• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాలకృష్ణపై శ్రీలీల ప్రశంసలు

  నట సింహం నందమూరి బాలకృష్ణపై నటి శ్రీలీల ప్రశంసలు కురిపించింది. జీవితంలో మర్చిపోలేని అనుభూతులు బాలయ్య తనకు అందించారని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ..
  ‘‘నేను బాలకృష్ణ కుమార్తె పాత్రలో నటించాను. కొన్ని సీన్లు చేసేటప్పుడు కట్ చెప్పినప్పటికీ ఎమోషనల్ మూడ్‌ నుంచి బయటకు రాలేకపోయాను’’ అని చెప్పింది. ఈ మూవీని అనిల్ రావిపూడి తెరకెక్కించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv