• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మంచు విష్ణుకి ‘జారుమిఠాయా’ విషెస్

    [VIDEO:](url) నేడు నటుడు మంచు విష్ణు పుట్టినరోజు. ఈ సందర్భంగా విష్ణు సోదరుడు మనోజ్ అన్నయ్యకి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఇటీవల విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘జంబలకడి జారు మిఠాయా’ పాట బాగా ఫేమస్ అయింది. ఈ పాట పాడిన భారతిని మంచు మనోజ్ కలిశాడు. ఈ పాటను ఆమెతో పాడిస్తూ సోదరుడికి మనోజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. సానుకూలంగా ఆలోచించాలని, ఆరోగ్యంగా మెలగాలని అన్నయ్యకు సూచించాడు. కాగా, జిన్నా సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. … Read more

    Ginna Movie Full Review: మంచువారి అబ్బాయిని ఈ సినిమా గట్టెక్కించిందా?

    కెరీర్ ఆరంభంలో విజయాలే దక్కినా.. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో మంచు విష్ణు. తాజాగా ఈ నటుడు ‘జిన్నా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా.. శ్రీను వైట్ల శిష్యుడు ఈషాన్ సూర్య దర్శకత్వం వహించాడు. హీరోయిన్లుగా పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిందా? విష్ణు మళ్లీ హిట్ కొట్టాడా? అనే అంశాలను ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? వ్యాపారిగా ‘జిన్నా’(విష్ణు) జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంటుంది. … Read more

    జిన్నా నుంచి ‘జారు మిఠాయా’ సాంగ్ రిలీజ్

    మంచు విష్ణు నటించిన జిన్నా మూవీ నుంచి ‘జారు మిఠాయా’ లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ ఐటెం సాంగ్‌లో శృంగార తార సన్నిలియోన్‌తో విష్ణు స్టెప్పులు వేశారు. సాంగ్‌లో సన్నిలియోన్‌ ఇరగదీసింది. గ్లామర్ పండించింది. హాట్ హాట్ అందాలతో చెలరేగింది. అందాల అరబోతతో సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది.

    మంచువిష్ణు ‘జిన్నా’ నుంచి ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్

    మంచు విష్ణు హీరోగా న‌టిస్తున్న ‘జిన్నా’ మూవీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రేమ్‌ర‌క్షిత్ మాస్ట‌ర్ ఆద్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఒక సాంగ్‌కు సంబంధించిన చిన్న గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. జిన్నా మూవీకి కోన వెంక‌ట్ క‌థ అందించ‌గా..ఈషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. పాయ‌ల్ రాజ్‌పుత్, స‌న్నీలియోన్ హీరోయిన్లు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుగుతున్న ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. #GINNA? Sneak Peak?@iVishnuManchu … Read more

    మంచు విష్ణు ‘జిన్నా’ ఫస్ట్ లుక్ రిలీజ్

    మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం జిన్నా. సూర్య దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో.. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోని సందడి చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించేలా ఫన్నీగా రూపొందించిన ఈ టీజర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది.