‘ఇంకా బ్రేకప్ నుంచి కోలుకోలేదు’
రాజ రాజ చోర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ ‘సునైనా’. తాజాగా ఈ అమ్మడు నటించిన ‘వండర్ ఉమెన్’ రేపటి నుంచి సోనీ లైవ్లో ప్రసారం కానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలో పెళ్లి గురించి ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘గత బ్రేకప్ నుంచే ఇంకా కోలుకోలేదు. కాస్త సమయమివ్వండి’ అంటూ రిప్లై ఇచ్చింది. తెలుగులో మరిన్ని సినిమాలు చేయండంటూ ఒకరు సూచించగా సరేనంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సునయన నటించింది. Courtesy Instagram:TheSunaina Courtesy … Read more