• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అభిమాని కుటుంబానికి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్

    జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని జనార్ధన్‌ తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం కొందరు అభిమానుల ద్వారా తెలుసుకున్న ఎన్టీఆర్.. వారి సహాయంతో బాధితుడి కుటుంబంతో ఫోనులో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మనమందరం దేవుడిని ప్రార్ధిద్దామని, జనార్దన్ త్వరలోనే కోలుకుని వస్తాడని, మీరు అధైర్య పడొద్దని అన్నారు. అనంతరం జనార్దన్‌తో మాట్లాడి.. నిన్ను చూడాలని ఉందని, త్వరగా కోలుకుని వచ్చెయ్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    కిత‌కిత‌లు పెట్టించే అల్ల‌రి న‌రేశ్ బ‌ర్త్‌డే

    హీరో అల్ల‌రి న‌రేశ్ పుట్టిన‌రోజు సెల‌బ్రేట్ చేసుకుంటున్నాడు. అల్ల‌రిన‌రేశ్ జూన్ 30, 1982న మ‌ద్రాసులో జ‌న్మించాడు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ వార‌సుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. అల్ల‌రి సినిమాతో పెద్ద హిట్ కొట్టి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన తొట్టిగ్యాంగ్, కిత‌కిత‌లు, సుడిగాడు, బ్లేడు బాబ్జీ వంటి సినిమాలతో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గ‌మ్యం సినిమాతో న‌రేశ్‌లోని మ‌రో కొత్త కోణం బ‌య‌ట‌ప‌డింది. ఆ చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తూనే కంట‌త‌డి పెట్టించాడు. ఆ సినిమాకు నంది … Read more

    కిల్లింగ్ లుక్స్‌‌తో జిగేలుమంటున్న దివి

    మహేష్ బాబు మహర్షి సినిమాలొ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దివి వడిత్య. ఈ సినిమాలో వచ్చిన పాపులారిటీతో బిగ్‌బాస్‌లో ఆఫర్ సంపాదించుకున్న ఈ భామ అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాల్లో నటిస్తూ.. సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేస్తున్న పిక్స్ కూడా కుర్రకారు మతి పోగొడుతున్నాయి. వైట్ డ్రెస్‌లో జిగేలుమనే లైటింగ్స్ మధ్య.. కిల్లింగ్స్ చూపులతో అదిరిపోతోంది. ఆ పిక్స్‌ను మీరు కూడా చూసేయండి. Courtesy Instagram: Courtesy Instagram: Courtesy … Read more

    కొత్త కారు కొన్న నిక్కీ తంబోలి

    ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ‘నిక్కీ తంబోలి’. ఆ సినిమా తరువాత తిప్పరా మీసం, కాంచన-3 సినిమాలలో నటించి మెప్పించింది. హిందీ బిగ్‌బాస్‌లో కూడా పాల్గొని సందడి చేసిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. అయితే ఈ భామ తాజాగా రూ.కోటి విలువైన బెంజ్ కారును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా తన తండ్రితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయ్యండి. Courtesy Instagram: Courtesy Instagram: … Read more

    రెడ్ సారీలో రెచ్చగొడుతున్న రష్మిక

    నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ బ్యూటీ. పుష్ప వంటి హిట్ తో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా.. ఎక్కడ లేని ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో కూడా నటిస్తోంది. ఈ సినిమాలు హిట్ టాక్ తెచ్చుకుంటే ఈ బ్యూటీ ఎవరికీ అందదనడంలో ఎటువంటి సందేహం లేదు. … Read more

    అల్లు అర్జున్, ప్ర‌భాస్ నాకంటే గొప్ప అని చెప్పిన మాధ‌వ‌న్

    న‌టుడు మాధ‌వ‌న్ ఇస్రో మాజీ శాస్త్ర‌వేత్త‌ నంబీ నారాయ‌ణ‌న్ జీవితం ఆధారంగా రాకెట్రీ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. దీనికి ఆయ‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జులై 1న మూవీ త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా నేడు చిత్ర‌బృందం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సౌత్ స్టార్స్‌కి ఇప్పుడు మంచి పేరు ల‌భిస్తుంది. మీరు ఎప్ప‌టినుంచో పాన్ ఇండియా స్టార్‌గా ఉన్నారు, దీనిగురించి మీరు ఏమ‌నుకుంటున్నారు అని ఒక రిపోర్ట‌ర్ మాధ‌వ‌న్‌ను అడిగాడు. దీనిపై స్పందించిన మాద‌వ‌న్.. నేను హిందీలో, … Read more

    స్టిక్ ప‌ట్టుకొని న‌డిచిన నిత్యా మీన‌న్.. ఆమెకు ఏమైంది?

    నిత్యామీన‌న్ ప్ర‌స్తుతం ‘మోడ్ర‌న్ ల‌వ్ హైద‌రాబాద్’ అనే వెబ్‌సిరీస్‌లో న‌టిస్తుంది. ఆరు విభిన్న క‌థ‌ల సమ్మేళ‌నంగా ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. ఇది జులై 8న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే నిన్న దీని ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వ‌హించారు. అక్క‌డికి నిత్యామీన‌న్ స్టిక్ ప‌ట్టుకొని ఇద్ద‌రి సాయంతో స్టేజీపైకి వ‌చ్చింది. దీంతో ఆమెకు ఏమైంద‌ని ఫ్యాన్స్ అందరూ కంగారుప‌డ్డారు. అయితే ఇటీవ‌ల తాను ఇంట్లో మెట్ల‌పై నుంచి జారీ కింద‌ప‌డి కాలుకి దెబ్బ‌తాకింద‌ని చెప్పింది. గాయం అయిన‌ప్ప‌టికీ ప్ర‌మోష‌న్స్ కోసం … Read more

    ఒకే నెల‌లో రెండు సినిమాల‌తో వ‌స్తున్న రాశిఖ‌న్నా

    రాశిఖ‌న్నా ఈమ‌ధ్యకాలంలో గ్లామ‌ర్ డోసు కాస్త పెంచింది. లేటెస్ట్ హాట్ ఫోటోషూట్‌లతో ఫాలోవ‌ర్స్‌కు పిచ్చెక్కిస్తుంది. ఆమె న‌టించిన రెండు సినిమాలు ఒకే నెల‌లో విడుద‌ల కానున్నాయి. గోపిచంద్‌తో న‌టించిన ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ జులై 1న రిలీజ్ కానుంది. మ‌రోవైపు నాగ‌చైత‌న్య‌తో క‌లిసి న‌టించిన థ్యాంక్యూ మూవీతో జులై 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రెండు సినిమాలు హిట్ కొడితే అమ్మ‌డికి తెలుగులో మ‌ళ్లీ భారీ క్రేజ్ రావ‌డం ఖాయం. రెండింటిలో ఒక్క‌టైనా భారీ విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉంది. Courtesy Instagram: raashi … Read more

    వంకాయలు హీరోయిన్ బుగ్గల్లా ఉన్నాయి: చిరు

    టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అలనాటి నటుడు రావు గోపాల్ రావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రావు గోపాల్ కుమారుడైన రావు రమేష్ తన స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతని నటన, టైమింగ్ పర్ ఫెక్టుగా ఉంటుందని మెచ్చుకున్నాడు. రావు రమేష్ నాన్న గారిని మావయ్యగారని పిలివాడినన్నారు. షూటింగ్ లాంచ్ సమయంలో అద్భుతమైన వంటకాలను తీసుకొచ్చేవారని చెప్పారు. అంతేకాదు రావు గోపాల్ రావు గారు వంకాయలను హీరోయిన్ తో పోల్చినట్లు తెలిపాడు. పక్కా కమర్షియల్ ప్రి రిలీజ్ వేడుకలో భాగంగా మెగాస్టార్ ఈ … Read more

    కల్లు తాగుతున్న.. బిత్తిరి సత్తి డీజే బిల్లు

    న్యూస్ ప్రెజెంటర్, నటుడు బిత్తిరి సత్తి డీజే బిల్లు బ్యాండ్ పేరుతో కల్లు తాగుతు సందడి చేశాడు. స్నేహితులతో కలిసి గుడాలు తింటు కల్లు తాగుతు ముచ్చట్లు జెప్పాడు. పెళ్లి భరత్ కోసం వెళ్లి డీజే పెట్టాల్సిన వీళ్లు మధ్యలోనే సేద తీరారు. కల్లు సేవించిన తర్వాత తన ప్రియురాలికి ఫోన్ చేసి సత్తి గుండే గుబలవుతుందంటాడు. వారి మధ్య జరిగిన ఫన్నీ సంభాషణను మీరు కూడా వినియండి మరి.