• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మిడిల్ ఫింగర్ చూపించిన శోభిత ధూళిపాళ

    అడివి శేష్ మేజర్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి శోభిత ధూళిపాళ. ఈ అమ్మడు యంగ్ హీరో నాగ చైతన్యతో ప్రేమలో ఉందని, ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. ఈ వార్తలంతా ఫేక్ అని, ఈ పుకార్లను సమంత సృష్టిస్తోందని తెగ దుమారం చెలరేగింది కూడా. ఈ రూమర్స్‌ను సమంత కొట్టిపారేయగా.. తాజాగా వీటిపై శోభిత కూడా ఘాటుగా స్పందించింది. తనపై వస్తున్న తప్పుడు వార్తలను ఖండిస్తున్నా అంటూ మిడిల్ ఫింగర్ చూపించింది. ప్రస్తుతం ఆ … Read more

    మాళ‌విక ‘తోబా’ మ్యూజిక్ వీడియో.. ఆమె గ్లామ‌ర్‌కు నెటిజ‌న్లు ఫిదా

    మాళ‌విక మోహ‌న‌న్ ఆమె చేసిన సినిమాల‌కంటే సోష‌ల్‌మీడియాలో హాట్ ఫోటోషూట్‌ల‌తోనే ఎక్కువ ఫేమ‌స్ అనే చెప్పాలి. మాస్ట‌ర్, మార‌న్ వంటి డ‌బ్బింగ్ సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మే. అయితే తాజాగా ఆమె చేసిన ‘తోబా’ అనే మ్యూజిక్ వీడియో ట్రెండింగ్‌గా మారింది. పాపులర్ ర్యాపర్ షా, ప్లే బ్యాక్ సింగర్ పాయల్ దేవ్‌తో క‌లిసి ఆమె ఈ వీడియోలో క‌నిపించింది. అందాలు ఆరోబోస్తూ ఆమె చేసిన డ్యాన్స్‌కు నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు. ఇప్ప‌టికే ఆ పాట‌కు 12 మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ … Read more

    స‌ల్మాన్‌ను ఇన్‌స్పైర్ చేసిన స‌మంత‌ ‘ఊ అంటావా’ సాంగ్‌

    బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు ‘పుష్ప’ సినిమాలో స‌మంత చేసిన ‘ఊ అంటావా’ పాట బాగా న‌చ్చేసింద‌ట‌. ఇటీవ‌ల ఐఫా అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో భాగంగా మిమ్మ‌ల్ని ఈ ఏడాది బాగా ఇన్‌స్పైర్ చేసిన సినిమా లేదా పాట ఏమైనా ఉందా అని యాంక‌ర్ అడిగింది. దీనికి స‌మదానంగా స‌ల్మాన్ ఊ అంటావా మావ అని పాడుకుంటూ వెళ్లాడు. అంటే ఈ పాట స‌ల్మాన్‌ను బాగా ఇన్‌స్పైర్ చేసింద‌ని అర్థ‌మ‌వుతుంది. మొట్ట‌మొద‌టిసారి స‌మంత చేసిన ఈ ఐటెం సాంగ్‌కు దేశ‌వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్ప‌డిన సంగ‌తి … Read more

    ‘ప్రాజెక్ట్ K’ చిత్ర‌బృందానికి ప్ర‌భాస్ గ్రాండ్ పార్టీ

    ప్ర‌భాస్ ప్ర‌స్తుతం స‌లార్, ప్రాజెక్ట్ K మూవీ షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నాడు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ‘ప్రాజెక్ట్ K ‘మూవీకి సంబంధించిన షెడ్యూల్ పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్‌కు ప్ర‌భాస్ గ్రాండ్ పార్టీని ఏర్పాడు చేశాడు. ఇందులో అమితాబ‌చ్చ‌న్ కూడా పాల్గొన్న‌ట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారాయి ప్రాజెక్ట్ K లో ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొణే హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా వ‌చ్చే … Read more

    నడి రోడ్డు మీద స్టెప్పులేసిన హీరోయిన్

    మెహ్రీన్ పిర్జాదా గురించి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ప్రేక్షకులకే సుపరిచితం. ఈ అమ్మడు ఇటీవలే F3 మూవీలో అలరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మెహ్రీన్ తాజాగా ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఈ బ్యూటీ నడి రోడ్డు మీద డ్యాన్స్ చేస్తుంది. ఇటీవల తమ బంధువుల పెళ్లి ఊరేగింపులో మెహ్రీన్ ఇలా నడి రోడ్డు మీద స్టెప్పులేసింది. ఈ వీడియోకు పంజాబీ వెడ్డింగ్ సీన్స్ అంటూ మెహ్రీన్ క్యాప్షన్ ఇచ్చింది.

    రామ్ చరణ్ భార్య ఉపాసనను తెగ మెచ్చుకుంటున్న నెటిజన్లు

    టాలీవుడ్ హీరో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. దేశంలోని అడవులు & వన్య ప్రాణులను రక్షించే రేంజర్లకు గాయాలు, రుగ్మతలు వస్తే అపోలో ఆస్పత్రిలో ఫ్రీగా వైద్యం చేస్తామని తాజాగా ప్రకటించారు. దీంతో ఫారెస్టు ఉద్యోగులు, మరోవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఉపాసన తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకుంటున్నారు. గతంలో ఉపాసన పలు రాష్ట్రాల్లోని 150 వృద్ధా శ్రమాలకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మారుముల గ్రామాల్లో కూడా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం … Read more

    నాకు రొమాంటిక్ సినిమాలు చేసి బోర్ కొట్టింది

    బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌టించిన ‘శంషేరా’ మూవీ ట్రైల‌ర్ నేడు విడుద‌లైంది. ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌ణ్‌బీర్ మీడియాతో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. నాకు రొమాంటిక్ సినిమాలే చేసి బోర్ కొట్టింద‌ని చెప్పాడు. ద‌ర్శ‌కులు అంద‌రు నాకు అలాంటి క‌థ‌లే ఆఫ‌ర్ చేస్తున్నారు. కానీ నటుడిగా ఉన్న‌ప్పుడు అన్నిర‌కాల పాత్ర‌లు చేయాలి. అందుకే శంషేరాలో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని అన్నాడు. ప్రేక్ష‌కులు థియేట‌ర్‌కు రావ‌డం మానేశార‌ని చాలామంది అంటున్నారు. వాళ్లు థియేట‌ర్‌కు వ‌చ్చి చూడాల‌నిపించే సినిమాలు తీయాల‌ని పేర్కొన్నాడు.

    ప్ర‌ముఖ నిర్మాత కూతురు పెళ్లికి హాజ‌రైన మెగాస్టార్, ప‌వ‌న్‌క‌ళ్యాణ్

    ప్ర‌ముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ వివాహం నిన్న రాత్రి హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌లో ప్ర‌ముఖ టాలీవుడ్ సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు పాల్గొన్నారు. చిరంజీవి, వ‌ప‌న్ క‌ళ్యాణ్, నాగార్జున‌, నాగ‌చైత‌న్య‌, హ‌రీశ్ శంక‌ర్‌, బోయ‌పాటి శీను, శేఖ‌ర్ క‌మ్ముల త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఇక రాజ‌కీయ నాయ‌కుల్లో త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్, హ‌రీశ్ రావు వంటి వాళ్లు వ‌చ్చి కొత్త జంట‌ను ఆశీర్వ‌దించారు.

    సెగలు పుట్టిస్తున్న ఇషా గుప్తా పరువాలు

    యంగ్ హీరోయిన్ ఇషా గుప్తా తన అందాలతో రెచ్చగొడుతోంది. హిందీలో మాత్రమే కాకుండా తెలుగు నాట కూడా సినిమాలు చేసిన ఇషా సోషల్ మీడియాలో హాట్, హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంది. బడా, బడా స్టార్స్ పక్కన నటించకున్నా కానీ ఇషా గుప్తా హాట్, హాట్ ఫొటోలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి. Courtesy Instagram:egupta Courtesy Instagram:egupta Courtesy Instagram:egupta Courtesy Instagram:egupta Courtesy Instagram:egupta Courtesy Instagram:egupta … Read more

    విజ‌య‌శాంతి బ‌ర్త్‌డే స్పెష‌ల్.. లేడి అమితాబ్ బెస్ట్‌ టాప్ 5 మూవీస్

    నేడు సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి బ‌ర్త్‌డే. జూన్ 24, 1966న మ‌ద్రాసులో జ‌న్మించింది. 14 ఏళ్లకే సినీ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె న‌టించిన మొద‌టి సినిమా ఖిలాడి కృష్ణుడు. ఆమె న‌ట‌న‌తో  సూప‌ర్‌స్టార్, లేడి అమితాబ్ అనే బిరుదుల‌ను తెచ్చుకుంది. అప్ప‌ట్లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ అంటే గుర్తొచ్చే పేరు విజ‌య‌శాంతి. 40 ఏళ్ల ఇండ‌స్ట్రీలో 187 సినిమాలు, ఎన్నో బెస్ట్ ఫ‌ర్ఫార్మెన్‌లు, నేష‌న‌ల్ అవార్డులు, నంది అవార్డులు పొందింది. 13 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత తిరిగి 2020లో మ‌హేశ్‌బాబు స‌రిలేరు నీకెవ్వ‌రులో ఒక … Read more