• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఛత్రపతి హిందీ టీజర్‌కు మాస్‌ రెస్పాన్స్‌

    [VIDEO](url):రాజమౌళి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమా చత్రపతి. విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ అందించారు. ఇదే సినిమాను వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా హిందీలో రీమేక్‌ చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను థియేటర్లో విడుదల చేశారు. నాని దసరా సినిమాతో పాటు థియేటర్‌లో టీజర్‌ను ప్లే చేశారు. ఇప్పుడు ఈ విజువల్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv