SSMB29: మహేష్ సినిమా కోసం రాజమౌళి భారీ స్కెచ్.. కమల్ హాసన్, చియాన్ విక్రమ్‌తో టాక్స్
బాహుబలి (Bahubali), ఆర్‌ఆర్‌ఆర్ (RRR) చిత్రాలతో పాన్ వరల్డ్ డైరెక్టర్‌గా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మారిపోయారు. దీంతో ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న లీక్ వచ్చిన అది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోతోంది. రాజమౌళి తన నెక్స్ట్ మూవీని మహేష్ బాబు (Mahesh Babu)తో కలిసి చేయనున్నాడు. దీంతో ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో SSMB29కు సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్ హాసన్ (Kamal Haasan), చియాన్ … Read more