తెలుగు, హిందీ, తమిళ్ అంటూ అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్న నటి పూజ హెగ్డే. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో సైతం చురుగ్గా ఉంటూ వస్తోంది ఈ అమ్మడు. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ పూజ ఫ్యాన్స్‌ను, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కొంటె చూపులతో వైట్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ పూజ చేసిన సందడి అంతా ఇంతా కాదు. దీంతో ఆ పిక్స్‌ను నెటిజన్లు తెగ లైక్స్, షేర్స్ చేస్తున్నారు.. మీరు కూడా ఆ పిక్స్‌ను ఓసారి చూసేయండి.
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్