• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గ్రీస్ వీధుల్లో హన్సిక రచ్చ రచ్చ

    హీరోయిన్ హన్సిక మొత్వానీ బ్యాచ్‌లర్ పార్టీతో తెగ ఎంజాయ్ చేస్తోంది. గ్రీస్ వీధుల్లో తన స్నేహితురాళ్లతో కలసి రచ్చ రచ్చ చేస్తోంది. తన ఫ్రెండ్స్‌తో డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన [వీడియో](url)ను హన్సిక తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతోపాటు ‘‘బెస్ట్ బ్యాచిలరేట్ ఎవర్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. కాగా హన్సిక వ్యాపారవేత్త సోహెల్ కతూరియాను వివాహం చేసుకోబోతోంది. డిసెంబర్ 4న వీరి వివాహం జైపూర్ ప్యాలెస్‌లో జరగనుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv