• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అయోధ్యలో హనుమాన్‌

    హనుమాన్‌ చిత్ర యూనిట్ రామజన్మభూమి ప్రాంతమైన అయోధ్యలో పర్యటించింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించి రాముడి ఆశీర్వచనాలు తీసుకున్నామంటూ చిత్రబృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ఇటీవల విడుదలైన హనుమాన్ టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv