• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Teachers Day 2023: తెలుగు తెరపై పంతులమ్మ పాత్రల్లో అలరించిన టాలీవుడ్ ముద్దుగుమ్మలు వీళ్లే..!

    భారతీయ సంస్కృతిలో ఉపధ్యాయ వృత్తికి అత్యున్నత గౌరవం ఉంది. పురాణాలు, చరిత్రలో గురువులకు సముచిత స్థానం కల్పించారు మన పూర్వికులు. “గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః” అంటూ గురువును త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పొల్చారు. విద్యార్థుల్లో అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రబోధించే గురువులకు అప్పటికీ, ఇప్పటికీ ఉన్నారు. వారందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలుగు తెరపై టీచర్లుగా నటించి మంచి గుర్తింపు పొందిన నటీమణులు చాలా … Read more

    హీరోయిన్‌కు తెలుగు డైరెక్టర్ కిస్.. నటి రియాక్షన్

    హీరోయిన్ మన్నారా చోప్రాను మీడియా సమావేశంలో టాలీవుడ్ డైరెక్టర్ AS రవి కుమార్ కిస్ చేయడంపై మన్నారా స్పందించింది. ‘డైరెక్టర్ తప్పుడు ఉద్దేశంలో కిస్‌ చేసి ఉంటారని నేను అనుకోవడం లేదు. ఆయన మొదటి నుంచి నన్ను బేటీ బేటీ అంటూ పిలిచే వారు’ అని చెప్పుకొచ్చింది. ఈ విషయంపై రవికుమార్ సైతం స్పందించారు. మన్నారాకు, నాకు లేని నొప్పి మీకెందుకు అంటూ తనపై వస్తున్న ట్రోల్స్‌కు సమాధానం చెప్పారు. యజ్ఞం, వీరభద్ర, పిల్లా నువ్వులేని జీవితం చిత్రాలను రవికుమార్ డైరెక్ట్ చేశారు. తాజాగా … Read more

    Nora Fatehi: కిర్రాక్ పోజులతో హీటెక్కిస్తున్న నోరా ఫతేహి.. త్వరలో వరుణ్ తేజ్‌తో రొమాన్స్!

    బాలీవుడ్ అందాల తెగింపు నోరా ఫతేహి మరోసారి తన హాట్ అందాలను సోషల్ మీడియాలో రచ్చకు పెట్టింది. చమ్కీలు పొదిగిన ట్రాన్సఫరెంట్ డ్రెస్‌లో హాట్‌గా కనిపించింది.  చెవులకు లోతైన లోలాకులు వంటినిండా చమ్కీల మెరుపుతో నోరా అందం మరింత పెరిగింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.  ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ రియల్లీ హాట్, ఏంజెల్‌లా ఉన్నావంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. నోరా ఫతేహి తెలుగులో అడపా దడపా కనిపించినా ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో ఇప్పటి వరకు నటించలేదు. బాహుబలి 1లో … Read more

    PAWAN KALYAN HBD: పవన్ కళ్యాణ్ గురించి గూగుల్‌లో ఎక్కువగా వెతికిన ప్రశ్నలు ఇవే… దిమ్మదిరిగే ఆన్సర్స్ ఇచ్చిన గూగుల్

    పవర్ స్టార్ కళ్యాణ్ అంటే తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్.  మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లో ఆయన క్రేజ్‌ను మ్యాచ్ చేయడం అంటే అంత తేలిక కాదు.   అటు సినీరంగంలోనూ, రాజకీయాల్లోనూ కొనసాగుతూ తనదైన ముద్రవేస్తున్నారు. సెప్టెంబర్ 2న ఆయన పుట్టినరోజు అని అందరికి తెలిసిందే. ఈక్రమంలో ఆయన గురించి నెటిజన్లు గూగుల్‌లో శోధన మొదలు పెట్టారు. సెర్చ్ ఇంజిన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ గూగుల్‌ను ఎక్కువగా అడిగిన … Read more

    రజనీకాంత్‌కు డబుల్ సర్‌ప్రైజ్

    ఇటీవల ‘జైలర్’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. ఇప్పటి వరకు ఈ సినిమా రూ,500 కోట్లకు పైనే వసూళ్లు రాబట్టింది. తాజాగా చిత్ర నిర్మాత కళానిధి మారన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు స్పెషల్ సర్‌ఫ్రైజ్ ఇచ్చాడు. ఈ మేరకు రజనీని ప్రతేకంగా కలిశారు. చిత్రానికి వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు. అలాగే ఒక బీఎండబ్ల్యూ కారును రజనీకి గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ కారు విలువ రూ.1. 26 కోట్లు ఉంటుందని అంచనా.. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ … Read more

    HBD Pawan Kalyan: పవన్ రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇంత మంది స్టార్ హీరోలు అయ్యారా? లిస్ట్ పెద్దదే!

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించి 25 ఏళ్లు దాటింది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక్కడ అభిమానులు అనే కంటే భక్తులను సంపాదించుకున్నారంటే కరెక్ట్ సరిపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ ఫాలో అవ్వడం కాదు.. ట్రెండ్ సెట్ చేసిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . ఆయన కేరీర్ ఆరంభంలో సినిమాల ఎంపికను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు ఆయన్ను విమర్శించిన వారే తిరిగి పవన్‌కు ఫ్యాన్స్‌గా మారిపోయిన వారు కొకోల్లలు.  … Read more

    త్వరలో ఒక్కటి కానున్న సమంత – విజయ్ దేవరకొండ! ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. ఇదిగో సాక్ష్యాలు

    సమంత – విజయ్ దేవరకొండ వీరిద్దరు తెలుగు తెరపై అనతి కాలంలోనే స్టార్స్‌గా ఎదిగారు. పెద్దఎత్తున ఫ్యాన్ బేస్‌ను సంపాదించారు. విజయ్ -సామ్ సినీ కెరీర్ పక్కన పెడితే ఇద్దరూ తమ పర్సనల్‌ లైఫ్‌లో ఒకేరకంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వీరి ఆలోచనల్లో కొన్ని ఒకేరకంగా ఉండటం యాధృచ్చికమే అయినా.. కెరీర్‌ పరంగా ఒకే దారిలో అడుగులు వేస్తూ ఒకే టార్గెట్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న ఖుషీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.  టాలీవుడ్‌లో తొలి సినిమాతో యూత్‌లో … Read more

    ఇన్‌స్టాలో నయన్ ఎంట్రీ.. తొలి పోస్ట్ ఇదే?

    స్టార్‌ హీరోయిన్ నయనతార ఇన్‌స్టాలోకి అడుగుపెట్టారు. నయనతార అలా అకౌంట్‌ ఓపెన్‌ చేశారో లేదో వెంటనే ఆమెను లక్షల మంది ఫాలో అయ్యారు. అంతేకాకుండా నయనతార తన తొలిపోస్ట్‌తోనే అభిమానులను ఆకర్షించారు. నేడు ఇన్‌స్టా అకౌంట్‌ ఓపెన్‌ చేసిన ఆమె తన పిల్లలను తొలిసారి చూపించారు. ‘జైలర్‌’లోని హుకుమ్‌ పాట బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో తన కవలలను ఎత్తుకుని మాస్‌ లెవెల్లో ఎంట్రీ ఇచ్చారు. నయనతార పోస్ట్‌పై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తు కామెంట్లు పెడుతున్నారు. https://twitter.com/search?q=nayanthara%20INSTA&src=typed_query&f=top

    నా ట్రస్ట్‌కు డబ్బులు ఇవ్వొద్దు: హీరో

    తన ట్రస్ట్‌కు ఎవరూ డబ్బులు పంపొద్దని.. తానొక్కడినే చూసుకుంటానని హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పేర్కొన్నాడు. ‘‘ట్రస్ట్ ప్రారంభించినప్పుడు ఒక్కడినే చేయలేకపోయా. అందుకే ఇతరుల సాయం తీసుకున్నా. కానీ ఇప్పుడు నేను బాగానే డబ్బులు సంపాదిస్తున్నా. అలాంటప్పుడు ఇతలరును అడగడం ఎందుకు. నా ట్రస్ట్ ఖర్చులన్నీ నేనే భరించుకుంటా. నా ట్రస్టుకు పంపే డబ్బులు మీ దగ్గర్లో ఉన్న వేరే ట్రస్టులకు ఇవ్వండి.’’ అంటూ లారెన్స్ కోరాడు. This is for my Telugu Fans..! pic.twitter.com/csJPLn5nqH — Raghava Lawrence (@offl_Lawrence) August … Read more

    బన్నీ ఇస్తానన్న సర్‌ప్రైజ్ ఇదే

    ఈ రోజు ఇస్తానన్న సర్‌ప్రైజ్‌ను అల్లు అర్జున్ ఇంస్టా వేదికగా ఓ వీడియోతో పంచుకున్నాడు. అందులో తన ఇంట్లోని గార్డెన్, స్విమ్మింగ్ పూల్ ఏరియాను చూపించాడు. ఇక సెట్స్‌కు వెళ్లే దారిలో పిల్లలకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్‌లోకి వెళ్లి అక్కడ తన అభిమానులను కలిసి మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలా మా ఇండియన్ అభిమానుల్లా ఎవ్వరూ ఉండరు అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. … Read more