అచ్చ తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫోటోషూట్‌లో రెచ్చిపోయింది. బ్లాక్ కలర్ డ్రెస్‌లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. విజయ్ దేవరకొండతో ట్యాక్సివాలా సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తర్వాత వరుస ఆఫర్లను దక్కించుకుంటుంది. సోషల్‌మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు ఇలా లేటెస్ట్ ఫోటోషూట్‌లతో అదరగొడుతుంది.
-
Courtesy Instagram: Priyanka Jawalkar -
Courtesy Instagram: Priyanka Jawalkar -
Courtesy Instagram: Priyanka Jawalkar -
Courtesy Instagram: Priyanka Jawalkar -
Courtesy Instagram: Priyanka Jawalkar -
Courtesy Instagram: Priyanka Jawalkar -
Courtesy Instagram: Priyanka Jawalkar -
Courtesy Instagram: Priyanka Jawalkar
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్