• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విజ‌య్ దేవ‌ర‌కొండ స్పీచ్‌లో డైలాగ్స్ ట్రెండింగ్

    విజ‌య్ దేవ‌ర‌కొండ మామూలుగా మాట్లాడిన మాట‌లు కూడా పంచ్ డైలాగ్స్‌లా అనిపిస్తుంటాయి. గ‌తంలో చాలాసార్లు విజ‌య్ మాట్లాడిన మాట‌లు ట్రెండ్ కావ‌డం చూశాం. అయితే లేటెస్ట్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ ట్రైల‌ర్ లాంచ్‌లో స్టేజ్‌పై మీకు మా అయ్య తెల్వ‌ది, మా తాత తెల్వ‌ది కానీ నాపై ఇంత అభిమానం చూపిస్తున్నారు అన్న డైలాగ్స్ వైర‌ల్ అయ్యాయి. ఈ వీడియోలో ఒక యువ‌కుడు షాప్‌కు వెళ్లి సిగ‌రెట్ అడుగుతాడు. రోజూ మా షాప్‌లోనే సిగ‌రెట్ ఎందుకు కొంటున్నావు అని య‌జ‌మాని అడుగుతాడు. ఎందుకంటే మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వ‌దు అందుకే అంటాడు. సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోను చూసేందుకు గుర్తుపై watch on twitter క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv