• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నోరా చేతిలో త్రివర్ణ పతాకం

    [VIDEO:](url) బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఫిఫా వరల్డ్‌కప్ ఫ్యాన్ ఈవెంట్‌లో తళుక్కుమంది. స్టేజిపై ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను అలరించింది. దోహాలో జరిగిన ఈ కార్యక్రమలో నోరా ఫతేహి బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసింది. అనంతరం భారతీయ త్రివర్ణ పతాకాన్ని చేతబూని రెపరెపలాడిస్తూ ‘జైహింద్’ అని నినాదాలు చేసింది. అక్కడున్న వారితోనూ ‘జై హింద్’ అని నినాదాలు చేయించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫిఫా ఈవెంటులో భారత్ తరఫున్ నోరా ప్రాతినిథ్యం వహించింది. అంతకుముందు ఇంటర్నేషనల్ ర్యాపర్ నిఖి మినజ్‌తో కలిసి డయాస్‌పై ఆడిపాడింది.

    https://www.instagram.com/reel/CljduQ9h5lP/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv