• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ సారి పండుగకు ‘నా సామిరంగ’

    స్టార్ హీరో అక్కినేని అభిమానులకు తాజా అప్‌డేట్ వచ్చేసింది. నేడు నాగార్జున పట్టినరోజు సందర్బంగా చిత్రబృందం ఆయన కొత్త సినిమాను ప్రకటించింది. ఈ సినిమాకు ‘నా సామిరంగ’ పేరును ఖరారు చేస్తూ టైటిల్‌ను రివీల్ చేశారు. దానితో పాటే మేకర్స్ ఒక టీజర్‌ను రిలీజ్ చేసింది. అందులో నాగార్జున మాస్‌ లుక్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక టీజర్ మాత్రం యాక్షన్ సీన్‌తో తెగ మెప్పించేస్తుంది. అయితే ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి పాన్‌ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుందని సమాచారం. #NaaSaamiRanga Title Glimpse…king Nag … Read more

    సమంతను మిస్‌ అవుతున్నా: విజయ్

    విజయ్‌ దేవరకొండ జోడీగా సమంత ‘ఖుషి’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.. ఈ మూవీ సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ తాజాగా ఓ వీడియో పోస్ట్‌ వైరల్‌గా మారింది. సమంతకు అర్థరాత్రి విజయ్ వీడియో కాల్ చేశాడు అంతే కాదు ఈ వీడియోలో సమంత కోసం విజయ్‌ ‘నా రోజా నువ్వే..’ పాట కూడా పాడారు. ఆమెనెంతో మిస్‌ అవుతున్నట్లు తెలిపారు. దీంతో విజయ్ చేసిన ట్వీట్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. Tweets by TheDeverakonda

    అభిమానికి బిర్యానీ తినిపించిన హీరో

    టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి తన అభిమానికి బిర్యానీ తినిపించి వార్తల్లో నిలిచాడు. తాను నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన అభిమానులతో కలిశారు. విజయవాడలోని ఫుడ్ కోర్టులో నవీన్ ప్రమోషన్లు నిర్వహించారు. రోడ్డుపైనే కారు ఆపి బిర్యానీ టేస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఓ అభిమానికి బిర్యానీ తినిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా వచ్చే నెల 7న విడుదల కానుంది. This tour … Read more

    హీరోతో అమృత ప్రణయ్ రొమాన్స్

    హీరో కార్తికేయతో అమృత ప్రణయ్ రొమాన్స్ చేసింది. ‘బెదురులంక’ ప్రమోషన్లలో భాగంగా ‘‘కవ్వించే ఆడపిల్ల’’ సాంగ్‌కు కార్తీకేయతో కలసి అమృత స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అమృత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా మిర్యాలగూడలో ప్రణయ్ అనే వ్యక్తిని అమృత పెళ్లి చేసుకుంది. దీంతో ప్రణయ్‌ను ఆమె తండ్రి మారుతీరావు దారుణంగా చంపించాడు. అనంతరం మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. https://www.instagram.com/reel/CwSkD-gJzKr/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==

    బన్నీ ఇంటి వద్ద కోలాహలం

    ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని బన్నీ ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. సినీ ప్రముఖులు, అభిమానులతో బన్నీ ఇంటి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ భారీగా చేరుకుని నినాదాలు చేశారు. దీంతో అల్లు అర్జున్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. తాను ప్రస్తుతం షాకింగ్‌లో ఉన్నానని.. తర్వాత మాట్లాడతానని బన్నీ తన ఫ్యాన్స్‌కు సైగలు చేశాడు. His happy moment's @alluarjun ✨#69thNationalAwards #pushpa#NationalFilmAwards2023pic.twitter.com/cUOz6NMFHF — Allu Arjun TFC™ (@AlluArjunTFC) August 24, … Read more

    Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాకే!

    టాలీవుడ్‌ ప్రముఖ కథానాయికల్లో అనుష్క శెట్టి ఒకరు. పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఆపై అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, బాహుబలి వంటి చిత్రాలతో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకుంది. అయితే బాహుబలి తర్వాత అనుష్క కెరీర్‌ పూర్తిగా చతికిలపడింది. దీనికి కారణం ఆమె తీసిన ‘సైజ్‌ జీరో’ చిత్రం. 2015లో వచ్చిన ఈ మూవీ కోసం అనుష్క బరువు పెరిగింది. మూవీ అనంతరం తగ్గేందుకు యత్నించినా అది వర్కౌట్‌ కాలేదు. దీంతో ఈ భామకు సినిమా … Read more

    HBD Chiranjeevi: మెగాస్టార్‌ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..? 

    దేశం గర్వించతగ్గ నటుల్లో మెగాస్టార్‌ చిరంజీవి ఒకరు. స్వయంకృషికి మారు పేరుగా ఆయన్ను చెబుతుంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి మహామహులను తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడ్డారు. తన నటనతో స్టార్‌ హీరోగా ఎదిగారు. టాలీవుడ్‌ అగ్రస్థాన పీఠాన్ని సైతం మెగాస్టార్‌ అధిరోహించారు. కాగా, ఇవాళ మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు. ఆయన 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిరు ఆస్తుల వివరాలు? లగ్జరీ కార్లు? వ్యాపార లావాదేవీలు? విలాసవంతమైన ఇళ్లు? వంటి అంశాలను ఈ ప్రత్యేక … Read more

    ‘ఇండియా డే పరేడ్‌’ వేడుకల్లో సమంత

    అమెరికా న్యూయార్క్‌లో ‘ఇండియా డే పరేడ్‌’ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సమంత పాల్గొని సందడి చేశారు. ఆమెతో పాటు మరి కొంతమంది సినీనటులు, ప్రయుఖులు కూడా హాజరయ్యారు. న్యూయార్క్‌లో భారత స్వాత్రంత్య్వ వేడుకలల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని సమంత అన్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు ఎంతగొప్పవో, మరోసారి అర్థమయ్యేలా చేశాయని చెప్పారు. తనకు ఈ అరుదైన గౌరవం దక్కేలా చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన సినిమాలను ఆదరిస్తున్నందుకు అమెరికా ప్రజలకు సమంత దన్యవాదాలు తెలిపారు. Samantha at … Read more

    Pragya Jaiswal: హాట్ థైస్‌ షోతో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా పాప.. హిట్ లేకున్నా ఆ పనితోనే సంతృప్తి!

    హాట్ క్వీన్ ప్రగ్యా జైశ్వాల్ అందాల ఆరబోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లెటెస్ట్‌గా థైస్‌ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ థైస్ షోతో చేసిన లెటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రగ్యా పాపని చూసిన నెటిజన్లు కొంటెగా తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.  ప్రగ్యా అందాలు తమకు ఫుల్ కిక్కు ఇస్తున్నాయని కామెంట్ల రూపంలో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఈ ఫొటోలు కుర్రాళ్లలో మంచి జోష్‌ను ఇస్తున్నాయి. ఫోటోషూట్‌లో పరువాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కించింది. ప్రస్తుతం … Read more

    వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ

    సినీ నటి అనసూయ కన్నీటి పర్యంతమయ్యారు. ఆన్‌లైన్‌లో నెగెటివిటీ వల్ల తాను చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. ఈ మేరకు ఆమె కంటతడి పెట్టుకుంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘సోషల్ మీడియాలో ఎదుటి వ్యక్తిపై కొందరు నెటిజన్లు చేసే వ్యాఖ్యలు తీవ్ర ఇబ్బందిపెట్టొచ్చు కాబట్టి దయచేసి ఎదుటివారి పట్ల దయతో ఉండాలి. ఈ విషయాన్ని నేను కష్టపడి చేర్చుకున్నా. దాదాపు ఐదు రోజులు క్రితం నేను ఈ బాధను అనుభవించా, ఆ బాధను గుర్తుపెట్టుకోవడం కోసమే దీన్ని రికార్డు చేశా’ అంటూ అనసూయ … Read more