మాస్ మహారాజా రవితేజ ‘రావణాసుర’ ప్రమోషన్‌ను వినూత్నంగా చేపట్టారు. మూవీ రిలీజ్‌కు మరో 3 రోజులే సమయం ఉండటంతో అభిమానులను #ASKRAVANASURA ట్యాగ్‌తో ట్విట్టర్లో పలకరించాడు. కాసేపు అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెప్పి అలరించాడు. ఓసారి ఫ్యాన్స్‌కు రవితేజ మధ్య జరిగిన చిట్ చాట్ పరిశీలిద్దాం. చాట్ చూసేందుకు పైన YouSay Webపై క్లిక్ చేయండి.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Allu Arjun: అల్లు అర్జున్ వైద్య ఖర్చులు పెట్టలేదు.. ప్రభుత్వమే భరిస్తోంది: సీపీ
‘పుష్ప 2‘ (Pushpa 2) ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్లో తీవ్ర తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి ...
Srihari V
Mahira Khan: ఆ ఫోటోలు లీకై ఉండకుంటే నా కేరీర్ మరోలా ఉండేది.. బాలీవుడ్ నటి ఆవేదన
షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘రయీస్’ (Raees) సినిమా ద్వారా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పాకిస్థాన్ నటి మహిరా ఖాన్ (Mahira Khan), తొలి సినిమా ...
Raju B
Year Round up 2024: భారతదేశంలో సంచలన సృష్టించిన టాప్ 10 వైరల్ వార్తలు
2024 సంవత్సరంలో భారతదేశం అనేక రంగాల్లో సంచలనమైన వార్తలతో నిండిపోయింది. రాజకీయాలు, క్రీడలు, వినోదం, సంస్కృతి వంటి విభాగాల్లో చోటుచేసుకున్న ఈ సంఘటనలు ప్రజలలో చర్చనీయాంశంగా నిలిచాయి. ...
Raju B
Pushpa 2 Film: ‘పుష్ప 2’ రికార్డుల మోత.. ‘కేజీఎఫ్ 2’, ‘RRR’ వెనక్కి.. ‘బాహుబలి 2’కి అడుగు దూరంలో
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో ...
Srihari V
Realme 14x 5G: స్పెసిఫికేషన్లు, ధర, ఫీచర్లు, విడుదల తేదీ మరియు మరిన్ని!
రియల్మీ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Realme 14x 5Gను డిసెంబర్ 18, 2024న లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. 6,000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, IP69 రేటింగ్ ...
Raju B
Allu Arjun Arrest: ఏ క్షణమైనా బన్నీ అరెస్ట్? బెయిల్ రద్దుకు రంగం సిద్ధం?
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ...
Srihari V
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ నటుడు అడివి శేష్ (Adivi Sesh) వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ...
Srihari V
Prabhas: చికిత్స కోసం జర్మనీకి ప్రభాస్? రాజాసాబ్ రిలీజ్ డౌటే!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌ను పట్టాలెక్కిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా ...
Srihari V
Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన కన్నతల్లి.. విష్ణుకు సపోర్ట్‌గా స్టేట్మెంట్
మంచు ఫ్యామిలీలో చెలరేగిన వివాదం రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాచకొండ సీపీ వార్నింగ్‌తో కాస్త సద్దుమణిగిన ఈ వివాదం శనివారం (డిసెంబర్ ...
Srihari V
Amazon Deal Alert: ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M1 ల్యాప్‌టాప్‌పై ఏకంగా రూ.42 వేలు తగ్గింపు.. త్వరపడండి
అమెజాన్‌లో భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభంలో విడుదలైనప్పుడు దాని ధర రూ. 99,900 గా ఉంది. అయితే, ఇప్పుడు ఈ ప్రీమియం ల్యాప్‌టాప్‌ను తక్కువ ...
Raju B
Lucky Bhaskar Movie Dialogues: లక్కీ భాస్కర్ చిత్రంలో గూస్బంప్స్ తెప్పించిన టాప్ డైలాగ్స్ ఇవే
ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో లక్కీ భాస్కర్ మంచి జనాదారణ పొందింది. ఆ చిత్రంలోని డైలాగ్‌లు సగటు మధ్యతరగతి జీవి జీవన చిత్రాన్ని కళ్లకు కట్టాయి. ...
Raju B
Most Searched Travel Destinations 2024: భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 పర్యాటక ప్రదేశాలు ఇవే!
కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే సమయం ఆసన్నమైంది. ప్రతి సంవత్సరం కొత్త ఆశయాలు, కొత్త లక్ష్యాలు, కొత్త విజయాలను మనం స్వీకరించేందుకు సిద్ధమవుతాం. ఈ ప్రయాణంలో ట్రావెలింగ్ ...
Raju B
Sreeleela: టాలీవుడ్లో శ్రీలీల బౌన్స్‌బ్యాక్.. బహుశా ఎవరికీ సాధ్యం కాదేమో!
అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించిన నటీమణుల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందD’ చిత్రంతో శ్రీలీల తెలుగు ...
Srihari V
Pushpa 2: పవన్‌ను కలవబోతున్న బన్నీ? ఒక దెబ్బకు రెండు పిట్టలు!
సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ మర్నాడే బన్నీ విడుదలవ్వగా సినీ ప్రముఖులంతా వెళ్లి ...
Srihari V
Game Changer: ‘గేమ్ ఛేంజర్ నుంచి మరో అప్డేట్.. తెలిస్తే షాకే!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan) లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)పై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ‘పుష్ప 2’ (Pushpa 2) తర్వాత ...
Celebrities Featured Articles Movie News
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్