• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RC15: రామ్‌ చరణ్ CEO  స్టోరీ ఇదేనా? కథ అయితే మాములుగా లేదు!

    ‘RRRకు  ఆస్కార్ అవార్డు రావడంతో రామ్‌చరణ్ చేసే అప్‌కమింగ్ ప్రాజెక్టులపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ శంకర్ డైరెక్షన్‌లో ‘RC15’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమాతో బిజీబిజీగా గడుపుతున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా సినిమా కథ గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మరి ఆ విశేషాలు తెలుసుకుందాం.  కథ ఇదేనా? పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న కథను దర్శకుడు శంకర్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రామ్‌చరణ్ ఇందులో డ్యుయల్ రోల్‌లో చేయనున్నారట. ఈ మేరకు కొన్ని … Read more

    యూట్యూబ్ ట్రెండింగ్‌ కస్టడీ #1

    నాగచైతన్య నటించి కస్టడీ మూవీ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ట్రెండింగ్‌లో #1 ర్యాంకులో కొనసాగుతోంది. మాస్ డైలాగ్స్ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. ఫవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా కస్టడీ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అరవింద్ స్వామి కీలక పాత్ర పోషించాడు. హీరోయిన్‌గా కృతిశెట్టి నటిస్తోంది.

    NTR కుటుంబంతో 35 ఏళ్లుగా పోటీ

    ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న రామ్‌చరణ్ మీడియాతో ఆసక్తికరమైన [విషయాన్ని](url) వెల్లడించారు. భవిష్యత్తులో అవకాశం వస్తే విరాట్ కోహ్లీ బయోపిక్‌లో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు.అలాగే గత 35ఏళ్లుగా ఎన్టీఆర్ కుటుంబంతో సినిమాల పరంగా, ఫ్యాన్స్‌పరంగా తీవ్రమైన పోటీ నడుస్తూనే ఉందన్నారు. అయితే వ్యక్తిగతంగా తమ కుటుంబాల మధ్య ఆత్మీయమైన అనుబంధం ఉందని గుర్తు చేశారు. జూ.ఎన్టీఆర్ తనకు మంచి మిత్రుడని చెప్పుకొచ్చారు. Ram Charan said, "Virat Kohli is an inspiration. It'll be amazing if … Read more

    ‘ఎన్టీఆర్ 30’ లాంఛ్; గెస్ట్ అతడే?

    యంగ్‌టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్ 30’ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఈ సినిమా ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. కాగా ఈ మూవీ లాంఛ్‌ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నారని సమాచారం. అలాగే రామ్‌చరణ్, కళ్యాణ్‌రామ్, రాజమౌళి, కీరవాణి కూాడా ఈ ఈవెంట్‌కు హాజరు కానున్నారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించనుంది. కళ్యాణ్‌రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. సినిమా లాంఛ్ కార్యక్రమానికి చిరంజీవి గెస్ట్‌గా వస్తారని అనుకున్నప్పటికీ రాలేదు. … Read more

    మహేశ్‌- రాజమౌళి ఫోటో వైరల్‌

    ఇంటర్నెట్‌లో ఓ ఫోటో వైరల్‌ మారింది. లక్షల లైకులు, కామెంట్లతో ట్రెండింగ్‌లోకి వెళ్లింది. రాజమౌళి-మహేశ్‌ బాబు ఇటీవల ఎక్కడో కలిసిన ఫోటో ఇది. ఇది ఎలా బయటకొచ్చిందో తెలియదుగానీ నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్‌లోకి దూసుకెళ్తోంది. #SSMB29 వర్కింగ్‌ టైటిల్‌తో పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. అయితే వారు ఎక్కడ కలిశారు? ఎలా కలిశారు అని ఆరా తీస్తున్నారు.

    ఆకట్టుకుంటున్న ‘వైరం’ టీజర్

    సీనియర్ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణామ్ దేవరాజ్ ‘వైరం’ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. తెలుగు-కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని సాయి శివన్ జంపన తెరకెక్కించారు. జె.మల్లికార్జున ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు.

    ఆ సినిమా నన్ను కదిలించింది; సింగర్ సునీత

    [వీడియో;](url) ‘రంగమార్తాండ’ సినిమా తనను ఎంతగానో కదిలించిందని ప్రముఖ సింగర్ సునీత తెలిపారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘రంగమార్తాండ సినిమా స్పెషల్ షో చూశా. ఈ చిత్రం చాలా బాగుంది. ఈ సినిమాలో పాత్రలను డైరెక్టర్ కృష్ణవంశీ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రం చూశాక నా గుండె బరువెక్కిపోయింది. మీ హృదయం కదిలించే సన్నివేశాలు ఈ మూవీలో ఉన్నాయి.’’ అంటూ సునీత పోస్ట్ చేసింది. కాగా ‘రంగమార్తాండ’ ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. https://www.instagram.com/reel/Cp26cmUPWlM/?utm_source=ig_web_copy_link

    LOVE SONGS: అబ్బాయిని ఇష్టపడుతూ అమ్మాయిలు పాడే పాటలు ఇవే… సెన్సేషనల్ హిట్స్‌

    అమ్మాయి మీద ప్రేమతో కవిత్వాలు, పాటలు రాసి వారికి చెప్పడం చాలా సహజం. ఎన్నో సినిమాల్లో అలాంటి పాటలు మనకు కనిపించాయి. కానీ, అబ్బాయి మీద ప్రేమను తెలియజేస్తూ వచ్చే పాటలు తక్కువగా ఉంటాయి. తెలుగు సినిమాల్లో అలాంటి సాంగ్స్‌ కొన్ని మీకోసం.  మాష్టారు మాష్టారు… ప్రస్తుతం క్కడ విన్నా ఒకే పాట వినబడుతుంది. ధనుష్ హీరోగా వచ్చిన సార్‌ చిత్రంలోని  “మాష్టారు మాష్టారు నా మనసును గెలిచారు” అనే సాంగ్ . హలో ట్యూన్‌లో వైరల్‌గా మారిన ఈ పాట కూడా అబ్బాయిపై … Read more

    కొచ్చిలో అదిరిన ‘దసరా’ ప్రమోషన్లు

    [VIDEO](url): దసరా ప్రమోషన్లలో హీరో ‘నాని’ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ఇటీవల ‘నాని’ కొచ్చి వెళ్లాడు. అక్కడ ఫ్యాన్స్‌ని కలిశాడు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. మీడియాతో పాల్గొన్నాడు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో దసరా సినిమా విడుదల కానుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ నిర్మించింది. కీర్తి సురేష్ నాని సరసన నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. Natural … Read more

    కస్టడీ టీజర్‌, బీజీఎం అదిరిపోయాయి!

    యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా వస్తున్న సినిమా ‘కస్టడీ’. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.