ఇలా చేస్తే సుధీర్‌బాబుతో పార్టీ చేసుకోవచ్చు
యంగ్ హీరో సుధీర్ బాబు తన తదుపరి చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఏప్రిల్ 14న టీజర్ విడుదల చేస్తుండగా.. ఫ్యాన్స్ కోసం ఆసక్తికరమైన పోటీని పెట్టారు. సినిమాకు మామా మశ్చింద్ర అనే టైటిల్ ఎందుకు పెట్టారో కనుక్కుంటే.. పెద్ద పార్టీ ఇస్తానని చెబుతోంది చిత్రబృందం. ఇందుకు సంబంధించి ఓ వీడియోను విడుదల అయ్యింది. టీజర్ విడుదలైన రోజున కనుగొన్న 10 మందికి సుధీర్‌బాబు, హర్షవర్ధన్‌ను కలిసే అవకాశం దక్కుతుంది. చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహించాడు. Guess why the movie is … Read more