• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్టేజ్‌పై గౌతమ్ యాక్టింగ్; అచ్చం ‘యువరాజు’ లాగే

    సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ స్టేజ్‌పై సందడి చేశాడు. తాజాగా తను చదివే స్కూల్లో స్నేహితులతో కలసి నాటకం వేశాడు. ఇందులో గౌతమ్ యాక్టివ్‌గా డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది. కాగా వీడియో చూసిన నెటిజన్లు గౌతమ్‌ తన తండ్రి మహేష్ బాబులాగే భవిష్యత్తులో సూపర్‌స్టార్ అవుతాడని అంటున్నారు. అచ్చం యువరాజు చిత్రంలో మహేష్‌బాబులా ఉన్నాడని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv