• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • లైగ‌ర్ భామ ట్రెండీ & స్టైలిష్ లుక్స్‌

  బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే లేటెస్ట్ హాట్ క్లిక్‌ల‌తో కుర్ర‌కారు మ‌తిపోగొడుతుంది. ఆమె తాజాగా వైట్ అండ్ పింక్ ఫ్లోర‌ల్ లెహంగాలో పోస్ట్ చేసిన ఫంకీ, స్టైలిష్ ఫోటోలు యువ‌త‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అన‌న్య పాండే చేసిన సినిమాలు చాలా త‌క్కువ‌గానే ఉన్నా ఆమెకు బాగానే పాపులారిటీ వ‌చ్చింది. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న పాన్ ఇండియా మూవీ లైగ‌ర్‌లో న‌టిస్తుంది. ఈ సినిమా భారీ విజయం సాధిస్తే ఈ అమ్మ‌డి కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరిగిపోతుంద‌ని చెప్ప‌డంలో ఎటువంటి సందేహం లేదు. లైగ‌ర్ మూవీ ఆగ‌స్ట్ 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv