• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విజయేంద్ర ప్రసాద్ కథల్లో గుండెలు పిండేసిన సీన్స్

    విజయేంద్ర ప్రసాద్. పేరుకు తగ్గట్టే ఆయన కథలు విజయానికి చిరునామా. దర్శకధీరుడు జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ‘ఈగ’ మినహా కథలన్నీ విజయేంద్రప్రసాద్ కలం నుంచి జాలువారినవే. ఆయన కథలు తెరపై చూస్తుంటే నరాలు ఉప్పొంగుతాయి, గుండెలు పిండేసినట్టుంటుంది, మనమే తెరలోకి వెళ్లి ఏదోటి చేసేయాలన్నంత భావోద్వేగం రగులుతుంది. అదే విజయేంద్ర ప్రసాద్ కథా రహస్యం. తాజాగా ఆయన సేవలను గుర్తించి రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. అయితే ఆయన సాహిత్య సారథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో అద్భుతమైన కొన్ని సీన్లు ఓసారి నెమరేసుకుందాం. … Read more

    మ‌రో భారీ ఆఫ‌ర్ కొట్టేసిన పూజా హెగ్డే?

    పూజా హెగ్డే వ‌రుస ఆఫ‌ర్ల‌తో దూసుకెళ్తుంది. ఆమె ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్‌సింగ్‌తో ‘స‌ర్క‌స్’, స‌ల్మాన్ ఖాన్‌తో ‘ క‌బీ ఈద్ క‌బీ దివాళి’ సినిమాల్లో న‌టిస్తుంది. ఇక తెలుగులో మ‌హేశ్-త్రివిక్ర‌మ్ సినిమాలో, విజ‌య్ దేవ‌ర‌కొండ‌-పూరీ ‘జ‌న‌గ‌ణ‌మ‌న’లో ఈ బుట్ట‌బొమ్మే హీరోయిన్. మ‌రోవైపు ఇటీవ‌లే ‘బీస్ట్’ మూవీతో కోలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్ర‌స్తుతం సూర్య స‌ర‌స‌న ఒక సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంద‌ని తెలుస్తుంది. మాస్ డైరెక్ట‌ర్ శివ ద‌ర్శ‌క‌తంతో ఈ చిత్రం తెర‌కెక్కుతుంద‌ట‌. అయితే ఈ మూవీని తెలుగులో తీస్తున్నార‌ని, యూవీ … Read more

    చిరంజీవితో అది కచ్చితంగా ఉంది… ప్రామీస్ చేసి చెప్తున్నా: త‌మ‌న్నా

    మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా ట్విట్టర్ లో త‌ళుక్కున‌ మెరిసింది. చాలా రోజుల తర్వాత ఈ అందాల భామ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయింది. ‘ఏదైనా అడగండి  నేను సమాధానం ఇస్తాను.  ఇంతకాలం  మిమ్మల్ని మిస్ అయ్యాను. ఏదైన మాట్లాడుకుందాం’ అంటూ స్టార్ట్ చేసింది. దీంతో ఆమెపై ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె పర్సనల్ విషయాలతో మొదలు అన్నింటిపై చర్చించారు. ఆ చిట్ చాట్ పై  ఓ లుకెద్దాం.. ఫ్యాన్: మీ మెరిసే చర్మం రహస్యం? త‌మ‌న్నా: మంచి పోషకాహారం, తగినంత విశ్రాంతి  మెరుగైన … Read more

    యాంక‌ర్ విష్ణుప్రియ హాట్ పోజులు

    టెలివిజ‌న్ యంక‌ర్‌గా ప్ర‌యాణం మొద‌లుపెట్టిన హాట్ యాంక‌ర్ విష్ణుప్రియ అడ‌పాద‌డ‌పా సినిమాల్లో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. రాఘ‌వేంద్ర‌రావు నిర్మాణంలో ‘వాంటెడ్ పండు గాడ్’ అనే సినిమా చేస్తుంది. క్క‌డ‌క్క‌డ ఈవెంట్లు, షోల‌లో మెరుస్తూ సంద‌డి చేస్తుంది. ఈ మ‌ధ్య‌కాలంలో అందాల ఆరబోతలో ఆమె అస్స‌లు వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు. నేనూ హీరోయిన్ల‌కు ఏమీ త‌క్కువ కాద‌న్న‌ట్లుగా గ్లామ‌ర్ డోసు పెంచుతూ పోతుంది. అఎలాగైనా హీరోయిన్ కావాల‌నే త‌ప‌న‌తో త‌న గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోస్తూ పోస్టులు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. Courtesy Instagram: vishnupriya Courtesy Instagram: … Read more

    ర‌కుల్ ప్రీత్ సింగ్ అందాల ఆర‌బోత‌

    ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈమ‌ధ్య‌కాలంలో హాట్ ఫోటోషూట్‌ల‌తో రెచ్చిపోతుంది. పూర్తిగా బాలీవుడ్‌లో తిష్ట వేసిన ఈ భామ లేటెస్ హాట్ ఫోటోల‌ను పోస్ట్ చూస్తూ ఫాలోవ‌ర్స్ మ‌తులు చెడ‌గొడుతుంది. ఇటీవ‌ల ఆమె న‌టించిన రెండు బాలీవుడ్ సినిమాలు అటాక్, ర‌న్‌వే 34 రిలీజ్ అయ్యాయి. అటాక్ డిజాస్ట‌ర్ కాగా..ర‌న్‌వే 34కి మంచి స్పంద‌న ల‌భించింది. ప్ర‌స్తుతం చ‌త్రివాలీ, థ్యాంక్ గాండ్, మిష‌న్ సిండ్రిల్లా వంటి వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. బాలీవుడ్‌, సౌత్‌ను ఒకేసారి డీల్ చేయ‌డం చాలా కష్ట‌మ‌ని అందుకే ప్ర‌స్తుతం అన్ని … Read more

    HBD నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్..బింబిసారుడు అద‌ర‌గొట్టాడు

    నేడు నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ బ‌ర్త్‌డే. ఎన్‌టీఆర్ మ‌న‌వ‌డు, హ‌రికృష్ణ త‌న‌యుడైన క‌ళ్యాణ్ రామ్ త‌న పంథాలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఎన్‌టీఆర్ ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించి ప‌లు చిత్రాల‌ను నిర్మిస్తున్నాడు. అదేవిదంగా క‌ళ్యాణ్ రామ్‌కు అద్వైత క్రియేటివ్ స్టూడియోస్ పేరుతో వీడియో ఎఫెక్ట్స్ కంపెనీ కూడా ఉంది. క‌ళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబీసారా ట్రైల‌ర్‌ను నిన్న విడుద‌ల చేశారు. దీనికి ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. క‌ళ్యాణ్ రామ్‌ను ఎప్పుడూ చూడ‌ని అవ‌తార్ చూడ‌టంతో … Read more

    చిరు గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ రిలీజ్

    మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ వీడియోలో నటుడు సునీల్ కార్ డోర్ తీయగా మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ కలర్ డ్రైస్సులో అదిరే ఎంట్రీ ఉంటుంది. ఈ చిత్రానికి మోహన్ రాజా డైరెక్షన్ చేస్తుండగా, సూపర్ గుడ్ ఫిలింస్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. 2022 దసరాకు రానున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ రిమేక్. ఈ మూవీలో పృథ్వీరాజ్ క్యారెక్టర్ ను తెలుగులో బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ చేస్తున్నారు.

    HBD లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం. కీర‌వాణి

    నేడు లెజెండ‌రీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎం.ఎం కీర‌వాణి పుట్టిన‌రోజు. కీర‌వాణి జులై 4, 1961న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కొవ్వూరులో జ‌న్మించాడు. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ చిత్రాల‌కు కూడా మ్యూజిక్ అందించాడు. అన్న‌మ‌య్య సినిమాకు నేష‌న‌ల్ అవార్డును పొందాడు. దాంతోపాటు ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 11 నంది అవార్డులు అందుకున్నాడు. రాజ‌మౌళి అన్ని సినిమాల‌కు సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి. ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కించిన‌ సినిమాలు ప్ర‌పంచ‌స్థాయిలో స‌త్తా చాటాయంటే అందులో కీర‌వాణి మ్యూజిక్ కూడా ఒక భాగం అని చెప్పాలి. ఆయ‌న … Read more

    కిల్లింగ్ లుక్స్‌‌తో జిగేలుమంటున్న దివి

    మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దివి వడిత్య. ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీతో బిగ్‌బాస్‌లో ఆఫర్ సంపాదించుకున్న ఈ భామ అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాల్లో నటిస్తూ.. సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేస్తున్న పిక్స్ కూడా కుర్రకారు మతి పోగొడుతున్నాయి. వైట్ డ్రెస్‌లో జిగేలుమనే లైటింగ్స్ మధ్య.. కిల్లింగ్స్ చూపులతో అదిరిపోతోంది. ఆ పిక్స్‌ను మీరు కూడా చూసేయండి. Courtesy Instagram: Courtesy Instagram: Courtesy … Read more

    హ్యాపీ బ‌ర్త్‌డే ‘వ‌ర్స‌టైల్ యాక్ట‌ర్‌’ స‌త్య‌దేవ్

    న‌టుడు స‌త్య‌దేవ్ జులై 4, 1986న విశాఖ‌పట్నంలో జ‌న్మించాడు. సినిమాల‌పై ఇష్టంతో త‌న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వ‌దులుకొని సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాడు. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ‘జ్యోతిల‌క్ష్మీ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విభిన్న పాత్ర‌ల‌ను ఎంచుకుంటూ స‌త్య‌దేవ్ సినిమా అంటే అందులో క‌చ్చితంగా ఏదో ఉంటుంది అని అనుకునేలా చేశాడు. అత‌డి న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ ప్ర‌ముఖ‌ల మ‌న్న‌న‌లు పొందాడు. కొత్త ర‌క‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్ప‌రుచుకున్నాడు. ప్ర‌స్తుతం చిరంజీవితో గాడ్‌ఫాద‌ర్ సినిమాతో పాటు … Read more