• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అదిరిపోయిన రావణాసుర ట్రైలర్

    రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం రావణాసుర. ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతుండటంతో ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలో లాయర్‌గా నటిస్తున్నాడు రవి. ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుుకుంటోంది. ఇందులో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్, అను ఇమాన్యూయెల్ నటిస్తున్నారు.

    20 Years Of Allu Arjun: వీడు హీరోనా అన్నారు..ఐకాన్‌ స్టార్‌ అయ్యాడు!

    ‘అల్లు అర్జున్‌’… ! పుష్ప సినిమాతో ఇండియాను షేక్‌ చేసి పాన్‌ ఇండియన్‌ స్టార్‌. ఐకాన్‌ స్టార్‌. అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న నటుల్లో ఒకరు. బ్రాండ్‌ వాల్యూలో ఇండియాలో టాప్‌-25లో చోటు దక్కించుకున్న ఏకైక సౌత్‌ ఇండియన్‌ హీరో. హైయెస్ట్‌ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న వారిలో ఒకడు. కానీ ఇదంతా ఒక్క రోజులో రాలేదు. 20 ఏళ్ల కఠోర శ్రమ, నిబద్ధత పట్టుదల, కథల ఎంపికలో వైవిధ్యత సినిమా కోసం కష్టపడే తత్వం ఇవన్నీకలిపితేనే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. తొలి అడుగు 28 మార్చి … Read more

    ఈ వారం (March 30) థియేటర్లు/ ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు

    గతవారం బాక్సాఫీస్‌ వద్ద ‘దాస్‌ కా ధమ్కీ’, ‘రంగమార్తాండ’ బాగానే ఆకట్టుకున్నాయి. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా ‘దాస్‌ కా ధమ్కీ’ నిలిస్తే… కృష్ణవంశీ మార్క్‌ కళాఖండంగా ‘రంగమార్తాండ’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ వారం థియేటర్‌లో నానీ వన్‌ మ్యాన్‌ షో నడవబోతోంది. ‘మార్చి 30’న దసరా మాత్రమే విడుదల కాబోతోంది. దసరా- మార్చి 30 నాని- కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్‌లో మార్చి 30న … Read more

    పుష్ప సినిమా చూస్తూ వణికిపోయా: విజయేంద్రప్రసాద్

    [VIDEO:](url) పుష్ప సినిమా గురించి ప్రముఖ కథా రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా చూస్తుంటే తెలియని వణుకు పుట్టిందని చెప్పుకొచ్చాడు విజయేంద్ర ప్రసాద్. పూరి జగన్నాథ్ లాగా సుకుమార్ విశృంఖలత్వాన్ని చూశానని వెల్లడించారు. ఒక రైటర్‌గా తనలో అభద్రతా భావం ఏర్పడిందని చెప్పారు. ఇలా రాయడంలో తనకు పట్టు లేదని ఆందోళన చెందారట. ‘ఒక ఆడియెన్‌గా ఎంత ఎంజాయ్ చేశానో.. రైటర్‌గా అంత అభద్రతా భావానికి లోనయ్యా’ అని చెప్పాడు. "" I Felt Insecure, … Read more

    RRR: సినిమా విడుదలై ఏడాది… ఎన్నో అవార్డులు, రివార్డులు

    ఆర్‌ఆర్‌ఆర్‌ తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. ఇటీవలె ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఈ సినిమా విడుదలై మార్చి 25 నాటికి సంవత్సరం పూర్తయ్యింది. సంవత్సర కాలంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది RRR. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రానికి దాదాపు 60 పురస్కారాలు వచ్చాయి.  సినిమా విడుదలై సంవత్సరం పూర్తైన సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన ఓ ఫొటో ఆకట్టుకుంటుంది. ఆర్‌ఆర్‌ఆర్ గెలుచుకున్న అవార్డులు ఇందులో ఉన్నాయి.  అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో … Read more

    బొమ్మల అంగీలేసి.. చిన్నారులతో నాని

    దసరా ప్రమోషన్లలో ‘నాని’ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో నానికి ‘వీ కేర్ ఎన్జీవో’.పిల్లలు ప్రత్యేక బహుమతి ఇచ్చారు. చిన్నారులంతా కలిసి కొన్ని బొమ్మల్ని వేశారు. ఈ బొమ్మల్ని ఒక షర్ట్‌పై కుట్టించారు. ఆ అంగీని నానికి బహుమతిగా ఇచ్చారు. ప్రముఖ స్టైలిస్ట్, కాస్టూమ్ డిజైనర్ నీరజ కోన నేతృత్వంలో ఈ స్పెషల్ షర్ట్‌ని డిజైన్ చేశారు. దీంతో నాని సంబరపడిపోయాడు. చిన్నారులను ఆత్మీయంగా దగ్గరికి తీసుకున్నాడు. తనకోసం ఇంత అభిమానాన్ని చూపించడంపై ఉప్పొంగిపోయాడు.

    VNRTri0: నితిన్‌, రష్మిక, వెంకీ కుడుముల సినిమా లాంఛ్‌… త్వరలోనే షూటింగ్‌

    నితిన్‌, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మరో చిత్రం లాంఛ్ అయ్యింది. VNRTrioగా సినిమాను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.సంక్రాంతికి సూపర్ హిట్లు అందించిన దర్శకులు బాబి, గోపిచంద్‌ మలినేనితో పాటు హను రాఘవపూడి, బుచ్చిబాబు కూడా హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సినిమా నిర్మితమవుతోంది. వేరే లెవెల్‌ సినిమా అనౌన్స్‌మెంట్‌ను కూడా క్రేజీగా చేశారు. ఓ ఫన్నీ వీడియోను క్రియేట్ చేసి రిలీజ్ చేసింది చిత్రబృందం. లేట్ అయ్యానా ? అని వెంకీ అడగ్గా… … Read more

    శాకుంతలం నుంచి సమంత కొత్త పోస్టర్స్

    శాకుంతలం మూవీ నుంచి సమంత కొత్త లుక్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. దేవ కన్యలా సమంత న్యూలుక్ సూపర్బ్‌గా ఉంది. అభరణాలు పొదిగిన వస్త్రాలను ధరించి సామ్ మరింత అందంగా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమంత లుక్ అదిరిందంటూ పోస్టులు పెడుతున్నారు. స్టన్నింగ్ లుక్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. శాకుంతలం చిత్రం కోసం సామ్‌ సరికొత్తగా మేకోవర్ అయ్యింది. ఆమెను అత్యంత సుందరంగా తయారు చేసేందుకు బాగా శ్రమించారు. ఇందుకోసం ఓ ప్రత్యేక బృందం కష్టపడింది. … Read more

    NTR30 STORY LEAK : కథ ఇదేనట!… మానవ మృగాల వేటలో ఎన్టీఆర్.. హద్దులు దాటి తీయబోతున్న కొరటాల

    NTR30 చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్‌ పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాలో తారక్‌ క్యారెక్టర్‌ గురించి కొరటాల శివ ఇచ్చిన ఎలివేషన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్ నింపింది. “ కోస్టల్ ల్యాండ్స్‌ నేపథ్యంలో కథ సాగుతుంది. ఇందులో మనుషుల కంటే మృగాలు ఎక్కువగా ఉంటారు. భయమంటే తెలియని మృగాలు. దేవుడంటే భయం లేదు, చావు అంటే భయం లేదు. కానీ, ఎవరంటే భయపడతారో మీకు తెలుసు” అంటూ కథను చెప్పేశాడు దర్శకుడు.  సముద్రంలో సన్నివేశాలు సముద్ర తీరంలో సినిమా జరుగుతుంది. ఇందులో ఎక్కువగా సముద్రంలో … Read more

    NTR30 షూటింగ్ ప్రారంభోత్సవం

    కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న NTR30 షూటింగ్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు చిత్ర బృందం పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి జూ. ఎన్టీఆర్, జాన్వీకపూర్, కళ్యాణ్ రామ్, రాజమౌళి, ప్రశాంత్ నీల్ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా వీక్షించండి.