• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అనుష్క శెట్టి కొత్త పాట అదిరింది

    నవీన్ పొలిశెట్టి, అనుష్క ప్రధాన పాత్రల్లో వస్తున్న ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ నుంచి విడుదలైన తొలి పాట సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. రథన్‌ మ్యూజిక్‌లో అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ పాట వినసొంపుగా ఉంది. ఎంఎం మానసి పాటను ఆలపించగా..లేడి కాష్‌ పాట మధ్యలో ర్యాప్‌ చేశారు.ఈ సినిమాకు పి మహేశ్‌ బాబు దర్శకత్వం వహిస్తుండగా…యూవీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

    షారుక్‌ సినిమాలో బికినీలో నయనతార !

    షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నయనతార రోల్ గురించి బజ్ వినిపిస్తోంది. ఆమె ముందు సినిమాలతో పోలీస్తే చాలా గ్లామర్‌గా కనిపించబోతుందని టాక్. నయన్ బికినీలో దర్శనమిస్తుందని వినిపిస్తోంది. ఫస్టాఫ్‌లోనే గ్లామర్‌ సీన్లు ఉంటాయని చెబుతున్నారు. ప్రతి సినిమాకు 6 నుంచి 7 కోట్లు తీసుకునే ఆమె… ఏకంగా 10 కోట్ల పారితోషికం తీసుకుంటుందని సమాచారం. కెరీర్ ప్రారంభంలో నయన్ స్కిన్‌ షో చేసేందుకు వెనుకాడ లేదు. వల్లభ చిత్రంలో శింభుతో లిప్‌ లాక్‌లు కూడా చేసింది. ఆ … Read more

    JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!

    ws_FrubeR0WYAArvOq

    పుస్తకాలు, రచనల నుంచే కాదు సినిమాల్లో నుంచి కూడా చాలా నేర్చుకుంటాం. హీరో చెప్పే మాటలు కావచ్చు లేదా చిత్రంలో వచ్చే సన్నివేశం అయ్యి ఉండొచ్చు కొన్ని సార్లు కదిలిస్తుంది.  హాలీవుడ్‌ ఫ్రాంఛైజీ జాన్‌ విక్‌ ఇందులో ఒకటి. సినిమా మెుత్తం గన్స్‌, బుల్లెట్స్‌తో నిండిపోయినా.. జీవితంలో కొన్ని స్ఫూర్తినిచ్చే విషయాలను నేర్పిస్తుంది.  ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా? జాన్ విక్ నుంచి నాలుగో పార్ట్ రాబోతుంది. మార్చి 24న విడుదలకు సిద్ధమయ్యింది.  2014 నుంచి 19 వరకు తెరకెక్కించిన మూడు పార్ట్‌లు కూడా … Read more

    ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ కొత్త అప్‌డేట్

    [VIDEO:](url) యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. రేపు ఈ మూవీ నుంచి ‘నో నో’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా చిత్రబృందం వెరైటీగా నో నో సాంగ్‌ను ప్రమోట్ చేస్తుంది. వాట్సాప్‌ చాట్‌లో నవీన్ పొలిశెట్టి సినిమా నెక్స్ట్‌ అప్‌డేట్ ఏమిటి? అడిగిన ప్రశ్నకు చాట్‌లో అంతా నో నో అంటూ టైప్‌ చేస్తూ సాంగ్‌ పేరును … Read more

    DASARA: దసరా ప్రమోషన్ల జోరు..  నాని బ్లాక్ డ్రెస్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదా?

    నేచురల్ స్టార్‌ నాని దసరా ప్రమోషన్లతో చాలా బిజీగా గడుపుతున్నాడు. మార్చి 30న సినిమా విడుదలవుతుండటం.. కొద్దిరోజుల సమయమే ఉండటంతో చిత్రబృందం వేగం పెంచింది. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేస్తున్నందునా.. వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సినిమాపైన కూడా భారీ అంచనాలే ఉన్నాయి.  రంగులతో షురూ దసరా సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు యూనిట్. హోలీ సందర్భంగా ముంబయిలో ప్రచారం షురూ చేశాడు నాని. అక్కడ యూత్‌ నుంచి నానికి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఫుల్ హుషారుగా ప్రమోట్ చేశాడు నేచురల్ … Read more

    మెుదటి త్రైమాసికంలో టాలివుడ్‌, బాలివుడ్‌,కొలివుడ్‌, శాండల్‌వుడ్‌ పైచేయి ఎవరిది?

    కొత్త సంవత్సరం ప్రారంభమై దాదాపు 3 నెలలు పూర్తయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో చాలా చిత్రాలు విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే…. మరికొన్ని అంచనాలు అందుకోలేక డిజాస్టర్లుగా మిగిలాయి. పఠాన్ వంటి ఆల్‌టైమ్‌ బ్లాక్‌ బస్టర్‌తో బాలీవుడ్‌కు పూర్వ వైభవం వచ్చింది. వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు టాలీవుడ్ మేనియాను కొనసాగించాయి. తమిళ్, కన్నడ ఇండస్ట్రీలకు మంచి హిట్లే పడ్డాయి. టాలివుడ్‌ పరంపర గతేడాది ధమాకా వంటి సూపర్‌ హిట్‌తో ముగించిన టాలీవుడ్‌… ఏడాది ఆరంభంలోనే బ్లాక్‌బస్టర్లను … Read more

    ఎమోషనల్‌గా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

    ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ‘రంగమార్తాండ’ మార్చి 22న థియేటర్లలో విడుదల కాబోతోంది.ఈ సందర్భంగా చిత్రబృందం సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. బ్రహ్మానందంను మునుపెన్నడూ చూడని రీతిలో ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది. ఆద్యంతం ఎమోషనల్‌గా తీర్చిదిద్దిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

    కార్ల లైట్లతో ‘నాటు నాటు’ షో; వీడియో వైరల్

    [వీడియో; ](url) ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ మోర్మోగుతోంది. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో ‘నాటు నాటు’ పాటతో టెస్లా లైట్ షో జరిగింది. ఈ పాటకు లయబద్ధంగా కార్ల లైట్లు ఆన్ చేస్తూ.. ఆఫ్ చేస్తూ ఆకట్టుకున్నారు. పాటకు సింక్ అయ్యేవిధంగా లైట్లు వేస్తూ అదరహో అనిపించారు. అక్కడున్న వారు కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్షణాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. https://www.instagram.com/reel/CqABrcaDUDQ/?utm_source=ig_web_copy_link

    శాకుంతలంలో సామ్‌ ఫ్లోరల్ లుక్‌

    [VIDEO:](url) సమంత హీరోయిన్‌గా నటించిన శాకుంతలం సినిమాకు సంబంధించి ఓ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. సామ్‌ను పువ్వులతో అందంగా ఎలా తయారు చేశారో ఇందులో చూపించారు. ఇందుకోసం యూనిట్ చాలా కష్టపడింది. ఫ్లోరల్ లుక్‌ పేరుతో వీడియోను విడుదల చేశారు. కావ్య నాయకి ఒక్కో గెటప్‌ను ఎలా తీర్చిదిద్దారో చూడవచ్చు. సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 14న సినిమా విడుదల అవుతుంది. Here's all that went behind creating the gorgeous Floral look of Kavya Nayaki 'Shakuntala' … Read more

    ఉగాది స్పెషల్(మార్చి 22): ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు

    తెలుగు కొత్త సంవత్సరం ఉగాది పురస్కరించుకొని వివిధ సినిమాలు సందడి చేయనున్నాయి. థియేటర్లు / ఓటీటీల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. దర్శకుడిగా విశ్వక్‌ సేన్‌, పెళ్లి తర్వాత కాజల్ అగర్వాల్ మళ్లీ అలరించేందుకు రెఢీ అయ్యారు.  దాస్ కా ధమ్కీ టాలీవుడ్ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నాడు. దాస్ కా ధమ్కీ  చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనున్నాడు. మార్చి 22న ఉగాది రోజున సినిమాను విడుదల చేస్తున్నారు. పాగల్ తర్వాత విశ్వక్‌ సేన్‌, నివేదా పెతురాజ్‌ మరోసారి జంటగా నటించారు. … Read more