• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇవాళే హీరోయిన్ హన్సిక పెళ్లి

    [VIDEO:](url)నటి హన్సిక పెళ్లికి రెడీ అయింది. ప్రియుడు సోహెల్‌తో నేడు హన్సిక వివాహం జరగనుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లోని ఓ కోటలో వివాహ వేదిక ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉభయ వర్గాలు అక్కడికి చేరుకున్నాయి. మెహందీ, సంగీత్ వంటి కార్యక్రమాల్లో వధూవరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హన్సిక సంతోషంలో మునిగి తేలుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోహైల్ ఇన్‌స్టాగ్రాం ద్వారా పోస్ట్ చేశాడు. ‘నీతో ఇలా ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో కలలు కన్నాను’ అంటూ అందులో రాసుకొచ్చాడు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి వైభవంగా జరగనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv