• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పవిత్ర లోకేశ్ ను చెప్పుతో కొట్టబోయిన నరేశ్ భార్య

    టాలీవుడ్ లో కొంత కాలంగా నటుడు సీనియర్ నరేశ్, నటి పవిత్ర లోకేశ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మైసూరులో నరేశ్, పవిత్ర లోకేశ్ జంట దర్శనమిచ్చారు. వీరిద్దరూ ఓ అపార్ట్ మెంటులో ఉండగా.. నరేశ్ మూడో భార్య రమ్య అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే పవిత్ర లోకేశ్ ను రమ్య చెప్పుతో కొట్టబోయింది. రమ్యను చూడగానే పవిత్ర, నరేశ్ లిఫ్టులో ఎక్కి వెళ్లిపోయారు. పోలీసులు రమ్యను అడ్డుకున్నారు.

    స‌మంత విడాకుల వెనుక క‌ర‌ణ్ జోహార్ ఉన్నాడా?

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ స‌మంత ‘కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7’లో పాల్గొంది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను విడుద‌ల చేశారు. అందులో త‌న పెళ్లి గురించి మాట్లాడిన స‌మంత వివాహ జీవితం సంతోషంగా లేక‌పోవ‌డానికి నువ్వే కార‌ణం అని చెప్పింది. జీవితం వాస్తవానికి KGF లాంటిది కానీ, మీరు దానిని K3Gగా చూపించి త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు అని పేర్కొంది. ఎందుకంటే కరణ్ జోహార్ సినిమాల్లో వివాహాన్ని అత్యంత వైభవంగా, జీవితంలో చాలా సెల‌బ్రేట్ చేసుకునే వేడుకగా చూపిస్తారు. కానీ వాస్త‌వం అందుకు విరుద్ధంగా … Read more

    విక్రమ్ మూవీ చూసిన మహేష్.. ఆసక్తికర ట్వీట్

    కమల్ హాసన్ ఇటీవల యాక్ట్ చేసిన విక్రమ్ మూవీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చూసి ట్వీట్ చేశారు. ఈ క్రమంలో విక్రమ్ సరికొత్త కల్ట్ క్లాసిక్ చిత్రమని వర్ణించారు. విక్రమ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో సినిమా మేకింగ్ గురించి చర్చిస్తానని కూడా చెప్పాడు. సెన్సేషనల్ స్టఫ్ బ్రదర్ అంటూ మహశ్ ప్రశంసించారు. మరోవైపు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ యాక్టింగ్ కూడా బాగుందన్నారు. ఇక సూర్య క్యారెక్టర్ తో పాటు అనిరుద్ మ్యూజిక్ కూడా అదిరిందని మెచ్చుకున్నారు. #Vikram… Blockbuster Cinema!! … Read more

    హ్యాపీ బర్త్ డే జానీ మాస్టర్

    ప్రముఖ కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ బర్త్ డే ఇవాళ. జూలై 2, 1982న ఏపీలోని నెల్లురు జిల్లాలో జన్మించాడు. ఈటీవీ డాన్స్ ఢీ షో ద్వారా పలువురు కంటెస్టెంట్లకు డాన్స్ నెర్పించి వెలుగులోకి వచ్చాడు. తర్వాత 2009లో మొదటిసారి ద్రోణ మూవీకి కొరియోగ్రఫీ చేశాడు. 2012 రామ్ చరణ్ రచ్చ సినిమాకు దిల్లాకు దిల్లాకు పాటకు నృత్యాలు అందించాడు. దీంతో చరణ్ ఫిధా అయి తన ప్రతి మూవీకి కొరియోగ్రఫీ చేయాలని జానీని కోరాడు. అంతేకాదు తెలుగుతోపాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో పలు … Read more

    అది సార్… మహేష్ బాబు రేంజ్ అంటే..బిల్ గేట్స్ తోనే మూవీ ప్లాన్?

    సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇటీవల తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లిన మహేష్ న్యూయార్క్ లో బిల్ గేట్స్ ను కలిశాడు. ఆయనతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై బిల్ గేట్స్.. రిప్లై ఇవ్వడమే కాదు.. ఏకంగా మహేష్ బాబును ఇన్ స్టాగ్రాం, ట్విట్టర్ లో ఫాలో అయ్యారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిల్ గేట్స్ కేవలం మహేష్ బాబును మాత్రమే ఫాలో అవుతున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. “అది … Read more

    వ‌ర్షంలో ఫుట్‌బాల్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న హీరో

    బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్య‌న్ ముంబ‌యిలో వ‌ర్షంలో ఫ్రెండ్స్‌తో ఫుట్‌బాల్ ఆడుతూ ఎంజాయ్ చేశాడు. ఈ ఫోటోలు, వీడియోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కార్తిక్ ఆర్య‌న్ న‌టించిన ‘భుల్ భులాయియా 2’ మూవీ ఇటీవ‌ల విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద రూ.200 కోట్ల‌కు పైగా రాబ‌ట్టిందీ. ఈ మ‌ధ్యాకాలంలో బాలీవుడ్‌లో ఇంత‌మేర‌కు రాబ‌ట్టిన సినిమా ఇదే కావ‌డం విశేషం. ఇందులో కియారా అద్వాణి హీరోయిన్‌గా న‌టించ‌గా, ట‌బు కీల‌క పాత్ర‌లో న‌టించిందిజ సినిమా స‌క్సెస్‌ను కార్తిక్ ఆర్య‌న్ ఇలా వ‌ర్షంలో ఫుట్‌బాల్ … Read more

    కొంటె చూపులతో కాకరేపుతోన్న పూజ

    తెలుగు, హిందీ, తమిళ్ అంటూ అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్న నటి పూజ హెగ్డే. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో సైతం చురుగ్గా ఉంటూ వస్తోంది ఈ అమ్మడు. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ పూజ ఫ్యాన్స్‌ను, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కొంటె చూపులతో వైట్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ పూజ చేసిన సందడి అంతా ఇంతా కాదు. దీంతో ఆ పిక్స్‌ను నెటిజన్లు తెగ లైక్స్, షేర్స్ చేస్తున్నారు.. మీరు కూడా ఆ పిక్స్‌ను ఓసారి చూసేయండి. Courtesy Instagram: Courtesy … Read more

    హైద‌రాబాద్ మెట్రో స్టేష‌న్‌లో అమితాబ్..ఫోటోలు వైర‌ల్

    బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తున్న‌ ప్రాజెక్ట్ కే సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుండ‌టంతో అమితాబ్ కొంత‌కాలం నుంచి ఇక్క‌డే ఉంటున్నారు. ఇటీవ‌ల ప్రాజెక్ట్ కే కొత్త ఆఫీస్ ప్రారంభించిన‌ప్పుడు కూడా అక్క‌డికి వ‌చ్చారు. తాజాగా నేడు రాయ‌దుర్గం మెట్రోస్టేష‌న్‌లో ద‌ర్శ‌నమిచ్చారు. సినిమా షూటింగ్‌లో భాగంగా స్టేష‌న్‌లో ఆయ‌న‌పై స‌న్నివేశాన్ని చిత్రీక‌రించారు. దీంతో అమితాబ్‌ను చూసేందుకు ప్ర‌జ‌లు గుమిగూడారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సంద‌డిచేశారు.

    మత్తెక్కిస్తున్న మాళవిక మోహనన్ హాట్ పిక్స్

    కేరళ మోడల్, హీరోయిన్ మాళవిక మోహనన్ తాజా ఫొటో షూట్ పిక్స్ అదిరేలా ఉన్నాయి. మెరుపులతో ఉన్న డ్రెస్సులో ఎద అందాలు చూపిస్తున్న పిక్స్ కైపెక్కిస్తున్నాయి. మరోవైపు మత్తెక్కించే చూపులతో మాళవిక కుర్రాళ్ల మనసులను దోచేస్తుంది. కన్నూర్ కేరళలో పుట్టిన ఈ అమ్మడు మళయాళం, కన్నడ, హిందీ, తమిళ్ భాషల్లో పలు సినిమాలు చేసింది. ఈ ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేయగా, 2 గంటల్లోనే 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఇవి చూసిన నెటిజన్లు ఓ మై గాడ్, సూపర్ అంటు … Read more

    లైగ‌ర్ భామ ట్రెండీ & స్టైలిష్ లుక్స్‌

    బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే లేటెస్ట్ హాట్ క్లిక్‌ల‌తో కుర్ర‌కారు మ‌తిపోగొడుతుంది. ఆమె తాజాగా వైట్ అండ్ పింక్ ఫ్లోర‌ల్ లెహంగాలో పోస్ట్ చేసిన ఫంకీ, స్టైలిష్ ఫోటోలు యువ‌త‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అన‌న్య పాండే చేసిన సినిమాలు చాలా త‌క్కువ‌గానే ఉన్నా ఆమెకు బాగానే పాపులారిటీ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న పాన్ ఇండియా మూవీ లైగ‌ర్‌లో న‌టిస్తుంది. ఈ సినిమా భారీ విజయం సాధిస్తే ఈ అమ్మ‌డి కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరిగిపోతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం … Read more