• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హన్సిక పెళ్లికి అతిథులెవరో తెలుసా?

    [VIDEO](url):చిన్న వయసులోనే వెండితెరపైకి అడుగుపెట్టి తనకంటూ అభిమానులను సొంతం చేసుకున్న నటి హన్సిక. ఇవాళ తన ప్రియుడు సోహైల్‌తో వివాహ బంధంలోకి అడుగుపెడుతోంది. అయితే తన పెళ్లికి వచ్చే అతిథులెవరో తెలుసా…! నిరుపేద చిన్నారులు. నిరంతరం పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే హన్సిక, తన పెళ్లికి నిరుపేద పిల్లలకు ఆహ్వానం పంపింది. గ్రాండ్‌ వెడ్డింగ్‌కు ఆహ్వానం పంపిన హన్సికకు థ్యాంక్స్‌ చెబుతూ ఆ పిల్లలు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. One of the most beautiful … Read more

    ఇవాళే హీరోయిన్ హన్సిక పెళ్లి

    [VIDEO:](url)నటి హన్సిక పెళ్లికి రెడీ అయింది. ప్రియుడు సోహెల్‌తో నేడు హన్సిక వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లోని ఓ కోటలో వివాహ వేదిక ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉభయ వర్గాలు అక్కడికి చేరుకున్నాయి. మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాల్లో వధూవరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హన్సిక సంతోషంలో మునిగి తేలుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోహైల్ ఇన్‌స్టాగ్రాం ద్వారా పోస్ట్ చేశాడు. ‘నీతో ఇలా ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాను’ అంటూ అందులో రాసుకొచ్చాడు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి వైభవంగా … Read more

    విలువలు చాలా ముఖ్యం: రామ్‌చరణ్

    [VIDEO:](url) సినిమా ఇండస్ట్రీలో విలువలు చాలా ముఖ్యమని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సూచించారు. ఓ అవార్డు కార్యక్రమంలో చెర్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘2007లో నా తొలి సినిమా షూటింగుకి వెళ్లే సమయంలో నాన్న ఒక సూచన చేశారు. ఎలా నటించాలో చెప్తాడేమోనని ఊహించా. కానీ, సెట్‌కి వెళ్లినప్పుడు నిర్మాత, దర్శకుడి కన్నా నీతో పని చేసే, నీ కోసం పనిచేసే సిబ్బంది గురించి శ్రద్ధ తీసుకో అని సూచించారు. అది నా మదిలో అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ నేను దీన్ని పాటిస్తున్నాను. సంకల్పం … Read more

    రేపే పెళ్లి.. సంతోషంలో హన్సిక

    [VIDEO:](url)నటి హన్సిక పెళ్లికి రెడీ అయింది. ప్రియుడు సోహెల్‌తో రేపు హన్సిక వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లోని ఓ కోటలో వివాహ వేదిక ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉభయ వర్గాలు అక్కడికి చేరుకున్నాయి. మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాల్లో వధూవరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హన్సిక సంతోషంలో మునిగి తేలుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోహైల్ ఇన్‌స్టాగ్రాం ద్వారా పోస్ట్ చేశాడు. ‘నీతో ఇలా ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాను’ అంటూ అందులో రాసుకొచ్చాడు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి వైభవంగా … Read more

    చిరంజీవి, బాలకృష్ణతో సినిమా: అల్లు అరవింద్

    తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్దనిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా తీయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న బాలయ్య అన్‌స్టాపబుల్‌ కార్యక్రమానికి సురేశ్‌ బాబుతో కలిసి వెళ్లారు. ఇందులో వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తనతో సినిమా ఎందుకు చేయలేదని ప్రశ్నించగా.. చిరంజీవి, బాలయ్యతో కలిసి తీయాలని ఉందన్నారు. సంక్రాంతికి ఎన్ని థియేటర్లు ఇస్తారని బాలయ్య సరాదాగా ప్రశ్నించారు.

    కశ్మీర్ లోయల్లో నారా బ్రాహ్మణి బైక్ రైడ్

    టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు, నందమూరి బాలక్రిష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి కశ్మీర్‌లో సాహస యాత్రలు చేస్తోంది. లడ్డాక్‌లోని పర్వతాలపై తన ‘జావా ఎజ్ది’ బైక్‌పై రైడింగ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె నడిపై బైక్ అధిక బరువు ఉన్నా సునాయాసంగా నడుపుతోంది. ఆమె బైక్ కలర్ కూడా పసుపు రంగులోనే ఉండటం విశేషం. కాగా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, మరోవైపు తన భర్త నారా లోకేశ్‌కు రాజకీయంగా అండగా ఉంటోంది.

    స్టేజ్‌పై గౌతమ్ యాక్టింగ్; అచ్చం ‘యువరాజు’ లాగే

    సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ స్టేజ్‌పై సందడి చేశాడు. తాజాగా తను చదివే స్కూల్లో స్నేహితులతో కలసి నాటకం వేశాడు. ఇందులో గౌతమ్ యాక్టివ్‌గా డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. కాగా వీడియో చూసిన నెటిజన్లు గౌతమ్‌ తన తండ్రి మహేష్ బాబులాగే భవిష్యత్తులో సూపర్‌స్టార్ అవుతాడని అంటున్నారు. అచ్చం యువరాజు చిత్రంలో మహేష్‌బాబులా ఉన్నాడని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post … Read more

    నోరా చేతిలో త్రివర్ణ పతాకం

    [VIDEO:](url) బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఫిఫా వరల్డ్‌కప్ ఫ్యాన్ ఈవెంట్‌లో తళుక్కుమంది. స్టేజిపై ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. దోహాలో జరిగిన ఈ కార్యక్రమలో నోరా ఫతేహి బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసింది. అనంతరం భారతీయ త్రివర్ణ పతాకాన్ని చేతబూని రెపరెపలాడిస్తూ ‘జైహింద్’ అని నినాదాలు చేసింది. అక్కడున్న వారితోనూ ‘జై హింద్’ అని నినాదాలు చేయించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫిఫా ఈవెంటులో భారత్ తరఫున్ నోరా ప్రాతినిథ్యం వహించింది. అంతకుముందు ఇంటర్నేషనల్ ర్యాపర్ నిఖి మినజ్‌తో … Read more

    అయోధ్యలో హనుమాన్‌

    హనుమాన్‌ చిత్ర యూనిట్ రామజన్మభూమి ప్రాంతమైన అయోధ్యలో పర్యటించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించి రాముడి ఆశీర్వచనాలు తీసుకున్నామంటూ చిత్రబృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ఇటీవల విడుదలైన హనుమాన్ టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. A Glimpse into the whirlwind tour of Team #HanuMan to Ayodhya, where they sought the divine blessings of the … Read more

    ఇజ్రాయెల్ దర్శకుడిపై అనుపమ్ ఖేర్ ఆగ్రహం

    [VIDEO:](url) కశ్మీరీ ఫైల్స్‌పై ఇజ్రాయెల్ దేశ దర్శకుడు నవడ్ ల్యాపిడ్ వ్యాఖ్యలను నటుడు అనుపమ్ ఖేర్ ఖండించారు. నిజాన్ని చూడలేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిజాన్ని చూడలేకపోతే కళ్లు, నోరు మూసుకోండి. ఇది మా దేశంలో ఒక విషాద చరిత్ర. కావాలంటే ఇక్కడికి వచ్చి తెలుసుకోండి. భారత్, ఇజ్రాయెల్ మిత్ర దేశాలు. రెండూ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయి. కశ్మీరీ హిందువుల బాధను ఇజ్రాయెల్‌లో సామాన్యుడూ అర్థం చేసుకోగలడు. అయితే, ప్రతి దేశంలోనూ దేశద్రోహులు ఉంటారు కదా’ అని ఇన్‌స్టాగ్రాం వీడియో ద్వారా … Read more