్చిన ‘ఏమాయ చేశావే చిత్రంతో సామ్ హీరోయిన్గా ఇండస్ట్రీలో అండుగుపెట్టింది. పవన్ కల్యాణ్, రామ్‌చరణ్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, ...
Srihari V
Tollywood Celebrity Baby Names: క్లింకారా, అయాన్, దేవసేన.. సెలబ్రిటీ పిల్లల పేర్ల అర్థాలు తెలుసా?
మనిషి జీవితంలో సంతానం అనేది చాలా ముఖ్య ఘట్టం. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు కావాలని కోరుకుంటారు. తమ పిల్లల ద్వారా వారసత్వాని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తుంటారు. ఇందుకు ...
Srihari V
Top 20 Honeymoon Resorts In Hyderabad: కొత్త దంపతులకు బెస్ట్ హనీమూన్ గమ్యస్థానాలు ఇవే!
హైదరాబాద్‌తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన రిసార్ట్లు కొత్త దంపతులకు ప్రత్యేకంగా హనీమూన్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఈ రిసార్ట్లు ప్రకృతి అందాలు, లగ్జరీ సౌకర్యాలు, సొగసైన ...
Raju B
Ananya Nagalla: అనన్య నాగళ్లతో సాయి ధరమ్ తేజ్ రొమాన్స్?
టాలీవుడ్‌లోని అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్‌లో అనన్య నాగళ్ల (Ananya Nagalla) ఒకరు. ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అనన్య ఆపై వరుసగా సినిమాలు చేస్తూ ...
Srihari V
Sai Pallavi: నాని సినిమా షూట్లో నరకం చూసిన సాయిపల్లవి.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ అగ్రకథానాయికల్లో ఒకరిగా సాయిపల్లవి (Sai Pallavi) గుర్తింపు సంపాదించింది. మలయాళం సినిమా ‘ప్రేమమ్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను ...
Srihari V
Oppo Find X8 Series: అట్రాక్ట్ చేస్తున్న ఒప్పో Find X8 ఫీచర్లు, ధర ఎంతంటే?
స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజ సంస్థ ఒప్పో తన నూతన స్మార్ట్ఫోన్ల సిరీస్ Find X8 పేరుతో భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో రెండు ...