• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hanuman Roles: హునుమంతుడి పాత్రలో మెప్పించిన తెలుగు హీరోలు తెలుసా? 

    రామాయణం కథాంశంలో ఎన్నో సినిమాలు సినీ ప్రేక్షకులను అలరించాయి. రాముడు, సీతా, లక్ష్మణుల పాత్రలో కనిపించి చాలా మంది నటులు మెప్పించారు. అయితే రామాయణంలో హనుమంతుడి పాత్ర ఏంతో కీలకమైంది. సీతను ఎత్తుకెళ్లిన రావణాసురుడి వద్దకు రామయ్యను తీసుకెళ్లడంలో ఆంజనేయుడు కీలకభూమిక పోషించాడు. అటువంటి ఆంజనేయ పాత్రను సినిమాల్లో అద్భుతంగా పండించిన నటులను ఇప్పుడు చూద్దాం.  తేజ సజ్జ: యంగ్‌ హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్‌ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో తేజ ఆంజనేయుడు పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన  టీజర్‌, ప్రచార … Read more

    ఫ్యాన్స్‌తో రవితేజ ఫన్నీ చిట్ చాట్

    మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ ప్రమోషన్‌ను వినూత్నంగా చేపట్టారు. మూవీ రిలీజ్‌కు మరో 3 రోజులే సమయం ఉండటంతో అభిమానులను #ASKRAVANASURA ట్యాగ్‌తో ట్విట్టర్‌లో పలకరించాడు. కాసేపు అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెప్పి అలరించాడు. ఓసారి ఫ్యాన్స్‌కు రవితేజ మధ్య జరిగిన చిట్ చాట్ పరిశీలిద్దాం. చాట్ చూసేందుకు పైన YouSay Webపై క్లిక్ చేయండి. ASK RAVANASURA: రావణాసుర సినిమాలో ఆ క్యారెక్టరే నా ఫెవరేట్… ఫ్యాన్స్‌తో రవితేజ ఫన్నీ చిట్‌ చాట్

    ‘ఏంటమ్మా’ వీడియో సాంగ్ విడుదల

    ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా నుంచి ‘ఏంటమ్మా’ సాంగ్ రిలీజ్ అయింది. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ కలిసి నటిస్తున్న చిత్రమిది. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సాంగ్‌ని తీర్చిదిద్దారు. రామ్‌చరణ్ కేమియోగా వచ్చాడు. లుంగీలెత్తి సల్లు భాయ్, వెంకటేశ్, రామ్‌చరణ్ చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. షబ్బీర్ అహ్మద్ లిరిక్స్ అందించగా విశాల్ దడ్లానీ, పాయల్ దేవ్ ఈ పాటను ఆలపించారు. తెలుగు, హిందీ లైన్స్‌తో గీతం సాగుతోంది. ఈ సినిమా నుంచి ఇటీవల బతుకమ్మ పాటను విడుదల చేశారు.

    దుమ్మురేపుతున్న కీర్తి తీన్మార్‌ డ్యాన్స్‌

    దసరా సినిమాలో థియేటర్లో విజిల్స్‌ వేయించిన సాంగ్‌ వీడియోను చిత్రబృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ‘వెన్నెల సెలెబ్రేషన్‌’ పేరుతో వచ్చిన ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. సినిమాలో ధరణితో వెన్నెల పెళ్లి సమయంలో ఈ డ్యాన్స్ చేస్తుంది. తెలంగాణలో అప్పట్లో పెళ్లి బారాత్‌లో ఉండే బ్యాండ్‌తో మాస్‌ బీట్స్‌ను అచ్చంగా దింపేసి జనాన్ని ట్రాన్స్‌లోకి తీసుకెళ్లిన ఈ సీన్‌ వెండితెరపై అద్భుతంగా పండింది.

    సల్మాన్‌ ఖాన్ చిత్రం నుంచి మరో పాట

    సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న కిసికా భాయ్‌ కిసికా జాన్ సినిమా నుంచి మరో పాట విడుదల కాబోతుంది. ఇందులోని ఏంటమ్మా అనే సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. విక్టరీ వెంకటేశ్‌, సల్మాన్ ఈ పాటలో కనిపించబోతున్నారు. జీ స్డూడియోస్‌తో కలిసి సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.

    Dev Mohan: సమంతను ఇంప్రెస్‌ చేసిన శాకుంతలం హీరో దేవ్ మోహన్‌కు ఇంత టాలెంటా?

    శాకుంతలం చిత్రంలో సమంత సరసన నటించిన దేవ్‌ మోహన్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. దీంతో అసలు ఈ నటుడు ఎవరు? మన తెలుగు వ్యక్తియేనా? ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించాడు? అన్న ప్రశ్నలు సగటు సినీ ప్రేక్షకుడిలో నెలకొంది. ఈ నేపథ్యంలో దేవ్‌ మోహన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..  కేరళలోని త్రిస్సూరు చెందిన దేవ్‌ మోహన్‌ 18 సెప్టెంబర్‌ 1992లో జన్మించాడు. విద్యాభ్యాసమంతా త్రిస్సూర్‌లోనే చేసిన దేవ్‌.. ఆ తర్వాత బెంగళూరుకు చెందిన ఓ … Read more

    ఈ వారం (April 03) థియేటర్లు, OTTలో సందడి చేసే సినిమాలు ఇవే..!

    సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏప్రిల్‌ 3 నుంచి ఏప్రిల్‌ 9 మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: రావణాసుర: మాస్‌ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం ఈ వారంలోనే థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 7) థియేటర్లలో రచ్చ రచ్చ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్, టీజర్‌, … Read more

    ‘బలగం’ మూవీకి మరో అంతర్జాతీయ అవార్డ్

    ‘బలగం’ చిత్రానికి మరో అంతర్జాతీయ పురస్కారం దక్కింది. బెస్ట్ డ్రామా ఫీచర్ విభాగంలో ‘ఒనికో ఫిల్మ్ అవార్డ్‘ దక్కించుకుంది. కాగా ఇంతకుముందు నంది అవార్డును దక్కించుకుంది. అలాగే బెస్ట్ పీచర్ ఫిల్మ్, బెస్ట్ పీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ విభాగంలో లాస్‌ఏంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డులు కూడా సొంతం చేసుకుంది. కాగా ఈ అవార్డులపై చిత్ర దర్శకుడు వేణు యెల్దండి స్పందించారు. తన సినిమా బృందం వల్లే ఇదంతా సాధ్యమైందని.. వారి కష్టానికి తగిన ఫలితం దక్కిందని సంతోషపడ్డారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలే ఇతివృత్తంగా బలగం సినిమా … Read more

    పల్లెపల్లెకూ పాకిన ‘బలగం’ భావోద్వేగం

    [VIDEO:](url) కమెడియన్ వేణు యెల్దండి డైరెక్ట్ చేసిన ‘బలగం’ సినిమా వాడవాడలా స్క్రీనింగ్ అవుతోంది. పల్లెపల్లెనా ఈ సినిమాకు ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. గ్రామస్థులంతా కలిసి ఒకచోట చేరి సినిమాను తిలకిస్తున్నారు. దీంతో ఓ గ్రామంలోని ప్రజలు సినిమాను చూస్తూ కంటతడి పెట్టారు. చాలామంది భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను నెటిజన్ ట్వీట్ చేయగా నటుడు ప్రియదర్శి స్పందించాడు. ‘ఇది నా సినిమానా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. జనాల్లోకి బాహుబలి కన్నా … Read more

    Tollywood Trend: తెలంగాణం పెట్టు.. బ్లాక్‌బస్టర్‌ కొట్టు! 

    టాలివుడ్‌ ట్రెండ్‌ మారుతోంది. ఒకప్పుడు కామెడీ పాత్రలు, విలన్‌ రోల్స్‌కు మాత్రమే పరిమితమైన తెలంగాణ భాష, యాస ఇప్పుడు లీడ్‌ రోల్స్‌కు చేరింది. తెలంగాణ సంస్కృతి, యాస ఉంటే చిన్న సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లు అవుతున్నాయి. భారీ సినిమాలో పాత్రలకు తెలంగాణ పల్లె యాస ఉందంటే సెన్సేషనల్‌ అవుతోంది. స్టార్‌ హీరోలు సైతం సినిమాలోనే గాక వేదికలపై తెలంగాణ యాసలో మాట్లాడుతున్నారు. తెలంగాణ యాస, కట్టూ, బొట్టూ  వెండితెరపై వెలుగులీనుతున్నాయి. బలం చూపిన ‘బలగం’ వెండితెరపై తెలంగాణం చేసే అద్భుతాన్ని ఇటీవల చూపించిన సినిమా … Read more