• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అల్లు అర్హ బర్త్‌డే; క్యూట్ వీడియో వైరల్

    సౌత్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా తన కూతురు అర్హకు సంబంధించిన ఓ [వీడియో](url) సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నవంబర్ 21న అర్హ బర్త్‌డే సందర్భంగా ఈ వీడియో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో.. కందిరీగల గురించి తన నాన్నకు ముద్దు ముద్దుగా చెబుతూ కనిపించింది. తెలుగులో చాలా క్యూట్ క్యూట్‌గా మాట్లాడుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోను బన్నీ పోస్ట్ చేస్తూ ‘‘ హ్యాపీ బర్త్‌డే మై క్యూట్ బేబీ అర్హ’’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv