రీ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తెలుగు సినిమాలు ఇవే!
టాలివుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. అప్పట్లో ఆడని సినిమాలు కూడా ఇప్పుడు బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. ఇదే అదనుగా హీరో క్రేజ్‌ను వాడుకుని నిర్మాతలు సినిమాను మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేసి కాసులు గడిస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలయ్య, మహేశ్ బాబు ఇలా అందరి సినిమాలు రిలీజై రికార్డులు సృష్టించాయి. అప్పట్లో అట్టర్ ఫ్లాప్ అయిన రామ్ చరణ్ ‘ఆరెంజ్’ కూడా ఇటీవల విడుదల చేశారు. అది ఇప్పటికే రూ.3 కోట్లు వసూలు చేసి ఇంకా థియేటర్లలో ఆడుతోంది. ఇదే పంథా … Read more